ABP Desam Top 10, 17 May 2023: ఏబీపీ దేశం మధ్యాహ్నం బులెటిన్‌లో బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి
Check Top 10 ABP Desam Afternoon Headlines, 17 May 2023: ఏబీపీ దేశం మధ్యాహ్నం బులెటిన్‌లో టాప్ 10 ముఖ్యాంశాలను ఇక్కడ చదవొచ్చు.
Karnataka CM Race: రాహుల్‌తో సిద్దరామయ్య, డీకే శివకుమార్ వరుస భేటీలు - సోనియా గాంధీ ఇంట్లో మంతనాలు
Karnataka CM Race: సిద్దరామయ్యపై డీకే శివకుమార్ నెగటివ్ ఫీడ్‌బ్యాక్ ఇచ్చినట్టు సమాచారం. Read More
Save AC bills: వేసవిలో ఏసీ బిల్లులు మండిపోతున్నాయా? ఈ టిప్స్ పాటిస్తే భారీగా తగ్గించుకోవచ్చు!
వేసవిలో ఎండలు మండుతున్న వేళ ఏసీల వినియోగం బాగా పెరిగింది. ఏసీలను ఎక్కువగా వాడటంతో కరెంటు బిల్లులు సైతం మండిపోతున్నాయి. ఈ నేపథ్యంలో ఏసీ బిల్లు తగ్గించుకునే టిప్స్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం. Read More
AI Bots: వామ్మో AI Bots, అచ్చం మనుషుల్లాగే ప్రవర్తిస్తూ ఇంటర్నెట్ వాడేస్తున్నాయట, పెను ముప్పు తప్పదా?
AI-ఆధారిత బాట్‌లతో తీవ్ర ముప్పు తప్పదా? ఇంటర్నెట్ మొత్తాన్ని అవి స్వాధీనం చేసుకోబోతున్నాయా? ప్రపంచ వ్యాప్తంగా పలు సమస్యలకు కారణం కాబోతున్నాయా? అవుననే అంటున్నాయి పలు నివేదికలు. Read More
AP Inter Revaluation: ఇంటర్ ఫిజిక్స్‌లో 60కి 59 మార్కులు, ఫలితాల్లో ఫెయిల్! మూల్యాంకనంలో తప్పిదం!
ఏపీలో ఇంటర్ రీవెరిఫికేషన్, రీకౌంటింగ్ ఫలితాలు మే 16న వెలువడిన సంగతి తెలిసిందే. ఫలితాల వెల్లడి నేపథ్యంలో జవాబుపత్రాల మూల్యాంకనంలో పొరపాట్లు బయటపడుతున్నాయి. Read More
Extraction 2 telugu trailer: అదిరిపోయే యాక్షన్ సీన్లతో వచ్చేస్తున్న 'ఎక్స్‌ట్రాక్షన్ 2' - తెలుగు ట్రైలర్ వచ్చేసింది చూశారా?
క్రిస్ హెమ్స్ వర్త్ కనీవినీ ఎరుగని యాక్షన్ సీక్వెన్స్ తో 'ఎక్స్ ట్రాక్షన్ 2' తాజా ట్రైలర్ ఆకట్టుకుంటోంది. సామ్ హర్‌గ్రేవ్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం జూన్ లో నేరుగా ఓటీటీలో రిలీజ్ కానున్నది. Read More
2018 Movie: 10 రోజుల్లో రూ.100 కోట్లు వసూల్, తెలుగులోకీ రాబోతున్న మలయాళం బ్లాక్ బస్టర్ మూవీ!
రీసెంట్ గా విడుదలైన మలయాళీ మూవీ బాక్సాఫీస్ దగ్గర రికార్డులు సృష్టిస్తోంది. రూ.15 కోట్లతో రూపొందించిన ఈ చిత్రం కేవలం 10 రోజుల్లోనే రూ. 100 కోట్లు వసూలు చేసింది. త్వరలో తెలుగులో విడుదలకు రెడీ అవుతోంది. Read More
Wrestlers Protest: రెజ్లర్ల ఆందోళన: మీడియా ట్రయల్స్‌లో అలా - కోర్టు ట్రయల్స్‌లో ఇలా!
Wrestlers Protest: దిల్లీలోని జంతర్ మంతర్ వద్ద కొందరు రెజ్లర్లు చేపట్టిన ఆందోళనలో మరో ట్విస్ట్! ముగ్గురు మహిళా రెజ్లర్లు దాఖలు చేసిన పిటిషన్‌ను సుప్రీం కోర్టు గురువారం క్లోజ్ చేసింది. Read More
Kohli vs Gambhir: గేమ్ పరువు తీయొద్దు - కోహ్లీ, గంభీర్‌లకు కుంబ్లే చురకలు
సోమవారం లక్నో సూపర్ జెయింట్స్ మెంటార్ గౌతం గంభీర్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు బ్యాటర్ విరాట్ కోహ్లీ మధ్య తలెత్తిన గొడవపై బిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. Read More
Relationships: నా భార్య ఇంట్లో అలాంటి దుస్తులతో తిరుగుతోంది, నాకు ఏమాత్రం నచ్చడం లేదు
తన భార్య డ్రెస్సింగ్ తనకు నచ్చడం లేదని, ఆమెను ఎలా మార్చాలో చెప్పమని అడుగుతున్నా ఒక భర్త కథనం ఇది. Read More
LIC: ఎల్‌ఐసీ లిస్టింగ్‌కు సరిగ్గా సంవత్సరం - ₹2.5 లక్షల కోట్ల షాక్, బలిపశువులు రిటైల్ ఇన్వెస్టర్లు
షేర్ల ఫ్రీ ఫ్లోట్ తక్కువగా ఉన్న కారణంగా నిఫ్టీ లేదా సెన్సెక్స్‌లోకి అడుగు పెట్టలేకపోయింది. Read More