అన్వేషించండి

Viral News: ఒక్క రోజులో 100 మంది మగాళ్లతో శృంగారం - మోడల్ సాహసం - యూట్యూబ్‌లో కూడా పెట్టిందోచ్ ! వీడియో

Lily Phillips: బ్రిటన్ లోని లిల్లి ఫిలిప్స్ అనే మోడల్ ప్రపంచరికార్డు కోసం వంద మంది పురుషులతో ఒకే రోజు శృంగారం చేసింది. కానీ వెయ్యి మందితో చేయడం తన టార్గెట్ అని చెప్పుకుటోంది.

OnlyFans Model Lily Phillips Cries After Sleep With 100 Men in One Day: బ్రిటన్ లో వ్యభిచారం చట్టబద్దం. అందుకే కొంత మంది మోడల్స్ ఈ విషయాల్లో రికార్డులు సృష్టించాలని అనుకుంటూ ఉంటారు. అయితే అందరూ సాధించలేరు. ఎందుకంటే శృంగారం అనేది ఒంటిని ఎలా హూనం చేస్తుందో వారికి తెలిసు. కానీ లిల్లి ఫిలిప్స్ అనే ఓన్లీఫ్లాన్స్ మోడల్ మాత్రం.. తాను రికార్డు సృష్టించాలని రంగంలోకి దిగిపోయింది. ఇరవై నాలుగు గంటల్లో వంద మందితో శృంగారం చేయడం ఆమె టార్గెట్. 

ఈ టార్గెట్ సాధించడం కోసం ఆమె ప్రత్యేకమైన ఏర్పాట్లు చేసుకుంది. రికార్డు కూడా చేసుకుంది. నిజానికి ఈ రికార్డును జోష్ పీటర్స్ అనే యూట్యూబర్ సహకారంతో చేసింది. అందుకే ఆమె రికార్డు పదిలంగా ఉంటుంది. వంద మందితో ఇరవై నాలుగు గంటల్లో శృంగారం పూర్తయిన తర్వాత ఆమె ఒక్క సారిగా కన్నీరు పెట్టుకున్నారు. అయితే ఈ కన్నీరు బాధతోనే..నొప్పితోనే వచ్చింది కాదు.. విజయగర్వంతో వచ్చింది. ఆమె వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.                                 

ఇలా ఎలా చేస్తారని యూట్యూబర్ అడిగితే.. నిజమే.. తన రికార్డు తనకు కూడా చాలా చిన్నదిగా అనిపిస్తోదంని నెక్ట్స్ తన టార్గెట్ ఒక్క రోజులో వెయ్యి మంది పురుషులతో శృంగారం చేయడమేనని చెప్పుకొొచ్చింది. అయితే తాను వంద మందితో రోజంతా విడివిడిగా శృంగారం చేయడంపై తనకు సంతృప్తి లేదని ఆమె చెబుతోంది. ఎందుకంటే.. తనతోఇంటర్ కోర్స్ చేయడానికి వచ్చిన వారికి సరైన సమయం ఇవ్వలేకపోయానని అంటోంది. మరి వంద మందికే సమయం ఇవ్వలేకపోతే.. వెయ్యి మందితో రికార్డుకు ప్రయత్నిస్తే సమయం ఎలా ఇస్తుందన్నది సగటు నెటిజన్లకు వస్తున్న సందేహం.                                                           

Also Read: Deadly Virus Samples Missing: ఆస్ట్రేలియాలోని ప్రయోగశాల నుంచి ప్రాణాంతక వైరస్ నమూనాలు మిస్సింగ్.. క్వీన్స్‌లాండ్ ప్ర‌భుత్వం సంచలన ప్ర‌క‌ట‌న‌

టాప్ హెడ్ లైన్స్

Bangladesh Violence: బంగ్లాదేశ్‌లో భగ్గుమన్న రాజకీయ హింస.. మంత్రి ఇంటిపై బాంబు దాడి, ఎంపీ ఇంటికి నిప్పు!
బంగ్లాదేశ్‌లో భగ్గుమన్న రాజకీయ హింస.. మంత్రి ఇంటిపై బాంబు దాడి, ఎంపీ ఇంటికి నిప్పు!
Mens Day 2026 Wishes : హ్యాపీ మెన్స్ డే 2026.. మీ జీవితంలోని స్పెషల్ Menకి ఫేస్​బుక్, వాట్సాప్​​లలో ఇలా విషెష్ చెప్పేయండి
హ్యాపీ మెన్స్ డే 2026.. మీ జీవితంలోని స్పెషల్ Menకి ఫేస్​బుక్, వాట్సాప్​​లలో ఇలా విషెష్ చెప్పేయండి
US Military Aircraft Attack: గొడ్డలితో రూ.560 కోట్ల అమెరికా సైనిక విమానం ధ్వంసం.. ఐర్లాండ్‌ ఎయిర్‌పోర్టులో కలకలం!
గొడ్డలితో రూ.560 కోట్ల అమెరికా సైనిక విమానం ధ్వంసం.. ఐర్లాండ్‌ ఎయిర్‌పోర్టులో కలకలం!
US Federal Court Visa Ruling: ట్రంప్‌నకు బిగ్ షాక్.. విదేశీ విద్యార్థులు, జర్నలిస్టులకు భారీ ఊరట.. వీసా ఆంక్షలు ఆర్డర్ కొట్టివేసిన ఫెడరల్ కోర్టు!
ట్రంప్‌నకు బిగ్ షాక్.. విదేశీ విద్యార్థులు, జర్నలిస్టులకు భారీ ఊరట.. వీసా ఆంక్షలు ఆర్డర్ కొట్టివేసిన ఫెడరల్ కోర్టు!

వీడియోలు

Hyderabad's Korean Craze Taking Over Youth | హైదరాబాద్‌లో పెరుగుతున్న కొరియన్ కల్చర్ ప్రభావం
Bhuvneshwar Kumar Disastrous T20 Comeback | రీ-ఎంట్రీలో భువి ఘోర రికార్డు
India Women Vs Zimbabwe 2nd ODI | జింబాబ్వేపై భారత మహిళల జట్టు చారిత్రాత్మక విజయం
Team India World Record in T20 | ప్రపంచ క్రికెట్ చరిత్రలోనే తొలిసారి: 200 T20I విజయాలతో టీమ్ ఇండియా వరల్డ్ రికార్డ్
Virosh Couple Clarity on Divorce Rumours | ట్రోల్స్‌కు విజయ్, రష్మిక అదిరిపోయే కౌంటర్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
ABP Southern Rising Summit: కేసీఆర్ ఓ రావణాసురుడు, కేటీఆర్‌ను అసలు పోటీనే కాదు: సీఎం రేవంత్ రెడ్డి
ABP Southern Rising Summit: కేసీఆర్ ఓ రావణాసురుడు, కేటీఆర్‌ను అసలు పోటీనే కాదు: సీఎం రేవంత్ రెడ్డి
Rekha Naik House ED Raids: రూ.40.96 కోట్ల రైస్ మిల్లు స్కామ్.. మాజీ ఎమ్మెల్యే రేఖా నాయక్‌కు ఈడీ షాక్!
రూ.40.96 కోట్ల రైస్ మిల్లు స్కామ్.. మాజీ ఎమ్మెల్యే రేఖా నాయక్‌కు ఈడీ షాక్!
Pollution Certificate: పొల్యూషన్ రూల్స్‌ పాటించని 17,000కు పైగా వాహనాలు సీజ్.. దాదాపు 26,000 ట్రాఫిక్‌ చలాన్లు జారీ, జర జాగ్రత్త!
పొల్యూషన్ సర్టిఫికెట్ లేకుంటే తప్పదు 'జరిమానా'.. 17 రోజుల్లోనే దాదాపు 26,000 చలాన్లు జారీ
KTR On CM Revanth Reddy: 'చిన్నగా ఉన్నా ఆయన మా ముఖ్యమంత్రి..నూకేయకండి- సీఎం రేవంత్ రెడ్డిపై కేటీఆర్ వ్యంగ్య వ్యాఖ్యలు
'చిన్నగా ఉన్నా ఆయన మా ముఖ్యమంత్రి..నూకేయకండి- సీఎం రేవంత్ రెడ్డిపై కేటీఆర్ వ్యంగ్య వ్యాఖ్యలు
Aakasamlo Oka Tara OTT : ఓటీటీలోకి దుల్కర్ సల్మాన్ ఆకాశంలో ఒక తార - ఎప్పుడు, ఎందులో స్ట్రీమింగ్ అవుతుందంటే?
ఓటీటీలోకి దుల్కర్ సల్మాన్ ఆకాశంలో ఒక తార - ఎప్పుడు, ఎందులో స్ట్రీమింగ్ అవుతుందంటే?
Kolathur MLA VS Babu Passes Away: తమిళనాడులో విషాదం.. స్టాలిన్‌ను ఓడించిన జెయింట్ కిల్లర్ టీవీకే ఎమ్మెల్యే వి.ఎస్. బాబు కన్నుమూత!
తమిళనాడులో విషాదం.. స్టాలిన్‌ను ఓడించిన జెయింట్ కిల్లర్ టీవీకే ఎమ్మెల్యే వి.ఎస్. బాబు కన్నుమూత!
Polavaram Maoist Dump:చింతూరు ఏజెన్సీలో మావోయిస్టుల భారీ డంప్ స్వాధీనం.. భారీగా పేలుడు పదార్థాలు లభ్యం
చింతూరు ఏజెన్సీలో మావోయిస్టుల భారీ డంప్ స్వాధీనం.. భారీగా పేలుడు పదార్థాలు లభ్యం
Rahul Gandhi US Remarks Row: అమెరికా వేదికగా రాహుల్ గాంధీ విమర్శలు - దేశానికి వ్యతిరేకమన్న బీజేపీ - జీడీపీ గణాంకాలతో కౌంటర్!
అమెరికా వేదికగా రాహుల్ గాంధీ విమర్శలు - దేశానికి వ్యతిరేకమన్న బీజేపీ - జీడీపీ గణాంకాలతో కౌంటర్!
Embed widget