ABP Desam Top 10, 15 March 2023: ఏబీపీ దేశం మధ్యాహ్నం బులెటిన్‌లో బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి
Check Top 10 ABP Desam Afternoon Headlines, 15 March 2023: ఏబీపీ దేశం మధ్యాహ్నం బులెటిన్‌లో టాప్ 10 ముఖ్యాంశాలను ఇక్కడ చదవొచ్చు.
Adani Row: పార్లమెంట్ నుంచి ఈడీ కార్యాలయానికి ప్రతిపక్ష ఎంపీల ర్యాలీ, అదానీ అంశంపై విచారణకు డిమాండ్
Adani Row: అదానీ అంశంపై విచారణను డిమాండ్ చేస్తూ ప్రతిపక్ష ఎంపీలు పార్లమెంట్ నుంచి ఈడీ కార్యాలయానికి ర్యాలీ చేస్తున్నారు. Read More
Tech Tips: మీ ఫోన్ పోయిందా? జస్ట్ ఈ టిప్స్ పాటిస్తే కొత్త ఫోన్‌లోకి వాట్సాప్ చాట్ రికవరీ చేసుకోవచ్చు!
మీ స్మార్ట్ ఫోన్ పోగొట్టుకున్నారా? లేదంటే ఎవరైనా దొంగిలించారా? మీ వాట్సాప్ లో ముఖ్యమైన చాటింగ్స్ ఉన్నాయా? డోంట్ వర్రీ! కొన్ని టిప్స్ పాటిస్తే, కొత్త ఫోన్ లోకి వాట్సాప్ చాట్ ను రికవరీ చేసుకోవచ్చు. Read More
Smartwatches: రూ. 2 వేల లోపు బెస్ట్ స్మార్ట్ వాచెస్ ఇవే - మీ హెల్త్‌నూ ట్రాక్ చేస్తాయ్!
రూ. 2 వేల లోపు మంచి స్మార్ట్ వాచ్ కొనుగోలు చేయాలి అనుకుంటున్నారా? అయితే, boAt, Fire Boltt, Zebronics సహా పలు బ్రాండ్లకు సంబంధించిన బెస్ట్ స్మార్ట్ వాచ్ లు ఏవో ఇప్పుడు పరిశీలిద్దాం.. Read More
GATE - 2023 ఫలితాలు రేపే విడుదల! స్కోరుకార్డు ఎప్పటినుంచంటే?
ఫలితాలు వెల్లడి కాగానే.. అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్ ద్వారా తమ ఫలితాలు చూసుకోవచ్చు. ఫలితాలతోపాటు ఫైనల్ కీని కూడా మార్చి 16న విడుదల చేయనుంది. Read More
DVV Danayya On Oscars: నేను వారితో మాట్లాడటానికి ప్రయత్నించా, కానీ.. : ‘RRR’ నిర్మాత డీవీవీ దానయ్య
‘నాటు నాటు’ పాట ఆస్కార్ సాధించడంపై ‘ఆర్ఆర్ఆర్’ సినిమా నిర్మాత డీవీవీ దానయ్య స్పందించారు. Read More
Game On Movie : తాజ్ మహల్ రెంట్‌కు తీసుకుంటాడట - బుర్జ్ ఖలీఫా కొంటాడట!
గీత్ ఆనంద్, నేహా సోలంకి జంటగా నటిస్తున్న సినిమా 'గేమ్ ఆన్'. అందులో తొలి గీతం 'రిచో రిచ్'ను విడుదల చేశారు. Read More
పాకిస్థాన్ వచ్చి క్రికెట్ ఆడాలంటే ఇండియాకు భయం: పీసీబీ చీఫ్ షాకింగ్ కామెంట్స్
Asia Cup Row: ఈ ఏడాది సెప్టెంబర్‌లో పాకిస్తాన్ వేదికగా జరుగబోయే ఆసియా కప్ ఆడేందుకు భారత జట్టు అక్కడికి వెళ్లబోమని తేల్చి చెప్పింది. Read More
BANvsENG: ప్రపంచ ఛాంపియన్లకు షాకిచ్చిన బంగ్లాదేశ్.. టీ20 సిరీస్ కైవసం
BANvsENG: స్వదేశంలో బంగ్లాదేశ్ అదరగొట్టింది. ప్రపంచ టీ20 ఛాంపియన్లను ఓడించి సిరీస్ కైవసం చేసుకుంది. Read More
Viral: ఏకంగా 56 బ్లేడ్లు మింగేసిన యువకుడు- పొట్ట చూసి షాక్ అయిన వైద్యులు
కొన్ని సంఘటనలు షాక్‌కు గురిచేస్తాయి. అలాంటిదే ఇది కూడా ఒకటి. Read More
Fuel Tax Rates: చమురొక కల్పవృక్షం, సర్కారు ఎంత సంపాదిస్తోందో మీరు ఊహించలేరు
గత ఆరు సంవత్సరాల్లో ప్రభుత్వాలు ఆర్జించిన మొత్తం 36.66 లక్షల కోట్లు. Read More