News
News
X

ABP Desam Top 10, 14 January 2023: ఏబీపీ దేశం మధ్యాహ్నం బులెటిన్‌లో బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి

Check Top 10 ABP Desam Afternoon Headlines, 14 January 2023: ఏబీపీ దేశం మధ్యాహ్నం బులెటిన్‌లో టాప్ 10 ముఖ్యాంశాలను ఇక్కడ చదవొచ్చు.

FOLLOW US: 
Share:
 1. భోగి మంటల్లో జీవో నెంబర్‌1 ప్రతులు- ఏపీలో టీడీపీ వినూత్న నిరసన

  రోడ్లపై ర్యాలీలు, సభలు నిర్వహించడాన్ని వ్యతిరేకిస్తూ ప్రభుత్వం తీసుకొచ్చిన జీవోనెంబర్‌1ను వ్యతిరేకిస్తున్న తెలుగుదేశం పార్టీ సంక్రాంతి వేళ వినూత్న ఆందోళన చేపపట్టింది. Read More

 2. Mobile Phone Tips: అయ్యయ్యో - ఫోన్ నీటిలో పడిపోయిందా - వెంటనే ఇలా చేయండి!

  మొబైల్ ఫోన్ నీటిలో పడితే ఈ టిప్స్ ఫాలో అవ్వండి. Read More

 3. Hockey World Cup: 48 సంవత్సరాల ఎదురుచూపులు - ఈసారైనా ఫలిస్తాయా?

  భారత జట్టు హాకీ వరల్డ్ కప్ గెలిచి 48 సంవత్సరాలు అవుతుంది. ఈసారైనా కప్ సాధిస్తారా? Read More

 4. యూజీ ఆయుష్‌ కన్వీనర్‌ కోటా సీట్ల వెబ్‌ కౌన్సెలింగ్‌ తేదీలు వెల్లడి, షెడ్యూలు ఇదే!

  యూనివర్సిటీ పరిధిలోని ఆయూష్‌ కళాశాలల్లో హోమియోపతి (బీహెచ్‌ఎంఎస్‌), ఆయుర్వేద (బీఏఎంఎస్‌), యూనాని(బీయూఎంఎస్‌), నేచురోపతి యోగా(బీఎన్‌వైసీ) కోర్సుల్లో కన్వీనర్‌ కోటాసీట్లను భర్తీ చేయనున్నారు. Read More

 5. Kalyanam Kamaneeyam Review - 'కళ్యాణం కమనీయం' రివ్యూ : సంతోష్ శోభన్, ప్రియాల  కళ్యాణం కమనీయంగా ఉందా? లేదంటే బోర్ కొడుతుందా?

  Kalyanam Kamaneeyam Review Telugu : సంతోష్ శోభన్, ప్రియా భవానీ శంకర్ జంటగా నటించిన 'కళ్యాణం కమనీయం' సినిమా నేడు విడుదలైంది. ఈ సినిమా ఎలా ఉందంటే? Read More

 6. Vaarasudu Review: వారసుడు రివ్యూ: దిల్ రాజు ‘వారసుడు’ ఎలా ఉంది? విజయ్‌కి హిట్టు లభించిందా?

  తలపతి విజయ్ ‘వారసుడు’ ఎలా ఉన్నాడు? ఆడియన్స్‌ను మెప్పించిందా? Read More

 7. IND Vs AUS: ఆస్ట్రేలియా టెస్టు సిరీస్‌కు తుది జట్టు ఇదే - సూర్యకు ఛాన్స్!

  బోర్డర్ - గవాస్కర్ టెస్టు సిరీస్ కోసం భారత జట్టును బీసీసీఐ ప్రకటించింది. Read More

 8. Virat Kohli: నేనే కాదు కుటుంబం కూడా బాధ పడింది - ఫాం లేమిపై విరాట్ ఏమన్నాడంటే?

  బ్యాడ్ ఫాంలో ఉన్నప్పుడు తనతో పాటు కుటుంబం కూడా ఎఫెక్ట్ అయిందని విరాట్ అన్నాడు. Read More

 9. Lemon Peel: తొక్కే కదా అని పడేస్తున్నారా? నిమ్మతొక్క వల్ల లాభాలు తెలిస్తే అసలు వదిలిపెట్టరు

  నిమ్మకాయ వల్ల ఎన్ని ఉపయోగాలు ఉన్నాయో దాని తొక్క వల్ల అంతకంటే ఎక్కువ ప్రయోజనాలున్నాయ్. Read More

 10. Income Tax Refund: ఆదాయ పన్ను రిఫండ్‌ ఇంకా అందలేదా?, లాగిన్‌ అవసరం లేకుండా స్టేటస్‌ ఇలా చెక్‌ చేసుకోండి

  ఆదాయపు పన్ను విభాగం వెబ్‌సైట్‌ ద్వారా, ITR రిఫండ్ స్థితిని పన్ను చెల్లింపుదారులు తనిఖీ చేసుకోవచ్చు. Read More

Published at : 14 Jan 2023 03:09 PM (IST) Tags: ABP Desam bulletin Daily Headlines Telugu Headlines Telugu Headlines Today ABP Desam Afternoon Bulletin

సంబంధిత కథనాలు

ఉదయం 11 గంటలకు పార్లమెంట్‌ ముందుకు బడ్జెట్ 2023- పూర్తి షెడ్యూల్ ఇదే!

ఉదయం 11 గంటలకు పార్లమెంట్‌ ముందుకు బడ్జెట్ 2023- పూర్తి షెడ్యూల్ ఇదే!

ABP Desam Top 10, 1 February 2023: ఏబీపీ దేశం ఉదయం బులెటిన్‌లో నేటి బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి

ABP Desam Top 10, 1 February 2023: ఏబీపీ దేశం ఉదయం బులెటిన్‌లో నేటి బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి

Union Budget Live 2023 Updates: సీతమ్మ బడ్జెట్ మురిపిస్తుందా? ఉసురుమనిపిస్తుందా?

Union Budget Live 2023 Updates: సీతమ్మ బడ్జెట్ మురిపిస్తుందా? ఉసురుమనిపిస్తుందా?

Petrol-Diesel Price 01 February 2023: తెలుగు నగరాల్లో తగ్గిన చమురు ధరలు, మీ ప్రాంతంలో ఇవాళ్టి రేటు ఇది

Petrol-Diesel Price 01 February 2023: తెలుగు నగరాల్లో తగ్గిన చమురు ధరలు, మీ ప్రాంతంలో ఇవాళ్టి రేటు ఇది

Gold-Silver Price 01 February 2023: బడ్జెట్‌ ఎఫెక్ట్‌ - తగ్గిన పసిడి, వెండి రేటు

Gold-Silver Price 01 February 2023: బడ్జెట్‌ ఎఫెక్ట్‌ - తగ్గిన పసిడి, వెండి రేటు

టాప్ స్టోరీస్

Etala Vs Kousik Reddy : ఈటలకు ప్రత్యర్థిని మార్చేసిన బీఆర్ఎస్ - పాత శత్రువు కొత్తగా బరిలోకి ! వర్కవుట్ అవుతుందా ?

Etala Vs Kousik Reddy : ఈటలకు ప్రత్యర్థిని మార్చేసిన బీఆర్ఎస్ - పాత శత్రువు కొత్తగా బరిలోకి ! వర్కవుట్ అవుతుందా ?

కోటంరెడ్డి ఫోన్లు మేం ట్యాప్ చేయలేదు, కానీ తర్వాత బాధపడతాడు: మాజీ మంత్రి బాలినేని

కోటంరెడ్డి ఫోన్లు మేం ట్యాప్ చేయలేదు, కానీ తర్వాత బాధపడతాడు: మాజీ మంత్రి బాలినేని

హైదరాబాద్ లో మరో గ్లోబల్ క్యాపబిలిటీ కేంద్రం, కీలక ప్రకటన చేసిన శాండోస్ కంపెనీ

హైదరాబాద్ లో మరో గ్లోబల్ క్యాపబిలిటీ కేంద్రం, కీలక ప్రకటన చేసిన శాండోస్ కంపెనీ

Dhanbad Fire Accident: జార్ఖండ్‌లో భారీ అగ్నిప్రమాదం, అపార్ట్ మెంట్లో మంటలు చెలరేగి 14 మంది దుర్మరణం

Dhanbad Fire Accident: జార్ఖండ్‌లో భారీ అగ్నిప్రమాదం, అపార్ట్ మెంట్లో మంటలు చెలరేగి 14 మంది దుర్మరణం