By: ABP Desam | Updated at : 12 Feb 2023 03:00 PM (IST)
ABP Desam Top 10, 12 February 2023: ఏబీపీ దేశం మధ్యాహ్నం బులెటిన్‌లో బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి
Delhi Meerut Rapid Rail: మరో కొత్త ట్రైన్ వచ్చేస్తోంది,ఈ సారి ర్యాపిడ్ రైల్ - మొదట ఆ రూట్‌లోనే
Delhi Meerut Rapid Rail: త్వరలోనే ర్యాపిడ్ రైల్ అందుబాటులోకి రానుంది. Read More
Samsung Galaxy S23: లిమిటెడ్ ఎడిషన్ ఫోన్ లాంచ్ చేసిన బీఎండబ్ల్యూ - కేవలం 1000 యూనిట్లు మాత్రమే!
శాంసంగ్ గెలాక్సీ ఎస్23 అల్ట్రా బీఎండబ్ల్యూ ఎం ఎడిషన్ మార్కెట్లో లాంచ్ అయింది. Read More
Realme Coca Cola Phone: కోకా కోలా ఫోన్ లాంచ్ చేసిన రియల్‌మీ - ధర ఎంతో తెలుసా?
రియల్‌మీ తన కోకా కోలా ఎడిషన్ ఫోన్‌ని లాంచ్ చేసింది. Read More
Inter Marks: 'ఇంటర్' విద్యార్థులకు అలర్ట్, 'ఎంసెట్' రాయాలంటే ఇన్ని మార్కులు ఉండాల్సిందే!
ప్రస్తుతం సాధారణ పరిస్థితులు నెలకొనడం, విద్యా సంవత్సరం సజావుగా సాగుతుండటం, 100 శాతం సిలబస్‌తో అన్ని పరీక్షలు జరుగుతుండటంతో కనీస అర్హత మార్కులను అమలుపరచనున్నారు. Read More
Hansika Motwani: నా భర్తకు గతంలోనే పెళ్లైంది, విడాకులకు కారణం నేను కాదు: హన్సిక
ఆపిల్ బ్యూటీ హన్సిక షాకింగ్ విషయాలు వెల్లడించింది. తన భర్తకు ఇంతకు ముందే పెళ్లైందనే విషయం తెలుసని చెప్పింది. అయితే, ఆ విడాకులకు కారణం తాను కాదని వెల్లడించింది. Read More
Veera Simha Reddy OTT: ‘వీరసింహారెడ్డి’ ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్ - స్ట్రీమింగ్ ఎప్పటి నుంచి అంటే..
బాలకృష్ణ తాజా మూవీ ‘వీరసింహారెడ్డి’ ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్ అయ్యింది. సంక్రాంతికి విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్ దగ్గర బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది. ఇకపై డిజిటల్ ఫ్లాట్ ఫామ్ లోనూ సందడి చేయబోతోంది. Read More
Vedaant Madhavan: ఖేలో ఇండియా యూత్ గేమ్స్ లో 7 పతకాలు గెలిచిన వేదాంత్- పుత్రోత్సాహంలో మాధవన్
Vedaant Madhavan: ప్రముఖ నటుడు మాధవన్ ప్రస్తుతం పుత్రోత్సాహంతో పొంగిపోతున్నారు. ఆయన తనయుడు వేదాంత్ మాధవన్ ఖేలో ఇండియా యూత్ గేమ్స్ 2023లో 7 పతకాలను గెలుచుకున్నాడు. Read More
IND vs AUS: టాప్‌ను మించిపోతున్న లోయర్ ఆర్డర్ - నంబర్లు మామూలుగా లేవు!
ఆస్ట్రేలియాతో జరిగిన నాగ్‌పూర్ టెస్టులో టీమిండియా లోయర్ ఆర్డర్ బ్యాట్స్‌మన్ రాణించారు. Read More
సీతాఫలం, రామాఫలం తెలుసు -మరి మీకు హనుమాన్ ఫలం తెలుసా?
సీతాఫలం, రామా ఫలం అంటే ఎంతో మందికి ఇష్టం. వాటి కోవకే చెందుతుంది హనుమాన్ ఫలం. Read More
Gold-Silver Price 12 February 2023: ₹57 వేల పైనే ఉన్న బిస్కట్ బంగారం, ఇవాళ ఇంకా పెరిగిన రేటు
కిలో వెండి ధర హైదరాబాద్ మార్కెట్‌లో ₹ 72,700 గా ఉంది. ఏపీ, తెలంగాణవ్యాప్తంగా ఇదే ధర అమల్లో ఉంది. Read More
PM SHRI scheme: పీఎం శ్రీ పథకానికి 9 వేల స్కూల్స్ ఎంపిక, త్వరలోనే జాబితా వెల్లడి!
BJP MLA: త్రిపుర అసెంబ్లీలో బీజేపీ ఎమ్మెల్యే పాడుపని, అశ్లీల వీడియోలు చూస్తూ అడ్డంగా బుక్
Mulugu Crime News: లైంగిక వేధింపులు తాళలేక యువకుడిని చంపిన యువతి
AP KGBV Admissions: కస్తూర్బాగాంధీ బాలికా విద్యాలయాల్లో ప్రవేశాలకు నోటిఫికేషన్, ముఖ్య తేదీలివే!
US Army Helicopter Crash: అమెరికాలో కుప్పకూలిన ఆర్మీ హెలికాఫ్టర్లు - తొమ్మిది మంది దుర్మరణం!
CM Jagan Party Meet : ఏప్రిల్ 3న పార్టీ నేతలతో సీఎం జగన్ కీలక సమావేశం, కఠిన నిర్ణయాలుంటాయని జోరుగా ప్రచారం
Manchu Vishnu: మనోజ్‌తో గొడవపై మంచు విష్ణు ఊహించని ట్విస్ట్ - తాజా వీడియో చూస్తే తల పట్టుకుంటారు!
Mla Raja Singh : ఎమ్మెల్యే రాజాసింగ్ పై ముంబయిలో కేసు నమోదు
Data Theft ED Case : సైబరాబాద్ డేటా చోరీ కేసులో ఈడీ ఎంటర్, మనీలాండరింగ్ కింద కేసు నమోదు