ABP Desam Top 10, 11 April 2024: ఏబీపీ దేశం మధ్యాహ్నం బులెటిన్‌లో బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి
Check Top 10 ABP Desam Afternoon Headlines, 11 April 2024: ఏబీపీ దేశం మధ్యాహ్నం బులెటిన్‌లో టాప్ 10 ముఖ్యాంశాలను ఇక్కడ చదవొచ్చు.
ఐఫోన్ యూజర్స్‌కి యాపిల్ కంపెనీ అలెర్ట్, పెగాసస్ తరహా మాల్‌వేర్ దాడి జరగొచ్చని వార్నింగ్
Apple Warns Users: మాల్‌వేర్ అటాక్ జరిగే ప్రమాదముందని ఐఫోన్ యూజర్స్‌ని యాపిల్ కంపెనీ హెచ్చరించింది. Read More
Redmi Turbo 3: 1000 జీబీ స్టోరేజ్‌తో బడ్జెట్ ఫోన్ లాంచ్ - రెడ్‌మీ టర్బో 3 వచ్చేసింది!
Redmi New Phone: ప్రముఖ స్మార్ట్ ఫోన్ బ్రాండ్ రెడ్‌మీ తన కొత్త మొబైల్‌ను లాంచ్ చేసింది. అదే రెడ్‌మీ టర్బో 3 స్మార్ట్ ఫోన్. ఇందులో 1 టీబీ వరకు స్టోరేజ్‌ను కంపెనీ అందించింది. Read More
Vivo V30 Lite 4G: బ్లాక్‌బస్టర్ వీ-సిరీస్‌లో కొత్త ఫోన్ లాంచ్ చేసిన వివో - వీ30 లైట్ 4జీ వచ్చేసింది!
Vivo New Phone: ప్రముఖ స్మార్ట్ ఫోన్ బ్రాండ్ వివో తన కొత్త ఫోన్ మార్కెట్లో లాంచ్ చేసింది. అదే వివో వీ30 లైట్ 4జీ. Read More
Inter Summer Classes: గురుకుల ఇంటర్ విద్యార్థులకు మే 15 వరకు తరగతులు, వేసవి సెలవులు 16 రోజులే
Summer Classes: రాష్ట్రంలోని సంక్షేమ గురుకుల జూనియర్ కాలేజీల్లో విద్యార్థులకు మే 15 వరకు తరగతులు నిర్వహించనున్నారు. విద్యార్థులకు మే 16 నుంచి 31 వరకు మాతమ్రే 16 రోజులపాటు సెలవులు ఇవ్వనున్నారు. Read More
Geethanjali Malli Vachindi Movie Review - గీతాంజలి మళ్ళీ వచ్చింది రివ్యూ: అంజలి మళ్ళీ భయపెట్టిందా? - ఈ సీక్వెల్ హిట్టా? ఫట్టా?
Geethanjali Malli Vachindi Review In Telugu: అంజలి ప్రధాన పాత్రలో, ఆమె సూపర్ హిట్ సినిమా 'గీతాంజలి'కి సీక్వెల్‌గా తెరకెక్కిన సినిమా 'గీతాంజలి మళ్ళీ వచ్చింది'. ఈ సినిమా ఎలా ఉందో రివ్యూలో చూడండి. Read More
Sriranga Neethulu Movie Review - శ్రీరంగనీతులు రివ్యూ: నీతులు చెప్పేటందుకు మాత్రమే బావున్నాయా? లేదంటే సినిమా చూసేందుకూ బావుందా?
Sriranga Neethulu Review In Telugu: సుహాస్, విరాజ్ అశ్విన్, రుహానీ శర్మ, కార్తీక్ రత్నం ప్రధాన పాత్రల్లో నటించిన సినిమా 'శ్రీరంగ నీతులు'. ఈ సినిమా ఎలా ఉందో రివ్యూలో చూద్దాం. Read More
Paris 2024: పసిడి పతకం గెలిస్తే రూ.41.60 లక్షలు- ఆటగాళ్లకు బంపర్ ఆఫర్
Paris 2024: వరల్డ్ అథ్లెటిక్స్ సరికొత్త సంప్రదాయానికి శ్రీకారం చుట్టింది. ఒలింపిక్స్ అథ్లెటిక్స్‌లో స్వర్ణ పతకాలు సాధించే అథ్లెట్లకు నగదు ప్రోత్సహకాలు ఇవ్వనున్నట్లు ప్రకటించింది. Read More
GT vs PBKS Highlights: బలమైన గుజరాత్‌ను కొట్టిన పంజాబ్ - థ్రిల్లర్ మ్యాచ్‌తో మూడు వికెట్లతో విజయం!
Gujarat Titans Vs Punjab Kings: ఐపీఎల్ 2024లో పంజాబ్ కింగ్స్‌తో తలపడుతున్న గుజరాత్ టైటాన్స్ మూడు వికెట్ల తేడాతో ఓటమి పాలైంది. Read More
Aging in Women : మహిళలు త్వరగా ముసలివాళ్లు అయిపోవడానికి కారణం అదేనట.. తాజా అధ్యయనం ఇదే చెప్తోంది
Aging Issues in Women : మహిళల్లో వృద్ధాప్యాన్ని వేగవంతం చేసే అంశాలపై శాస్త్రవేత్తలు తాజాగా అధ్యయనం చేశారు. ఈ స్టడీలో వారు షాకింగ్ విషయాలు తెలిపారు. Read More
Petrol Diesel Price Today 11 April: తెలుగు రాష్ట్రాల్లో మారిన పెట్రోల్, డీజిల్ ధరలు - ఈ రోజు రేట్లు ఇవి
WTI క్రూడ్ ఆయిల్ ధర బ్యారెల్‌కు 0.13 డాలర్లు పెరిగి 86.34 డాలర్ల వద్దకు చేరగా, బ్రెంట్ క్రూడ్ బ్యారెల్‌కు 0.16 డాలర్లు పెరిగి 90.64 డాలర్ల వద్ద ఉంది. Read More