అన్వేషించండి

ABP Desam Top 10, 1 September 2023: ఏబీపీ దేశం మధ్యాహ్నం బులెటిన్‌లో బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి

Check Top 10 ABP Desam Afternoon Headlines, 1 September 2023: ఏబీపీ దేశం మధ్యాహ్నం బులెటిన్‌లో టాప్ 10 ముఖ్యాంశాలను ఇక్కడ చదవొచ్చు.

  1. Polavaram project: పోలవరం ప్రాజెక్టుపై కేంద్రం ఫోకస్-పరిష్కార మార్గాలపై లోతుగా అధ్యయనం

    పోలవరం ప్రాజెక్టుపై కేంద్రం ఫోకస్‌ పెట్టింది. నిర్మాణ లోపాలపై లోతుగా అధ్యయనం చేసేందుకు రంగంలోకి దిగుతోంది. సమస్యల పరిష్కారానికి మార్గాలు అన్వేషిస్తోంది. Read More

  2. iQoo Z7 Pro 5G: రూ.25 వేలలోపే ఐకూ సూపర్ హిట్ సిరీస్‌లో కొత్త ఫోన్ - 66W ఫాస్ట్ ఛార్జింగ్ కూడా!

    ప్రముఖ స్మార్ట్ ఫోన్ బ్రాండ్ ఐకూ మనదేశంలో కొత్త 5జీ ఫోన్ లాంచ్ చేసింది. Read More

  3. ప్రపంచానికే అడ్రస్ బుక్‌గా ‘ఎక్స్’ - నంబర్ లేకుండా ఆడియో, వీడియో కాల్స్!

    ప్రముఖ సోషల్ మీడియా ప్లాట్‌ఫాం ఎక్స్(ట్విట్టర్)లో ఆడియో, వీడియో కాల్స్ ఫీచర్ త్వరలో అందుబాటులోకి రానుంది. Read More

  4. GATE: 'గేట్‌-2024' దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం, చివరితేది ఎప్పుడంటే?

    దేశంలోని ఐఐటీలతోపాటు ఇతర ప్రతిష్ఠాత్మక విద్యాసంస్థల్లో ఎంటెక్, పీహెచ్‌డీ తదితర కోర్సుల్లో ప్రవేశాలకు ఏటా నిర్వహించే GATE-2024 దరఖాస్తు ప్రక్రియ ఆగస్టు 31న ప్రారంభమైంది. Read More

  5. ఇన్‌స్టాగ్రామ్‌లోకి నయనతార ఎంట్రీ, ‘జవాన్’ ట్రైలర్ రిలీజ్ - నేటి టాప్ సినీ విశేషాలివే!

    ఈ రోజు 5 గంటల వరకు జరిగిన సినీ విశేషాల గురించి తెలుసుకోవాలని ఉందా? మరి ఇంకెందుకు ఆలస్యం... ఈ టాప్-5 విశేషాలు చూసేయండి. Read More

  6. Pawan Kalyan: 470 కేజీల వెండితో చిత్రరూపం, పవన్ కల్యాణ్ కు అభిమాని అదిరిపోయే బర్త్ డే గిఫ్ట్

    పవర్ స్టార్ పవన్ కల్యాణ్ కు అభిమాని అదిరిపోయే గిఫ్ట్ ఇచ్చారు. 470 కేజీల వెండితో ఆయన చిత్రరూపాన్ని తయారు చేశారు. ఈ వీడియోను తాజాగా జనసేన నాయకుడు నాదెండ్ల మనోహర్ ఆవిష్కరించారు. Read More

  7. Asian Hockey 5s World Cup Qualifiers: జపాన్‌ను చిత్తుగా ఓడించిన భారత్ - గోల్స్ జాతర చేసుకుని సెమీస్‌కు చేరిక

    ఓమన్ వేదికగా జరుగుతున్న ఏషియన్ హాకీ వరల్డ్ కప్ క్వాలిఫయర్స్‌లో భారత హాకీ జట్టు గోల్స్ పండుగ చేసుకుకుంటోంది. Read More

  8. Neeraj Chopra: తృటిలో చేజారిన అగ్రస్థానం - డైమండ్ లీగ్‌లో సెకండ్ ప్లేస్‌లో నీరజ్ చోప్రా

    ఇటీవలే వరల్డ్ ఛాంపియన్‌గా నిలిచిన ఇండియన్ గోల్డెన్ బాయ్ నీరజ్ చోప్రా జురిచ్ వేదికగా జరుగుతున్న డైమండ్ లీగ్‌లో కూడా సత్తా చాటాడు. Read More

  9. Weight Loss Drinks: ఈ హెల్తీ డ్రింక్స్ తో రోజు స్టార్ట్ చేశారంటే కాఫీ, టీ ధ్యాసే ఉండదు!

    కాఫీ, టీ ఆరోగ్యానికి మంచిదే. కానీ వాటిని సరైన విధానంలో తీసుకున్నప్పుడే రిలీఫ్ ఉంటుంది. అయితే పొద్దున్నే కాఫీ, టీ తాగడం కంటే ఈ పానీయాలు మరింత ఆరోగ్యకరం. Read More

  10. Hotel Stocks: G20, క్రికెట్ ప్రపంచ కప్, మిస్ వరల్డ్ పోటీలు - పండగ చేసుకుంటున్న హోటల్‌ స్టాక్స్‌

    బుల్స్‌ ముందస్తుగానే హోటల్‌ స్టాక్స్‌లోకి చెక్‌-ఇన్‌ అవుతున్నాయి. Read More

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Perni Nani In Ration Rice Case: రేషన్ బియ్యం మాయం కేసులో నిందితుడిగా పేర్ని నాని - హైకోర్టును ఆశ్రయించిన మాజీ మంత్రి
రేషన్ బియ్యం మాయం కేసులో నిందితుడిగా పేర్ని నాని - హైకోర్టును ఆశ్రయించిన మాజీ మంత్రి
Manchu Vishnu: మరో వివాదంలో మంచు విష్ణు - అడవి పందులను వేటాడిన నటుడి సిబ్బంది
మరో వివాదంలో మంచు విష్ణు - అడవి పందులను వేటాడిన నటుడి సిబ్బంది
CM Chandrababu Distributes Pension: యల్లమందలో పింఛన్ల పంపిణీ ప్రారంభించిన చంద్రబాబు - ఓ లబ్ధిదారుడికి రూ.5 లక్షలు ఇవ్వాలని ఆదేశం
యల్లమందలో పింఛన్ల పంపిణీ ప్రారంభించిన చంద్రబాబు - ఓ లబ్ధిదారుడికి రూ.5 లక్షలు ఇవ్వాలని ఆదేశం
New Years Invitation: న్యూ ఇయర్ ఇన్విటేషన్ లో కండోమ్స్, ఓఆర్ఎస్ ప్యాకెట్లు పంపిణీ చేసిన పబ్
న్యూ ఇయర్ ఇన్విటేషన్ లో కండోమ్స్, ఓఆర్ఎస్ ప్యాకెట్లు పంపిణీ చేసిన పబ్
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

KA Paul Interview on Allu Arjun | అంబేడ్కర్ ని తిట్టినోళ్లు యూజ్ లెస్ ఫెలోస్ | ABP DesamDeputy CM Pawan kalyan on Allu Arjun | సంధ్యా థియేటర్ వ్యవహారంపై పవన్ కళ్యాణ్ | ABP DesamISRO SpaDEX Docking Experiment | తొలిసారిగా డాకింగ్ ప్రయోగం చేస్తున్న ఇస్రో | ABP Desamఅమిత్ షాకి అదో ఫ్యాషన్, మాలల సత్తా చూపిస్తాం

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Perni Nani In Ration Rice Case: రేషన్ బియ్యం మాయం కేసులో నిందితుడిగా పేర్ని నాని - హైకోర్టును ఆశ్రయించిన మాజీ మంత్రి
రేషన్ బియ్యం మాయం కేసులో నిందితుడిగా పేర్ని నాని - హైకోర్టును ఆశ్రయించిన మాజీ మంత్రి
Manchu Vishnu: మరో వివాదంలో మంచు విష్ణు - అడవి పందులను వేటాడిన నటుడి సిబ్బంది
మరో వివాదంలో మంచు విష్ణు - అడవి పందులను వేటాడిన నటుడి సిబ్బంది
CM Chandrababu Distributes Pension: యల్లమందలో పింఛన్ల పంపిణీ ప్రారంభించిన చంద్రబాబు - ఓ లబ్ధిదారుడికి రూ.5 లక్షలు ఇవ్వాలని ఆదేశం
యల్లమందలో పింఛన్ల పంపిణీ ప్రారంభించిన చంద్రబాబు - ఓ లబ్ధిదారుడికి రూ.5 లక్షలు ఇవ్వాలని ఆదేశం
New Years Invitation: న్యూ ఇయర్ ఇన్విటేషన్ లో కండోమ్స్, ఓఆర్ఎస్ ప్యాకెట్లు పంపిణీ చేసిన పబ్
న్యూ ఇయర్ ఇన్విటేషన్ లో కండోమ్స్, ఓఆర్ఎస్ ప్యాకెట్లు పంపిణీ చేసిన పబ్
Game Changer Censor Review: 'గేమ్ చేంజర్' సెన్సార్ రిపోర్ట్... రామ్ చరణ్ సినిమా ఇంటర్వెల్, సెకండాఫ్ గురించి చెప్పేది వింటుంటే?
'గేమ్ చేంజర్' సెన్సార్ రిపోర్ట్... రామ్ చరణ్ సినిమా ఇంటర్వెల్, సెకండాఫ్ గురించి చెప్పేది వింటుంటే?
Cars Puncture: ఒకేసారి రహదారిపై 50 వాహనాలు పంక్చర్ - రాత్రివేళ గంటల పాటు ట్రాఫిక్ జామ్, అసలు కారణం ఏంటంటే?
ఒకేసారి రహదారిపై 50 వాహనాలు పంక్చర్ - రాత్రివేళ గంటల పాటు ట్రాఫిక్ జామ్, అసలు కారణం ఏంటంటే?
Kodani Nani aide arrested: అస్సాం పారిపోయిన కొడాలి నాని రైట్ హ్యాండ్ - పట్టుకొచ్చిన పోలీసులు !
అస్సాం పారిపోయిన కొడాలి నాని రైట్ హ్యాండ్ - పట్టుకొచ్చిన పోలీసులు !
Holidays List in 2025 : న్యూ ఇయర్ 2025లో 12 రోజులు లీవ్ పెడితే 50 రోజులు పండగే.. పబ్లిక్ హాలీడేలు, వీక్లీ ఆఫ్​లతో రచ్చ చేసేయండిలా
న్యూ ఇయర్ 2025లో 12 రోజులు లీవ్ పెడితే 50 రోజులు పండగే.. పబ్లిక్ హాలీడేలు, వీక్లీ ఆఫ్​లతో రచ్చ చేసేయండిలా
Embed widget