అన్వేషించండి

Game Changer Censor Review: 'గేమ్ చేంజర్' సెన్సార్ రిపోర్ట్... రామ్ చరణ్ సినిమా ఇంటర్వెల్, సెకండాఫ్ గురించి చెప్పేది వింటుంటే?

Game Changer Censor Talk: గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరోగా నటించిన లేటెస్ట్ పాన్ ఇండియా సినిమా 'గేమ్ చేంజర్' సెన్సార్ కంప్లీట్ అయింది. ఈ సినిమాకు ఏ సర్టిఫికెట్ వచ్చింది? టాక్ ఏంటి? అనేది చూస్తే...

Ram Charan's Game Changer completes censorship formalities: గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరోగా దర్శకుడు శంకర్ రూపొందించిన పాన్ ఇండియా సినిమా 'గేమ్ చేంజర్'. సెన్సార్ ఫార్మాలిటీస్ కంప్లీట్ అయ్యాయి. సినిమాకు యు/ఎ సర్టిఫికెట్ వచ్చింది. మరి సెన్సార్ సభ్యులు సినిమాకు ఇచ్చిన రివ్యూ ఏమిటో తెలుసా? 

ఇంటర్వెల్ ట్రైన్ ఎపిసోడ్ సూపర్ అంతే!
'గేమ్ చేంజర్' సినిమా చూసిన సెన్సార్ సభ్యులు ఇంటర్వెల్ వచ్చే సమయానికి షాక్ అయ్యారని తెలిసింది. ఫస్ట్ ఆఫ్ బావుందని చెబుతున్నారు. అయితే... ఇంటర్వెల్ ముందు 20 నిమిషాలు ఒక 'హై' ఇస్తుందని తెలిసింది.‌ ట్రైన్ ఎపిసోడ్ సీక్వెన్స్ ఒక 20 నిమిషాల్లో ఉంటుందని, అది ఎక్స్ట్రార్డినరీగా వచ్చిందని టాక్.

సెకండాఫ్... శంకర్ మార్క్ సీన్స్‌, స్క్రీన్ ప్లే!
'గేమ్ చేంజర్' అసలు కథ అంతా ఇంటర్వెల్ తర్వాతే ఉంటుందని తెలిసింది. సినిమాకు హార్ట్ సెకండ్ హాఫ్ అని అంటున్నారు. స్టార్ ఫుల్ మేకర్ శంకర్ తన స్ట్రెంగ్త్ అంతా ఇంటర్వెల్ తర్వాత ఒక రేంజ్ లో చూపించారట. శంకర్ ట్రేడ్ మార్క్ పొలిటికల్ సినిమా అంటే ఎలా ఉంటుందో 'గేమ్ చేంజర్' విడుదల తర్వాత థియేటర్లలో ప్రేక్షకులు అందరూ చూస్తారని సెన్సార్ నుంచి రిపోర్ట్ అందుతుంది. 

రామ్ చరణ్ ఖాతాలో మరో బ్లాక్ బస్టర్ హిట్ పడడం ఖాయం అని సెన్సార్ కంప్లీట్ అయిన తర్వాత రిపోర్టులు వస్తున్నాయి. ఆల్రెడీ మెగాస్టార్ చిరంజీవి సినిమా చూశారు. సంక్రాంతికి గట్టిగా కొడుతున్నామని అభిమానులతో చెప్పమని నిర్మాత 'దిల్' రాజుకు ఆయన చెప్పారు. దాంతో మెగా అభిమానులు ఫుల్ హ్యాపీగా ఉన్నారు. 

పవన్ కళ్యాణ్ అతిథిగా పేరు రిలీజ్ ఈవెంట్!
'గేమ్ చేంజర్' ప్రీ రిలీజ్ ఈవెంట్ ఏపీలోని రాజమండ్రిలో చేయడానికి‌ ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ వేడుకకు ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత, రామ్ చరణ్ బాబాయ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ముఖ్య అతిథిగా హాజరు కానున్నారు. ఆల్రెడీ ఆయనను 'దిల్' రాజు కలిసి ఆహ్వానించారు. జనవరి 4 లేదా 5వ తేదీలలో ఈవెంట్ చేస్తారు అంత కంటే ముందు ట్రైలర్ రిలీజ్ చేసే అవకాశం ఉంది.

Also Read: తనయుడు రామ్ చరణ్ లేటెస్ట్‌ పాన్ ఇండియా సినిమా 'గేమ్ చేంజర్' చూసిన చిరంజీవి... మెగాస్టార్ ఇచ్చిన రివ్యూ ఏమిటో తెలుసా?

సంక్రాంతి సందర్భంగా జనవరి 10న తెలుగుతో పాటు తమిళ, హిందీ, మలయాళ, కన్నడ భాషలో విడుదల కానున్న ఈ సినిమాలో రామ్ చరణ్ జంటగా కియారా అద్వానీ నటించారు. ఫ్లాష్‌ బ్యాక్ ఎపిసోడ్స్ వచ్చినప్పుడు చరణ్ జంటగా తెలుగు అమ్మాయి అంజలి సందడి చేస్తారు. టాలీవుడ్ సీనియర్ హీరో శ్రీకాంత్, తెలుగు ప్రేక్షకులకు కూడా సుపరిచితుడు అయిన తమిళ దర్శకుడు - నటుడిగా ఇటీవల వరస విజయాలతో దూసుకుపోతున్న ఎస్.జె. సూర్య, మలయాళ సీనియర్ హీరో జయరాం, సునీల్ తదితరులు ఇతర కీలక పాత్రల్లో నటించారు. ఈ చిత్రానికి తమన్ సంగీతం అందించారు.

Also Read: థియేటర్లలో బాలయ్య శివ తాండవమే - 'డాకు మహారాజ్' ఫస్ట్ రివ్యూ వచ్చేసింది

టాప్ హెడ్ లైన్స్

KilleR Movie: మూవీ ట్విస్ట్‌ కనిపెట్టండి... కోటి గెలుచుకోండి - 'కిల్లర్' టీమ్ బంపర్ ఆఫర్
మూవీ ట్విస్ట్‌ కనిపెట్టండి... కోటి గెలుచుకోండి - 'కిల్లర్' టీమ్ బంపర్ ఆఫర్
Ramayana OTT: ఆ ఓటీటీలోకి 'రామాయణ'... కానీ ఓ ట్విస్ట్, సబ్‌స్క్రిప్షన్ ఉంటే చాలదు గురూ
ఆ ఓటీటీలోకి 'రామాయణ'... కానీ ఓ ట్విస్ట్, సబ్‌స్క్రిప్షన్ ఉంటే చాలదు గురూ
Actress Rajitha: మమ్మల్ని పక్కన పెట్టి పరభాషా నటీమణులకు ఛాన్సులు... సీనియర్ నటి రజిత ఆవేదన
మమ్మల్ని పక్కన పెట్టి పరభాషా నటీమణులకు ఛాన్సులు... సీనియర్ నటి రజిత ఆవేదన
The Paradise OTT: నెట్‌ఫ్లిక్స్‌లో నాని ప్యారడైజ్ స్ట్రీమింగ్ షురూ... ఎన్ని భాషల్లో అందుబాటులోకి వచ్చిందంటే?
ఓటీటీలోకి వచ్చేసిన నాని ప్యారడైజ్... ఎందులో స్ట్రీమింగ్ అవుతోంది? ఎన్ని భాషల్లో ఉందంటే?

వీడియోలు

Ravi Shastri Backs Mohammed Shami | షమీకి తప్పని నిరాశ.. సెలెక్టర్ల తీరును తప్పుబట్టిన రవిశాస్త్రి
Mitchell Santner's Warning to Vaibhav Suryavanshi | వైభవ్ పై న్యూజిలాండ్ శాంట్నర్ సంచలన వ్యాఖ్యలు
Ravi Shastri Backs Struggling Rishabh Pant | రిషబ్ పంత్‌కు రవిశాస్త్రి కీలక సూచన
Why North India Worships Rama & South Devi on Dussehra | దసరా అసలు కథ ఇదే
Fresh Snowfall Blankets Gulmarg Apharwat Peak Tourists Thrilled As Winter Early Arrival Jammu Kashmir | జమ్మూకశ్మీర్‌లో మొదలైన మంచు పండగ.. గుల్‌మార్గ్ అఫర్వాత్ పీక్‌ను కప్పేసిన తెల్లటి హిమపాతం

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AICC Maha Garjana Delhi: నవంబర్ 1న హస్తినలో ఏఐసీసీ మహా గర్జన - హైదరాబాద్ సభ రద్దు వెనుక రాజకీయం ఇదేనా?
నవంబర్ 1న హస్తినలో ఏఐసీసీ మహా గర్జన - హైదరాబాద్ సభ రద్దు వెనుక రాజకీయం ఇదేనా?
Nadendla Manohar Janasena: నాదెండ్ల మనోహర్ వైపే గురి - జనసేనలో పిఏసి అధినేతను టార్గెట్ చేస్తోంది ఎవరు?
నాదెండ్ల మనోహర్ వైపే గురి - జనసేనలో పిఏసి అధినేతను టార్గెట్ చేస్తోంది ఎవరు?
Mouli Tanuj Prasanth: బాధేసింది... పెద్ద ఫ్యామిలీ కుర్రోడిని అనగలరా? యాంకర్ కామెంట్స్‌పై మౌళి రియాక్షన్
బాధేసింది... పెద్ద ఫ్యామిలీ కుర్రోడిని అనగలరా? యాంకర్ కామెంట్స్‌పై మౌళి రియాక్షన్
AP Municipal Elections: సుప్రీం ఆదేశాలతో ఊరట - 19 మున్సిపాలిటీల్లో నామినేషన్ల రగడ.. వైసీపీకి దక్కేనా రక్షణ?
సుప్రీం ఆదేశాలతో ఊరట - 19 మున్సిపాలిటీల్లో నామినేషన్ల రగడ.. వైసీపీకి దక్కేనా రక్షణ?
CM Chandrababu: రెబల్స్‌పై వేటు తప్పదు.. సీఎం చంద్రబాబు వార్నింగ్.. సుప్రీం ఆదేశాలపై టీడీపీ స్పష్టత
రెబల్స్‌పై వేటు తప్పదు.. సీఎం చంద్రబాబు వార్నింగ్.. సుప్రీం ఆదేశాలపై టీడీపీ స్పష్టత
TDP In Kuppam Elections: కుప్పం మున్సిపల్ ఎన్నికలు: 11 వార్డుల్లో టీడీపీ ఏకగ్రీవం, పార్టీ శ్రేణుల సంబరాలు
కుప్పం మున్సిపల్ ఎన్నికలు: 11 వార్డుల్లో టీడీపీ ఏకగ్రీవం, పార్టీ శ్రేణుల సంబరాలు
Jio Platforms Ipo: కేవలం 2 గంటల్లోనే పూర్తి సబ్‌స్క్రైబ్, మెగా ఐపీఓల్లో సరికొత్త రికార్డు
కేవలం 2 గంటల్లోనే పూర్తిగా సబ్‌స్క్రైబ్ అయిన Jio Platforms Ipo, ఐపీఓల్లో సరికొత్త రికార్డు
Mancherial Politics: మంచిర్యాలలో మంత్రి వివేక్, ఎమ్మెల్యే ప్రేమ్‌సాగర్ రావు వర్గపోరు- పోలీసులు అలర్ట్
మంచిర్యాలలో మంత్రి వివేక్, ఎమ్మెల్యే ప్రేమ్‌సాగర్ రావు వర్గపోరు- పోలీసులు అలర్ట్
Embed widget