ABP Desam Top 10, 9 December 2022: ఏబీపీ దేశం సాయంకాల బులెటిన్‌లో నేటి బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి
Check Top 10 ABP Desam Evening Headlines, 9 December 2022: ఏబీపీ దేశం సాయంకాల బులెటిన్‌లో నేటి బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి
Resort Politics : 40 రోజుల పాటు రిసార్ట్ పాలిటిక్స్ - ప్రభుత్వాన్ని పడగొట్టడానికి కాదు.. సర్పంచ్‌ను తీసేయడానికి !
కర్ణాటకలో ఓ చిన్న పంచాయతీ సర్పంచ్‌ను పదవి నుంచి తొలగించడానికి 9 మంది వార్డు సభ్యుల్ని40 రోజుల పాటు రిసార్టులో ఉంచారు. అవిశ్వాస తీర్మానం రోజు విమానంలో తీసుకు వచ్చారు. Read More
WhatsApp: వాట్సాప్‌లో కొత్త ఫీచర్ - ప్రతి యూజర్‌కు పర్సనలైజ్డ్‌గా?
వాట్సాప్‌లో కొత్త ఫీచర్లు అందుబాటులోకి రానున్నాయి. ప్రతి యూజర్‌కు పర్సనలైజ్డ్‌గా 3డీ అవతార్‌లు అందించనున్నారు. Read More
Google Year in Search: ఈ సంవత్సరం గూగుల్‌లో ఇండియన్స్ ఎక్కువ సెర్చ్ చేసింది ఇవే!
ఈ సంవత్సరం గూగుల్‌లో ఎక్కువ మంది సెర్చ్ చేసింది ఇవే. Read More
TS Inter Fees: ఇంటర్ విద్యార్థులకు అలర్ట్, పరీక్షా ఫీజు గడువు పొడిగింపు! చివరితేది ఎప్పుడంటే?
ఇంటర్ రెగ్యులర్ విద్యార్థులు రూ. 500 పరీక్ష ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. ఇంటర్ ద్వితీయ సంవత్సరం చదువుతున్న సైన్స్ గ్రూపుల విద్యార్థులు ప్రాక్టికల్ ఫీజు కింద రూ. 210 చెల్లించాల్సి ఉంటుంది. Read More
ఆ జాబితాలో ‘ఆర్ఆర్ఆర్’ - ఆస్కార్‌కు లైన్ క్లియరైనట్లేనా?
నేషనల్ బోర్డ్ ఆఫ్ రివ్యూలో ఈ యేడాది 10 ఉత్తమ చిత్రాలలో ‘ఆర్.ఆర్.ఆర్’ కూడా చోటు దక్కించుకుంది. దీంతో ఆస్కార్ నామినేషన్ కోసం ఈ చిత్రం ఓ అడుగు ముందుకేసిందని చెప్పొచ్చు. Read More
Pawan Kalyan Harish Shankar : పవన్ కళ్యాణ్ - హరీష్ శంకర్ స్క్రిప్ట్ డిపార్ట్‌మెంట్‌లో ప్రభాస్ దర్శకుడు
Dasaradh - Pawan Kalyan : పవన్ కళ్యాణ్, హరీష్ శంకర్ సినిమా ప్రకటన త్వరలో రానుంది. ఇంట్రెస్టింగ్ అప్‌డేట్ ఏంటంటే... ఈ సినిమా స్క్రిప్ట్ డిపార్ట్‌మెంట్‌లో ప్రభాస్ దర్శకుడు ఒకరు పని చేస్తున్నారు. Read More
Mirabai Chanu Wins Silver: ప్రపంచ వెయిట్ లిఫ్టింగ్ ఛాంపియన్ షిప్- రజత పతకం నెగ్గిన మీరాబాయి చాను
Mirabai Chanu Wins Silver: కొలంబియాలోని బొగోటాలో జరిగిన ప్రపంచ వెయిట్ లిఫ్టింగ్ ఛాంపియన్ షిప్ లో ఒలింపిక్ పతక విజేత మీరాబాయి చాను రజత పతకాన్ని గెలుచుకుంది. Read More
Wimbledon Dress Code: ఎట్టకేలకు డ్రస్ కోడ్ మార్చిన వింబుల్డన్ - ఇకపై ముదురు రంగు కూడా!
వింబుల్డన్ తన ఆల్ వైట్ డ్రస్ కోడ్‌ను సవరించింది. Read More
ప్రమాదంలో మగజాతి - భూమిపై అంతరించిపోతున్న పురుషులు? - కారణాలివేనట!
భవిష్యత్తులో భూమిపై మగవాళ్లు పూర్తిగా అంతరించిపోయే టైమ్ దగ్గర పడిందంటూ షాకింగ్ విషయాలు వెల్లడించారు సైంటిస్టులు. ఇందుకు కారణం ఏమిటో తెలుసా? Read More
Cryptocurrency Prices Today: కాస్త బెటరే! లాభాల్లో క్రిప్టో మార్కెట్లు - రూ.10వేలు పెరిగిన BTC
Cryptocurrency Prices Today, 09 December 2022: గత 24 గంటల్లో బిట్‌కాయిన్ (Bitcoin) 2.14 శాతం పెరిగి రూ.14.17 లక్షల వద్ద కొనసాగుతోంది. మార్కెట్ విలువ రూ.27.22 లక్షల కోట్లుగా ఉంది. Read More