ABP Desam Top 10, 7 August 2023: ఏబీపీ దేశం సాయంకాల బులెటిన్‌లో నేటి బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి
Check Top 10 ABP Desam Evening Headlines, 7 August 2023: ఏబీపీ దేశం సాయంకాల బులెటిన్‌లో నేటి బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి
Delhi AIIMS Fire: ఢిల్లీ ఎయిమ్స్‌లో చెలరేగిన మంటలు, రోగుల తరలింపు
Delhi AIIMS Fire: ఢిల్లీ ఎయిమ్స్‌లోని ఎమర్జెన్సీ వార్డు పైన ఉన్న ఎండోస్కోపీ గదిలో సోమవారం మంటలు చెలరేగాయి. ఓపీడీ రెండవ అంతస్తులోని ఎండోస్కోపీ గదిలో మంటలు వ్యాపించడంతో దట్టమైన పొగ అలముకుంది. Read More
Elon Musk Mark Zuckerberg: ఎలాన్ మస్క్, మార్క్ జుకర్‌బర్గ్ ఫైట్‌పై లేటెస్ట్ అప్‌డేట్ - ఇద్దరూ కొట్టేసుకునేది ఎప్పుడు?
ఎలాన్ మస్క్, మార్క్ జుకర్‌బర్గ్ కేజ్ ఫైట్ మీద లేటెస్ట్ అప్‌డేట్ వచ్చింది. Read More
Whatsapp: వాట్సాప్ గ్రూప్స్‌లో కొత్త వాయిస్ ఛాట్ ఫీచర్ - ఇక రింగ్ అవ్వకుండానే!
వాట్సాప్ కొత్త ఫీచర్‌ను అందుబాటులోకి తీసుకురానుంది. అదే గ్రూప్‌లో వాయిస్ ఛాట్. Read More
Engineering Web Options: నిలిచిపోయిన ఇంజినీరింగ్ వెబ్‌ఆప్షన్ల ప్రకియ, సాంకేతిక విద్యాశాఖ తీరుతో టెన్షన్‌లో విద్యార్థులు
ఆలస్యమైన కౌన్సెలింగ్ ప్రక్రియతో టెన్షన్‌లో ఉన్న అభ్యర్థులు, వారంపాటు వాయిదాపడి, ఆగస్టు 7న ప్రారంభమైన వెబ్ ఆప్షన్ల ప్రక్రియలో కళాశాలలు ఎంపికచేసుకోవాలనుకున్నారు. Read More
‘ఖుషి’ ట్రైలర్ లాంచ్ డేట్, రికార్డు స్థాయిలో ‘జైలర్’ బుకింగ్స్ - నేటి టాప్ సినీ విశేషాలివే!
ఈ రోజు 5 గంటల వరకు జరిగిన సినీ విశేషాల గురించి తెలుసుకోవాలని ఉందా? మరి ఇంకెందుకు ఆలస్యం... ఈ టాప్-5 విశేషాలు చూసేయండి. Read More
Spandana Raghavendra Death: పునీత్ ఫ్యామిలీలో మరో విషాదం, బ్యాంకాక్ పర్యటనలో హీరో భార్య మృతి
కన్నడ నటుడు విజయ్ రాఘవేంద్ర భార్య స్పందన బ్యాంకాక్‌లో మృతి చెందింది. వెకేషన్ కోసం అక్కడికి వెళ్లిన ఆమెకు గుండెపోటు రావడంతో చనిపోయింది. స్పందన మృతి పట్ల కర్నాటక సీఎం, డిప్యూటీ సీఎం సంతాపం తెలిపారు. Read More
Zuck Vs Musk: కేజ్‌లో కొట్లాడుకోనున్న మస్క్, మార్క్ - లైవ్ స్ట్రీమింగ్ కూడా!
మార్క్ జుకర్‌బర్గ్, ఎలాన్ మస్క్ కేజ్ ఫైట్‌లో తలపడనున్నారని అధికారికంగా ప్రకటించారు. Read More
Australian Open Badminton Final: ఫైనల్ పోరులో తడబడ్డ ప్రణయ్ - ఆస్ట్రేలియా ఓపెన్ హాంగ్ యాంగ్‌దే
Australian Open 2023 Final Badminton: ఈ ఏడాది రెండో బీడబ్ల్యూఎఫ్ టూర్ టైటిల్ సాధించాలని కలలుకన్న భారత స్టార్ షట్లర్ హెచ్ఎస్ ప్రణయ్‌కు నిరాశే మిగిలింది. Read More
వినికిడి సమస్యకు, కొలెస్ట్రాల్‌కు లింకేమిటీ? నిపుణులు ఏమంటున్నారు?
కొలెస్ట్రాల్ ఎక్కువగా ఉన్నవారికి పెద్ద శబ్ధాలు వినడంలో లేదా ఎక్కువ రణగొణల మధ్య వినికిడి లో ఇబ్బంది ఏర్పడుతుంది. క్రమంగా వినికిడి కోల్పొయ్యే ప్రమాదం కూడా ఉండొచ్చని నిపుణులు హెచ్చరిస్తున్నారు. Read More
UPI Plugin: ఫోన్‌పే, గూగుల్ పేను భయపెడుతున్న యూపీఐ ప్లగిన్!
UPI Plugin: యూపీఐ లావాదేవీల్లో దాదాపు 80 శాతం వరకు ఫోన్‌పే, గూగుల్ పే నుంచే జరుగుతున్నాయి. ఈ రెండు యాప్స్‌కు ఇప్పుడో కొత్త టెక్నాలజీ సవాళ్లు విసురుతోంది. అదే యూపీఐ ప్లగిన్. Read More