By: ABP Desam | Updated at : 05 Jan 2023 09:09 PM (IST)
ABP Desam Top 10, 5 January 2023: ఏబీపీ దేశం సాయంకాల బులెటిన్‌లో నేటి బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి
Covid-19 In India: భారత్‌లో 11 ఒమిక్రాన్ సబ్ వేరియంట్‌లు, జీనోమ్ సీక్వెన్సింగ్‌తో గుర్తించిన కేంద్రం
Covid-19 In India: ఇండియాలో 11 ఒమిక్రాన్ సబ్ వేరియంట్‌లు గుర్తించారు. Read More
Samsung Galaxy F04: 8 జీబీ ర్యామ్ ఉన్న శాంసంగ్ ఫోన్ రూ.6,499కే - మోటొరోలా, రెడ్‌మీ బడ్జెట్ మొబైల్స్‌కు పోటీ!
శాంసంగ్ కొత్త స్మార్ట్ ఫోన్ గెలాక్సీ ఎఫ్04 మనదేశంలో ఎంట్రీ ఇచ్చింది. దీని ధర రూ.7,499 మాత్రమే కావడం విశేషం. Read More
iPhone Fold: యాపిల్ నుంచి అదిరిపోయే ఫోన్ - 2025లో మార్కెట్లోకి ‘ఐఫోన్ ఫోల్డ్‘ గ్రాండ్ ఎంట్రీ!
యాపిల్ నుంచి సరికొత్త ఫోన్ అందుబాటులోకి రాబోతోంది. ‘ఐఫోన్ ఫోల్డ్’గా పిలువబడే ఈ మోబైల్ 2025లో మార్కెట్లోకి అడుగు పెట్టే అవకాశం ఉంది. Read More
TG UGCET Notification: గురుకుల డిగ్రీ కళాశాలల్లో ప్రవేశానికి 'టీజీ యూజీసెట్', నోటిఫికేషన్ వెల్లడి! పరీక్ష ఎప్పుడంటే?
తెలంగాణ రాష్ట్రంలోని గిరిజన, సాంఘిక సంక్షేమ గురుకుల డిగ్రీ కళాశాలల్లో 2023-2024 విద్యా సంవత్సరానికి డిగ్రీ కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించే టీజీయూజీసెట్-23 ప్రకటన విడుదలైంది. Read More
Akhanda Hindi: హిందీ థియేటర్లలో అఖండ ఆగమనం - సంవత్సరం తర్వాత విడుదల!
నందమూరి బాలకృష్ణ బిగ్గెస్ట్ బ్లాక్‌బస్టర్ ‘అఖండ’ హిందీలో విడుదల కానుంది. Read More
ఏపీలో ‘వాల్తేరు వీరయ్య’, ‘వీరసింహారెడ్డి’లకు పోలీసుల సెగ - అభిమానులకు నిరాశేనా?
నందమూరి బాలకృష్ణ నటించిన ‘వీరసింహా రెడ్డి’ సినిమాకు, చిరంజీవి నటించిన ‘వాల్తేరు వీరయ్య’ సినిమా ఈవెంట్‌లకు పోలీసులు పర్మిషన్ ఇవ్వకపోవడంతో ఫ్యాన్స్‌లో ఆందోళన నెలకొంది. Read More
IND Vs SL: ఆఖరి ఓవర్లలో శ్రీలంక విధ్వంసం - భారత్ ముందు భారీ లక్ష్యం!
టీమిండియాతో జరుగుతున్న రెండో టీ20లో శ్రీలంక 20 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 206 పరుగులు సాధించింది. Read More
IND vs AUS: ఆస్ట్రేలియాకు కష్టమే - భారత్‌తో తొలి టెస్టుకు స్టార్క్, గ్రీన్ దూరం!
భారత్, ఆస్ట్రేలియాల మధ్య జరిగే తొలి టెస్టుకు కామెరాన్ గ్రీన్, మిషెల్ స్టార్క్ దూరం అయినట్లు తెలుస్తోంది. Read More
dమలబద్ధకంతో బాధపడుతున్నారా? ఈ ఇంటి చిట్కాలతో ఉపశమనం పొందొచ్చు
పొట్టలో అసౌకర్యంగా ఉంటే చాలా ఇబ్బందిగా అనిపిస్తుంది. గ్యాస్, మలబద్ధకం నుంచి బయటపడే మార్గాలు ఇవే. Read More
Wrong UPI Payment: యూపీఐ ద్వారా మీ డబ్బు రాంగ్ పర్సన్‌కు వెళ్లిందా?, తిరిగి పొందే ఛాన్స్ కూడా ఉంది
మీరు ఏదైనా ఫోన్ నంబర్‌కు డబ్బులు పంపించాల్సి వచ్చినప్పుడు, 10 అంకెల్లో ఒక్క అంకెను తప్పుగా ఎంటర్ చేసినా డబ్బులు వేరొకరికి వెళ్లిపోతాయి. Read More
Komatireddy Wishes Revanth: సీఎంగా రేవంత్‌రెడ్డి ఎంపిక, హర్షం వ్యక్తం చేసిన కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి
Roja Dance in Rain: జోరు వానలో మంత్రి రోజా ఎంజాయ్, వీడియోలు వైరల్ - ఏకిపారేస్తున్న నెటిజన్లు!
AP Fibernet Scam: ఏపీ ఫైబర్ నెట్ స్కామ్‌లో డీఆర్ఐ కొరడా! వారిపై రూ.34 కోట్ల పెనాల్టీ
ABP Desam Top 10, 5 December 2023: ఏబీపీ దేశం సాయంకాల బులెటిన్‌లో నేటి బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి
Revanth Reddy: తెలంగాణను ఏలుతున్న ఫ్యామిలీని ముంచేసిన సునామీ రేవంత్ రెడ్డి!
Revanth Reddy Political Career: టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి రాజకీయ ప్రస్థానమిది- వివాదాలు, కేసులతోనూ సంచలనమే!
Sandeep Reddy Vanga: వర్మ ‘యానిమల్’ రివ్యూపై స్పందించిన సందీప్ - కొన్ని విషయాలు పక్కన పెట్టాల్సిందే!
Chandrababu: 'తుపాను అప్రమత్తతలో ప్రభుత్వం విఫలం' - బాధితులకు సహాయం అందించాలని శ్రేణులకు చంద్రబాబు పిలుపు
Telangana Congress : తెలంగాణ నుంచి కాంగ్రెస్‌కు ఎంపీలు జీరో - ముగ్గురూ రాజీనామా చేయక తప్పదా ?
/body>