అన్వేషించండి

ABP Desam Top 10, 29 August 2023: ఏబీపీ దేశం సాయంకాల బులెటిన్‌లో నేటి బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి

Check Top 10 ABP Desam Evening Headlines, 29 August 2023: ఏబీపీ దేశం సాయంకాల బులెటిన్‌లో నేటి బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి

  1. Parasitic Worm In Woman Brain: మహిళ మెదడులో కొండచిలువలో ఉండే పరాన్నజీవి - డాక్టర్లు షాక్

    Parasitic Worm In Woman Brain : ఓ మహిళ మెదడు నుంచి డాక్టర్లు బతికి ఉన్న పరాన్నజీవి (పారాసైట్‌)ను బయటకు తీశారు. అది బయటకు తీసిన తర్వాత కూడా కదులుతూ ఉండడం ఆశ్చర్యానికి గురిచేసింది. Read More

  2. WhatsApp Features: వాట్సాప్‌లో ఇకపై హై-క్వాలిటీ వీడియోలను పంపుకోవచ్చు, ఎలాగో తెలుసా?

    వాట్సాప్ నుంచి మరో చక్కటి ఫీచర్ అందుబాటులోకి వచ్చింది. ఇకపై వినియోగదారులు HD వీడియోలను పంపుకోవచ్చు. ఎలాగో ఇప్పుడు తెలుసుకుందాం.. Read More

  3. iPhone: ఐఫోన్ కొనాలి అనుకుంటున్నారా? కొద్ది రోజులు వెయిట్ చేయండి!

    ఐఫోన్ కొనాలని చాలా మందికి ఇష్టం ఉంటుంది. కానీ, ఇది కరెక్ట్ సమయం కాదంటున్నారు టెక్ నిపుణులు. ఐఫోన్ కొనుగోలు చేయాలి అనుకునే వారు మరికొద్ది రోజులు వెయిట్ చేయాలంటున్నారు. Read More

  4. EWS: పారా మెడికల్‌ కోర్సులకూ ఈడబ్ల్యూఎస్‌ కోటా వర్తింపు, ఉత్తర్వులు జారీచేసిన ప్రభుత్వం

    తెలంగాణలో పారా మెడికల్ కోర్సుల్లో ప్రవేశాలకు కూడా ఇకపై ఈడబ్ల్యూఎస్ కోటాను వర్తింపజేయనున్నారు. ఈ మేరకు తెలంగాణ ప్రభుత్వం ఆగస్టు 29న అధికారిక ఉత్తర్వులు జారీచేసింది. Read More

  5. Sara Ali Khan: ఎయిర్ పోర్టులో సారాకు చేదు అనుభవం, అసభ్యంగా టచ్ చేసిన అభిమాని

    బాలీవుడ్ బ్యూటీ సారా అలీ ఖాన్ కు ముంబై ఎయిర్ పోర్టులో చేదు అనుభవం ఎదురయ్యింది. ఓ అభిమాని ఆమెను తాకరాని చోట తాకుతూ అసభ్యంగా ప్రవర్తించారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. Read More

  6. Naa Saami Ranga First Look: అక్కినేని అభిమానులకు గుడ్ న్యూస్, ‘నా సామిరంగ’ అనేలా నాగ్ కొత్త మూవీ అనౌన్స్!

    అక్కినేని నాగార్జున ఎట్టకేలకు కొత్త సినిమాను అనౌన్స్ చేశారు. విజయ్‌ బిన్నీ దర్శకత్వంలో ‘నా సామిరంగ’ అనే సినిమా చేస్తున్నారు. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్ లుక్, గ్లింప్స్ రిలీజ్ చేశారు. Read More

  7. Neeraj Chopra: నీరజ్‌తో కలిసి యూరోపియన్ల కోటను బద్దలు కొడుతున్నాం - పాక్ అథ్లెట్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్

    ఆదివారం ముగిసిన వరల్డ్ అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్స్‌లో భాగంగా జావెలిన్ త్రో విభాగంలో నీరజ్ చోప్రా స్వర్ణం గెలవగా పాకిస్తాన్ అథ్లెట్ అర్షద్ నదీమ్ రజతం నెగ్గాడు. Read More

  8. Neeraj Chopra Diet: ఇండియన్ గోల్డెన్ బాయ్ ఏం తింటాడు? - నీరజ్ చోప్రా డైట్ ఇదే!

    ప్రపంచదేశాలన్నీ పాల్గొనే అంతర్జాతీయ యవనికపై భారత కీర్తి పతాకాన్ని మరోసారి రెపరెపలాడించిన నీరజ్ చోప్రా డైట్ ఎలా ఉంటుందంటే.. Read More

  9. Rakhi Festival Wishes 2023: రాఖీ పండుగ రోజున అన్నదమ్ములకు మీ ప్రేమను తెలియజేయండిలా

    రాఖీ పండుగ అన్నచెల్లెళ్ల మధ్య ప్రేమకు పత్రీక. Read More

  10. Gas Cylinder Prices: గుడ్‌న్యూస్‌! గ్యాస్‌ బండ ధర తగ్గించిన కేంద్రం - ఎంతంటే?

    Gas Cylinder Prices: కేంద్ర ప్రభుత్వం గ్యాస్ సిలిండర్‌ ధరను తగ్గించబోతోందని తెలిసింది. ఒక్కో సిలిండర్‌పై రూ.200 వరకు తగ్గింపు ఉంటుందని సమాచారం. Read More

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Case On KTR: ప్రభుత్వ నిధుల అక్రమ తరలింపు కేసులో కేటీఆర్ ఏ 1 -  నాలుగు నాన్ బెయిలబుల్ సెక్షన్ల కింద ఏసీబీకేసులు
ప్రభుత్వ నిధుల అక్రమ తరలింపు కేసులో కేటీఆర్ ఏ 1 - నాలుగు నాన్ బెయిలబుల్ సెక్షన్ల కింద ఏసీబీకేసులు
Rahul Gandhi: బీజేపీ ఎంపీలపై దాడి - రాహుల్ గాంధీపై హత్యాయత్నం కేసు నమోదు
బీజేపీ ఎంపీలపై దాడి - రాహుల్ గాంధీపై హత్యాయత్నం కేసు నమోదు
Pawan Kalyan: నాగబాబు కోసం పవన్ కల్యాణ్ త్యాగం -  కేబినెట్ మార్పుచేర్పుల్లో సంచలన విషయం ఇదే !
నాగబాబు కోసం పవన్ కల్యాణ్ త్యాగం - కేబినెట్ మార్పుచేర్పుల్లో సంచలన విషయం ఇదే !
Telangana Tenth Exams: తెలంగాణ టెన్త్ విద్యార్థులకు అలర్ట్ - పరీక్షల షెడ్యూల్ వచ్చేసింది!
తెలంగాణ టెన్త్ విద్యార్థులకు అలర్ట్ - పరీక్షల షెడ్యూల్ వచ్చేసింది!
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

అంబేడ్కర్ వివాదంపై పార్లమెంట్‌లో బీజేపీ, కాంగ్రెస్ ఆందోళనలుఅశ్విన్ రిటైర్మెంట్‌పై పాక్ మాజీ క్రికెటర్ సంచలన వ్యాఖ్యలునా కామెంట్స్‌ని ట్విస్ట్ చేశారు, అంబేడ్కర్ వివాదంపై అమిత్ షాMumbai Ferry Capsized 13 Died | నేవీ బోట్...టూరిస్ట్ బోట్ ఢీ కొట్టడంతోనే ప్రమాదం | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Case On KTR: ప్రభుత్వ నిధుల అక్రమ తరలింపు కేసులో కేటీఆర్ ఏ 1 -  నాలుగు నాన్ బెయిలబుల్ సెక్షన్ల కింద ఏసీబీకేసులు
ప్రభుత్వ నిధుల అక్రమ తరలింపు కేసులో కేటీఆర్ ఏ 1 - నాలుగు నాన్ బెయిలబుల్ సెక్షన్ల కింద ఏసీబీకేసులు
Rahul Gandhi: బీజేపీ ఎంపీలపై దాడి - రాహుల్ గాంధీపై హత్యాయత్నం కేసు నమోదు
బీజేపీ ఎంపీలపై దాడి - రాహుల్ గాంధీపై హత్యాయత్నం కేసు నమోదు
Pawan Kalyan: నాగబాబు కోసం పవన్ కల్యాణ్ త్యాగం -  కేబినెట్ మార్పుచేర్పుల్లో సంచలన విషయం ఇదే !
నాగబాబు కోసం పవన్ కల్యాణ్ త్యాగం - కేబినెట్ మార్పుచేర్పుల్లో సంచలన విషయం ఇదే !
Telangana Tenth Exams: తెలంగాణ టెన్త్ విద్యార్థులకు అలర్ట్ - పరీక్షల షెడ్యూల్ వచ్చేసింది!
తెలంగాణ టెన్త్ విద్యార్థులకు అలర్ట్ - పరీక్షల షెడ్యూల్ వచ్చేసింది!
Manchu Issue: అరెస్టు నుంచి రక్షణ కల్పించలేం - మోహన్ బాబుకు తేల్చి చెప్పిన హైకోర్టు !
అరెస్టు నుంచి రక్షణ కల్పించలేం - మోహన్ బాబుకు తేల్చి చెప్పిన హైకోర్టు !
ఎన్టీఆర్ ఘాట్ జొలిస్తే అంతే సంగతులు - కాంగ్రెస్‌కు బీఆర్ఎస్‌ ఎమ్మెల్యేల స్ట్రాంగ్ వార్నింగ్
BRS On NTR: ఎన్టీఆర్ ఘాట్ జొలిస్తే అంతే సంగతులు - కాంగ్రెస్‌కు బీఆర్ఎస్‌ ఎమ్మెల్యేల స్ట్రాంగ్ వార్నింగ్
Today Headlines: రాజధాని అమరావతి నిర్మాణంపై బిగ్ అప్‌డేట్ - రాహుల్‌కు కేటీఆర్ లేఖ, టాప్ హెడ్ లైన్స్ @ 3 PM
రాజధాని అమరావతి నిర్మాణంపై బిగ్ అప్‌డేట్ - రాహుల్‌కు కేటీఆర్ లేఖ, టాప్ హెడ్ లైన్స్ @ 3 PM
Telangana Assembly: 'నువ్వేమన్నా డిప్యూటీ లీడర్‌వా?' - హరీష్ రావుపై మంత్రి కోమటిరెడ్డి తీవ్ర ఆగ్రహం, అసెంబ్లీలో మాటల యుద్ధం
'నువ్వేమన్నా డిప్యూటీ లీడర్‌వా?' - హరీష్ రావుపై మంత్రి కోమటిరెడ్డి తీవ్ర ఆగ్రహం, అసెంబ్లీలో మాటల యుద్ధం
Embed widget