అన్వేషించండి
EWS: పారా మెడికల్ కోర్సులకూ ఈడబ్ల్యూఎస్ కోటా వర్తింపు, ఉత్తర్వులు జారీచేసిన ప్రభుత్వం
తెలంగాణలో పారా మెడికల్ కోర్సుల్లో ప్రవేశాలకు కూడా ఇకపై ఈడబ్ల్యూఎస్ కోటాను వర్తింపజేయనున్నారు. ఈ మేరకు తెలంగాణ ప్రభుత్వం ఆగస్టు 29న అధికారిక ఉత్తర్వులు జారీచేసింది.

ఈడబ్ల్యూఎస్ కోటా అమలు
తెలంగాణలో పారా మెడికల్ కోర్సుల్లో ప్రవేశాలకు కూడా ఇకపై ఈడబ్ల్యూఎస్ కోటాను వర్తింపజేయనున్నారు. ఈ మేరకు తెలంగాణ ప్రభుత్వం ఆగస్టు 29న అధికారిక ఉత్తర్వులు జారీచేసింది. బీపీటీ, ఎంపీటీ, ఎమ్మెస్సీ నర్సింగ్, పోస్ట్ బేసిక్ బీఎస్సీ నర్సింగ్ కోర్సులకు ఈడబ్ల్యూఎస్ కోటాను అమలు చేయనుంది. ఈ మేరకు కాళోజీ ఆరోగ్య విశ్వవిద్యాలయానికి వైద్యారోగ్య శాఖ ఆదేశాలు జారీ చేసింది. రాష్ట్రంలో ఆర్థికంగా వెనకబడిన తరగతులకు ఈ కోటా ద్వారా 10శాతం రిజర్వేషన్ కల్పిస్తున్నారు.
ఇంకా చదవండి
టాప్ హెడ్ లైన్స్
ఎడ్యుకేషన్
అమరావతి
రాజమండ్రి
పాలిటిక్స్





















