News
News
X

ABP Desam Top 10, 2 March 2023: ఏబీపీ దేశం సాయంకాల బులెటిన్‌లో నేటి బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి

Check Top 10 ABP Desam Evening Headlines, 2 March 2023: ఏబీపీ దేశం సాయంకాల బులెటిన్‌లో నేటి బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి

FOLLOW US: 
Share:
  1. Assembly Election Results 2023: త్రిపుర నాగాలాండ్‌లో బీజేపీ హవా, మేఘాలయలో మాత్రం ఝలక్

    Assembly Election Results 2023: త్రిపుర, నాగాలాండ్‌లో బీజేపీ హవా కొనసాగింది. Read More

  2. OnePlus Foldable Smartphone: త్వరలో వన్‌ప్లస్ ఫోల్డబుల్ ఫోన్ - అఫీషియల్‌గా అనౌన్స్ చేసిన కంపెనీ!

    వన్‌ప్లస్ ఫోల్డబుల్ ఫోన్ త్వరలో లాంచ్ కానున్నట్లు ప్రకటించింది. Read More

  3. Smartphone Battery Life Tips: మీ స్మార్ట్ ఫోన్ బ్యాటరీ వెంటనే అయిపోతుందా? ఈ టిప్స్ ఉపయోగించి బ్యాటరీ లైఫ్ పెంచుకోండి!

    ప్రస్తుత రోజుల్లో ప్రతి ఒక్కరి చేతిలో స్మార్ట్ ఫోన్ ఉంటుంది. అయితే, చాలా మంది ఎదుర్కొనే సమస్య బ్యాటరీ ఛార్జింగ్ త్వరగా అయిపోవడం. ఈ సమస్య నుంచి బయట పడాలంటే కొన్ని టిప్స్ పాటిస్తే సరిపోతుంది. Read More

  4. AP SSC Exams: పదోతరగతి పరీక్షలకు ఈ ఏడాది 6 లక్షలకు పైగా విద్యార్థులు, రాష్ట్రవ్యాప్తంగా 3,350 పరీక్ష కేంద్రాలు!

    ఏప్రిల్ 3 నుంచి 18 వరకు పరీక్షలు జరగనున్నాయి. ఈ ఏడాది పదోతరగతి పరీక్షలకు రాష్ట్రంలో 6,10,000 మంది రెగ్యులర్, 55వేల మంది ప్రైవేటు విద్యార్థులు హాజరవుతారన్నారు. Read More

  5. Sushmita Sen: నాకు గుండెపోటు వచ్చింది - బాలీవుడ్ నటి సుస్మితా సేన్ సంచలన పోస్టు!

    తనకు కొద్ది రోజుల క్రితం హార్ట్ అటాక్ వచ్చిన విషయాన్ని బాలీవుడ్ నటి సుస్మితా సేన్ ప్రకటించింది. Read More

  6. Virupaksha Teaser: ‘చరిత్రలో ఇలా జరగడం ఇదే మొదటిసారి’ - విరూపాక్ష థ్రిల్లింగ్ టీజర్ వచ్చేసింది!

    సాయి ధరమ్ తేజ్ ‘విరూపాక్ష’ టీజర్ విడుదల అయింది. Read More

  7. Harmanpreet Kaur: ముంబై ఇండియన్స్ కెప్టెన్‌గా హర్మన్‌ప్రీత్ కౌర్ - ప్రకటించిన నీతా అంబానీ!

    మహిళల ఐపీఎల్ 2023లో ముంబై ఇండియన్స్ జట్టు హర్మన్‌ప్రీత్ కౌర్‌ను కెప్టెన్‌గా నియమించింది. Read More

  8. VIRAT KOHLI: కోహ్లీకి తలనొప్పిగా మారుతున్న ఆసీస్ బౌలర్ - ఈ సిరీస్‌లో మూడు సార్లు!

    ఆస్ట్రేలియన్ బౌలర్ టాడ్ మర్ఫీ ఈ సిరీస్‌లో విరాట్‌ను మూడు సార్లు అవుట్ చేశాడు. Read More

  9. ఎవండోయ్ ఇది విన్నారా? సాక్సులతో గురక మాయం చేయొచ్చట - అదెలా?

    అతి సాధారణమైన ఒక సాక్స్ జతతో గురకకు స్వస్తి పలకొచ్చట. అంతేకాదు మరో సైలెంట్ కిల్లర్ ను కూడా నివారించవచ్చట Read More

  10. Mukesh Ambani: కొత్త వ్యాపారంలోకి అంబానీ ఎంట్రీ - చౌక ధరల దండయాత్రకు మళ్లీ రెడీ

    2006లో రిటైల్ రంగంలోకి, 2016లో టెలికాం రంగంలోకి ఎంట్రీ ఇచ్చిన ముఖేష్ అంబానీ, ధరలను చుక్కల నుంచి నేల మీదకు దించారు. Read More

Published at : 02 Mar 2023 09:00 PM (IST) Tags: ABP Desam bulletin Daily Headlines Telugu Headlines Telugu Headlines Today ABP Desam Evening Bulletin

సంబంధిత కథనాలు

Ukraine IMF Loan: యుద్ధంతో అల్లాడుతున్న ఉక్రెయిన్‌కు కాస్త ఊరట, లోన్ ఇచ్చేందుకు IMF అంగీకారం

Ukraine IMF Loan: యుద్ధంతో అల్లాడుతున్న ఉక్రెయిన్‌కు కాస్త ఊరట, లోన్ ఇచ్చేందుకు IMF అంగీకారం

5G మొదలైందో లేదో అప్పుడే 6G గురించి మాట్లాడుతున్నాం, భారత్ విశ్వాసానికి ఇది నిదర్శనం - ప్రధాని మోదీ

5G మొదలైందో లేదో అప్పుడే 6G గురించి మాట్లాడుతున్నాం, భారత్ విశ్వాసానికి ఇది నిదర్శనం - ప్రధాని మోదీ

Eatala Rajender: పంజాబ్ వెళ్లి డబ్బులు ఇచ్చుడు కాదు, రాష్ట్ర రైతులను ఆదుకోండి కేసీఆర్ - బీజేపీ ఎమ్మెల్యే ఈటల

Eatala Rajender: పంజాబ్ వెళ్లి డబ్బులు ఇచ్చుడు కాదు, రాష్ట్ర రైతులను ఆదుకోండి కేసీఆర్ - బీజేపీ ఎమ్మెల్యే ఈటల

RRB Group D Result: రైల్వే 'గ్రూప్‌-డి' తుది ఫలితాలు విడుదల, ఉద్యోగాలకు ఎంతమంది ఎంపికయ్యారంటే?

RRB Group D Result: రైల్వే 'గ్రూప్‌-డి' తుది ఫలితాలు విడుదల, ఉద్యోగాలకు ఎంతమంది ఎంపికయ్యారంటే?

Delhi Liquor Policy: సిసోడియా కస్టడీ మరోసారి పొడిగింపు,బెయిల్ పిటిషన్‌పై ఈడీ వివరణ కోరిన కోర్టు

Delhi Liquor Policy: సిసోడియా కస్టడీ మరోసారి పొడిగింపు,బెయిల్ పిటిషన్‌పై ఈడీ వివరణ కోరిన కోర్టు

టాప్ స్టోరీస్

Panchanga Sravanam 2023: పంచాంగ శ్రవణం: ఈఏడాది ఈ రంగాల్లో అన్నీ శుభాలే, వీటిలో ప్రత్యేక శ్రద్ధ అవసరం! వర్షాలెలా ఉంటాయంటే

Panchanga Sravanam 2023: పంచాంగ శ్రవణం: ఈఏడాది ఈ రంగాల్లో అన్నీ శుభాలే, వీటిలో ప్రత్యేక శ్రద్ధ అవసరం! వర్షాలెలా ఉంటాయంటే

Das Ka Dhamki Movie Review - 'దాస్ కా ధమ్కీ' రివ్యూ : 'ధమాకా'లా ఉందా? లేదంటే విశ్వక్ సేన్ కొత్తగా తీశాడా?

Das Ka Dhamki Movie Review - 'దాస్ కా ధమ్కీ' రివ్యూ : 'ధమాకా'లా ఉందా? లేదంటే విశ్వక్ సేన్ కొత్తగా తీశాడా?

IND Vs AUS 3rd ODI: మెల్లగా బ్యాటింగ్ చేస్తున్న ఆస్ట్రేలియా - సగం ఓవర్లు ముగిసేసరికి స్కోరు ఎంతంటే?

IND Vs AUS 3rd ODI: మెల్లగా బ్యాటింగ్ చేస్తున్న ఆస్ట్రేలియా - సగం ఓవర్లు ముగిసేసరికి స్కోరు ఎంతంటే?

Minister KTR: ఒక్క ట్వీట్ చేస్తే అక్కడ అరెస్ట్ - ఇక్కడ మేం అన్నీ భరిస్తున్నాం: మంత్రి కేటీఆర్

Minister KTR: ఒక్క ట్వీట్ చేస్తే అక్కడ అరెస్ట్ - ఇక్కడ మేం అన్నీ భరిస్తున్నాం: మంత్రి కేటీఆర్