అన్వేషించండి

ABP Desam Top 10, 18 February 2023: ఏబీపీ దేశం సాయంకాల బులెటిన్‌లో నేటి బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి

Check Top 10 ABP Desam Evening Headlines, 18 February 2023: ఏబీపీ దేశం సాయంకాల బులెటిన్‌లో నేటి బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి

  1. Smartphone Charge With Urine: మీ యూరిన్‌తోనే మీ మొబైల్‌కు ఛార్జింగ్ పెట్టుకోవచ్చు,విడ్డూరమైన టెక్నాలజీ ఇది

    Smartphone Charge With Urine: యూరిన్‌తో విద్యుత్ ఉత్పత్తి చేసి మొబైల్ ఛార్జింగ్ పెట్టుకోవచ్చని బ్రిటన్ సైంటిస్ట్‌లు చెబుతున్నారు. Read More

  2. Cheapest Laptop Market: కేజీల లెక్కన ల్యాప్‌టాప్‌లు - ఆసియాలోనే అతిపెద్ద మార్కెట్ - మనదేశంలోనే!

    ల్యాప్‌టాప్‌లు కేజీల్లో అమ్మే మార్కెట్ మనదేశంలో ఉందని తెలుసా? Read More

  3. Twitter: మార్చి 20 తర్వాత ట్విట్టర్‌లో భారీ మార్పు - అలా చేయాలంటే బ్లూ సబ్‌‌స్క్రిప్షన్ తప్పనిసరి!

    ట్విట్టర్‌లో మార్చి 20వ తేదీ తర్వాత టెక్స్ట్ మెసేజ్ ద్వారా టూ ఫ్యాక్టర్ ఆథెంటికేషన్ ఫీచర్‌ను తొలగించనున్నారు. Read More

  4. AP EdCET: ఎడ్‌సెట్‌ వెబ్‌ ఆప్షన్ల ప్రక్రియ ప్రారంభం, సీట్ల కేటాయింపు ఎప్పుడంటే?

    సీట్లు పొందిన విద్యార్థులు ఫిబ్రవరి 28 నుంచి మార్చి 1 లోపు సంబంధిత కళాశాలల్లో సెల్ఫ్ రిపోర్టింగ్ చేయాల్సి ఉంటుంది. ఫిబ్రవరి 28 నుంచి తరగతులు ప్రారంభంకానున్నాయి. Read More

  5. Janaki Kalaganaledu February 18th: అంగరంగ వైభవంగా జ్ఞానంబ దంపతుల పెళ్లిరోజు వేడుక- కళ్ళు తిరిగిపడిపోయిన జానకి

    రామ చేసిన అప్పు తీర్చడంతో జ్ఞానంబ కుటుంబం సంతోషంగా ఉంటుంది. ఈరోజు ఎపిసోడ్లో ఏం జరిగిందంటే.. Read More

  6. Vijay Fans Manali Trip: ఫ్యాన్స్ కి ఇచ్చిన మాట నిలబెట్టుకున్న విజయ్ దేవరకొండ- 100 మందితో మనాలి ట్రిప్

    రౌడీ బాయ్ తన మాట నిలబెట్టుకున్నాడు. దేవరశాంత లో భాగంగా తన అభిమానులని మనాలి ట్రిప్ పంపించాడు. Read More

  7. Prithvi Shaw: పృథ్వీ షా వైరల్ వీడియోలో ఉన్న అమ్మాయి ఎవరో తెలుసా? - గొడవ పెట్టుకున్న భోజ్‌పురి హీరోయిన్!

    పృథ్వీ షా వైరల్ వీడియోలో ఉన్న సెలబ్రిటీ ఎవరో తెలుసా? Read More

  8. INDW vs ENGW Toss: కీలక మ్యాచ్‌లో టాస్ గెలిచిన భారత్ - బౌలింగ్‌కే మొగ్గు!

    మహిళల వరల్డ్ కప్‌లో ఇంగ్లండ్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో భారత్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. Read More

  9. Cold Feet: మీ పాదాలకు కోల్డ్ ఫీట్ సమస్య ఉందా? అందుకు కారణం ఏంటో తెలుసా?

    పాదాలు చల్లగా ఉండి ఇబ్బంది పెడుతుంటే ఇలా చేసి చూడండి. ఈ సమస్య నుంచి బయటపడొచ్చు. Read More

  10. Adani-Hindenburg Case: అదానీ కేసులో సర్కారు పప్పులు ఉడకలేదు, కేంద్రానికి ఝలక్‌ ఇచ్చిన సుప్రీంకోర్టు

    ఇన్వెస్టర్లలో విశ్వాసం పెంచడానికి తామే సొంతంగా నిపుణుల కమిటీని నియమిస్తామని త్రిసభ్య ధర్మాసనం పేర్కొంది. Read More

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Bhoodan Land Scam In Rangareddy: భూదాన్ లాండ్ స్కామ్‌లో భారీ ట్విస్ట్‌- మాజీ ఎమ్మెల్యే, రియల్‌ఎస్టేట్ సంస్థ ఎండీకి నోటీసులు
భూదాన్ లాండ్ స్కామ్‌లో భారీ ట్విస్ట్‌- మాజీ ఎమ్మెల్యే, రియల్‌ఎస్టేట్ సంస్థ ఎండీకి నోటీసులు
Ponguleti Srivivas Reddy: ఈ నెలాఖరులోగా తెలంగాణ కేబినెట్ విస్తరణ - మంత్రి పొంగులేటి కీలక వ్యాఖ్యలు
ఈ నెలాఖరులోగా తెలంగాణ కేబినెట్ విస్తరణ - మంత్రి పొంగులేటి కీలక వ్యాఖ్యలు
Amaravati: రాజధాని అమరావతికి గుడ్ న్యూస్ - రూ.15 వేల కోట్ల రుణాల మంజూరుకు ఏడీబీ క్లియరెన్స్
రాజధాని అమరావతికి గుడ్ న్యూస్ - రూ.15 వేల కోట్ల రుణాల మంజూరుకు ఏడీబీ క్లియరెన్స్
Meenu Song Promo : వెంకీ మామ బర్త్ డే స్పెషల్ 'మీనూ' సాంగ్ ప్రోమో వచ్చేసింది... స్వీట్ సర్ప్రైజ్​తో బర్త్ డే విషెస్
వెంకీ మామ బర్త్ డే స్పెషల్ 'మీనూ' సాంగ్ ప్రోమో వచ్చేసింది... స్వీట్ సర్ప్రైజ్​తో బర్త్ డే విషెస్
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

విజయవాడ హైదరాబాద్ మధ్యలో త్వరలో హైపర్‌లూప్‌ ట్రైన్ఇండీ కూటమిలో చేరేందుకు ఆసక్తి కనబరుస్తున్న వైసీపీరాజ్యసభకు మెగాస్టార్ చిరంజీవి, త్వరలోనే నామినేషన్!ప్రియుడిని పెళ్లి చేసుకున్న కీర్తి సురేశ్, ఫొటోలు వైరల్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Bhoodan Land Scam In Rangareddy: భూదాన్ లాండ్ స్కామ్‌లో భారీ ట్విస్ట్‌- మాజీ ఎమ్మెల్యే, రియల్‌ఎస్టేట్ సంస్థ ఎండీకి నోటీసులు
భూదాన్ లాండ్ స్కామ్‌లో భారీ ట్విస్ట్‌- మాజీ ఎమ్మెల్యే, రియల్‌ఎస్టేట్ సంస్థ ఎండీకి నోటీసులు
Ponguleti Srivivas Reddy: ఈ నెలాఖరులోగా తెలంగాణ కేబినెట్ విస్తరణ - మంత్రి పొంగులేటి కీలక వ్యాఖ్యలు
ఈ నెలాఖరులోగా తెలంగాణ కేబినెట్ విస్తరణ - మంత్రి పొంగులేటి కీలక వ్యాఖ్యలు
Amaravati: రాజధాని అమరావతికి గుడ్ న్యూస్ - రూ.15 వేల కోట్ల రుణాల మంజూరుకు ఏడీబీ క్లియరెన్స్
రాజధాని అమరావతికి గుడ్ న్యూస్ - రూ.15 వేల కోట్ల రుణాల మంజూరుకు ఏడీబీ క్లియరెన్స్
Meenu Song Promo : వెంకీ మామ బర్త్ డే స్పెషల్ 'మీనూ' సాంగ్ ప్రోమో వచ్చేసింది... స్వీట్ సర్ప్రైజ్​తో బర్త్ డే విషెస్
వెంకీ మామ బర్త్ డే స్పెషల్ 'మీనూ' సాంగ్ ప్రోమో వచ్చేసింది... స్వీట్ సర్ప్రైజ్​తో బర్త్ డే విషెస్
Bomb threats to RBI: ముంబైలోని ఆర్బీఐ ఆఫీస్‌కి బాంబు బెదిరింపు- జర్మనీ భాషలో ఈమెయిల్ చేసిన ఆగంతకులు
ముంబైలోని ఆర్బీఐ ఆఫీస్‌కి బాంబు బెదిరింపు- జర్మనీ భాషలో ఈమెయిల్ చేసిన ఆగంతకులు
Lookback 2024 National Politics : ఫలితాలు మారినా ప్రభ తగ్గని బీజేపీ - జాతీయ రాజకీయాల్లో చంద్రబాబు చేతికి మరోసారి చక్రం - కాంగ్రెస్‌కు అదే నీరసం !
ఫలితాలు మారినా ప్రభ తగ్గని బీజేపీ - జాతీయ రాజకీయాల్లో చంద్రబాబు చేతికి మరోసారి చక్రం - కాంగ్రెస్‌కు అదే నీరసం !
Lookback 2024 Telangana: ఏడాది అంతా తెలంగాణ రాజకీయం హైపర్ యాక్టివ్ - బీఆర్ఎస్‌కే కష్టాలు - నింపాదిగా బీజేపీ - తడబడిన కాంగ్రెస్ !
ఏడాది అంతా తెలంగాణ రాజకీయం హైపర్ యాక్టివ్ - బీఆర్ఎస్‌కే కష్టాలు - నింపాదిగా బీజేపీ - తడబడిన కాంగ్రెస్ !
Telangana Crime News: నిన్న తాండూరులో, నేడు బేగంబజార్‌లో-24 గంటల్లో రెండు కుటుంబాలు ఆత్మహత్య
నిన్న తాండూరులో, నేడు బేగంబజార్‌లో-24 గంటల్లో రెండు కుటుంబాలు ఆత్మహత్య
Embed widget