ఢిల్లీలో జరిగిన 'పుష్ప 2' సక్సెస్ మీట్లో అల్లు అర్జున్ మాట్లాడుతూ, ఈ విజయం నాది కాదు, దేశం సాధించిన గెలుపు అని అన్నారు.