ఇంతటి ఘన విజయానికి కారణమైన 'పుష్ప 2' టీం అందరికీ నా కృతజ్ఞతలు. ముఖ్యంగా ఈ సక్సెస్‌కు మూలస్తంభం సుకుమార్ అని నా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.