అన్వేషించండి

ABP Desam Top 10, 18 December 2023: ఏబీపీ దేశం సాయంకాల బులెటిన్‌లో నేటి బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి

Check Top 10 ABP Desam Evening Headlines, 18 December 2023: ఏబీపీ దేశం సాయంకాల బులెటిన్‌లో నేటి బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి

  1. Junior Doctors Protest: రేపటి నుంచి జూడాల సమ్మె - 3 నెలలుగా స్టైఫండ్ ఇవ్వకపోవడంతో విధులకు హాజరుకాబోమని ప్రకటన

    Telangana News: 3 నెలలుగా స్టైఫండ్ అందకపోవడంతో జూనియర్ డాక్టర్లు సమ్మెకు ఉపక్రమించారు. రేపటి నుంచి విధులకు హాజరు కాబోమని ప్రకటించారు. Read More

  2. Poco C65 Sale: పోకో సీ65 సేల్ ప్రారంభం - రూ.10 వేలలోపే 256 జీబీ స్టోరేజ్ ఉన్న ఫోన్!

    Poco C65: పోకో సీ65 బడ్జెట్ స్మార్ట్ ఫోన్ సేల్ మనదేశంలో ప్రారంభం అయింది. ఫ్లిప్‌కార్ట్‌లో దీన్ని కొనుగోలు చేయవచ్చు. Read More

  3. Top 5 Smartwatches: బెస్ట్ స్మార్ట్ వాచ్‌లు కొనాలనుకుంటున్నారా? - మనదేశంలో టాప్-5 ఇవే!

    Top 5 Smartwatches in India: భారతదేశంలో కొన్ని స్మార్ట్ వాచ్‌లు టాప్ ప్లేస్‌లో ఉన్నాయి. వీటిలో బెస్ట్ 5 చూద్దాం. Read More

  4. Gurukulam Admissions: తెలంగాణ గురుకులాల్లో 5వ తరగతి ప్రవేశాలకు నోటిఫికేషన్, ఎంపిక ఇలా

    Telangana Gurukulam: తెలంగాణ గురుకులాల్లో 2024-25 విద్యాసంవత్సరానికి 5వ తరగతిలో ప్రవేశాలకు సంబంధించి తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాలయాల సంస్థ నోటిఫికేషన్ విడుదల చేసింది. Read More

  5. Pallavi Prashanth: బిగ్‌బాస్ విన్నర్ పల్లవి ప్రశాంత్‌పై కేసు - సుమోటోగా నమోదు చేసిన పోలీసులు - ఆరు సెక్షన్ల కింద!

    Pallavi Prashanth Issue: బిగ్ బాస్ విన్నర్ పల్లవి ప్రశాంత్‌పై హైదరాబాదులోని జూబ్లీ హిల్స్ పోలీసులు కేసు నమోదు చేశారు. Read More

  6. Samantha: రెండో పెళ్లిపై స్పందించిన సమంత - ఏమని చెప్పారు?

    Samantha Second Marriage: సమంత సోషల్ మీడియాలో రెండో పెళ్లిపై స్పందించారు. Read More

  7. Lionel Messi: మెస్సీనా మజాకా! ఆరు జెర్సీలకు 64 కోట్లు

    Lionel Messi: ఫుట్‌బాల్ సూపర్‌స్టార్ మెస్సీ ధరించిన ఆరు జెర్సీలను ఓ అజ్ఞాత అభిమాని ఏకంగా 64 కోట్ల 86 లక్షల రూపాయలకు ఆ ఆరు జెర్సీలను సొంతం చేసుకున్నాడు. Read More

  8. Hockey Junior World Cup: రిక్త హస్తాలతో వెనుదిరిగిన యువ భారత్ , కాంస్య పతకపోరులోనూ తప్పని ఓటమి

    Hockey Junior World Cup: పురుషుల జూనియర్‌ హాకీ వరల్డ్‌ కప్‌లో భారత్‌ రిక్తహస్తాలతో వెనుదిరిగింది.  కాంస్య పతక పోరులోనూ యువ భారత్‌ చేతులెత్తేసింది. Read More

  9. Maintaining Weight : బరువు తగ్గిన తర్వాత దానిని మెయింటైన్ చేయడానికి ఈ టిప్స్ ఫాలో అవ్వండి

    Maintaining Weight after Weight Loss : బరువు తగ్గడానికేముంది.. గట్టిగా అనుకుంటే బరువు తగ్గిపోవచ్చు. అయితే బరువు తగ్గిన తర్వాత దానిని ఎలా కాపాడుకోవాలో అదే ముఖ్యమైన అంశం. Read More

  10. Stock Market Holidays: వచ్చే ఏడాది మార్కెట్లకు 2 వారాలు సెలవులు, హాలిడేస్‌ లిస్ట్‌ ఇదిగో

    2024లో, జనవరి 26 గణతంత్ర దినోత్సవంతో సెలవుల జాబితా స్టార్ట్‌ అవుతుంది. ఆ ఏడాది మార్చి నెలలో గరిష్టంగా మూడు నాన్-ట్రేడింగ్ రోజులు ఉన్నాయి. Read More

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Tirupati Stampede: తిరుపతి తొక్కిసలాట ఘటన - మృతుల కుటుంబాలకు రూ.25 లక్షల పరిహారం ప్రకటించిన ప్రభుత్వం
తిరుపతి తొక్కిసలాట ఘటన - మృతుల కుటుంబాలకు రూ.25 లక్షల పరిహారం ప్రకటించిన ప్రభుత్వం
Actor Mohan Babu: నటుడు మోహన్ బాబుకు సుప్రీంకోర్టులో ఊరట - తదుపరి ఉత్తర్వులు ఇచ్చే వరకూ చర్యలొద్దని ఆదేశం
నటుడు మోహన్ బాబుకు సుప్రీంకోర్టులో ఊరట - తదుపరి ఉత్తర్వులు ఇచ్చే వరకూ చర్యలొద్దని ఆదేశం
Vaikunta Ekadasi Tirupati Stampede Tragedy :  వైకుంఠ ద్వార దర్శనం కోసం ప్రాణాల మీదకు తెచ్చుకోవాలా..ఇది నిజంగా భక్తేనా..?
వైకుంఠ ద్వార దర్శనం కోసం ప్రాణాల మీదకు తెచ్చుకోవాలా..ఇది నిజంగా భక్తేనా..?
KTR: 'మరో వెయ్యి కేసులు పెట్టినా ఎదుర్కొంటాం' - ఫార్ములా ఈ రేస్ వ్యవహారంలో ఏసీబీ ఎదుట విచారణకు కేటీఆర్
'మరో వెయ్యి కేసులు పెట్టినా ఎదుర్కొంటాం' - ఫార్ములా ఈ రేస్ వ్యవహారంలో ఏసీబీ ఎదుట విచారణకు కేటీఆర్
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Tirupati Pilgrim Stampede | తిరుపతి తొక్కిసలాటలో ఆరుగురు భక్తుల మృతి | ABP DesamTTD Chairman BR Naidu on Stampede | తొక్కిసలాట ఘటనపై టీటీడీ ఛైర్మన్ దిగ్భ్రాంతి | ABP DesamTirupati Pilgrims Stampede 6died | వైకుంఠ ద్వార దర్శనాల టోకెన్ల పంపిణీలో విషాదం | ABP DesamTirupati Pilgrims Stampede 4died | వైకుంఠ ద్వార దర్శనాల టోకెన్ల పంపిణీలో విషాదం | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Tirupati Stampede: తిరుపతి తొక్కిసలాట ఘటన - మృతుల కుటుంబాలకు రూ.25 లక్షల పరిహారం ప్రకటించిన ప్రభుత్వం
తిరుపతి తొక్కిసలాట ఘటన - మృతుల కుటుంబాలకు రూ.25 లక్షల పరిహారం ప్రకటించిన ప్రభుత్వం
Actor Mohan Babu: నటుడు మోహన్ బాబుకు సుప్రీంకోర్టులో ఊరట - తదుపరి ఉత్తర్వులు ఇచ్చే వరకూ చర్యలొద్దని ఆదేశం
నటుడు మోహన్ బాబుకు సుప్రీంకోర్టులో ఊరట - తదుపరి ఉత్తర్వులు ఇచ్చే వరకూ చర్యలొద్దని ఆదేశం
Vaikunta Ekadasi Tirupati Stampede Tragedy :  వైకుంఠ ద్వార దర్శనం కోసం ప్రాణాల మీదకు తెచ్చుకోవాలా..ఇది నిజంగా భక్తేనా..?
వైకుంఠ ద్వార దర్శనం కోసం ప్రాణాల మీదకు తెచ్చుకోవాలా..ఇది నిజంగా భక్తేనా..?
KTR: 'మరో వెయ్యి కేసులు పెట్టినా ఎదుర్కొంటాం' - ఫార్ములా ఈ రేస్ వ్యవహారంలో ఏసీబీ ఎదుట విచారణకు కేటీఆర్
'మరో వెయ్యి కేసులు పెట్టినా ఎదుర్కొంటాం' - ఫార్ములా ఈ రేస్ వ్యవహారంలో ఏసీబీ ఎదుట విచారణకు కేటీఆర్
Tirumala News: తిరుమల వైకుంఠ ద్వార దర్శనం - తొలి 3 రోజులకు టోకెన్ల జారీ పూర్తి, వారికి మాత్రమే దర్శనానికి ఎంట్రీ
తిరుమల వైకుంఠ ద్వార దర్శనం - తొలి 3 రోజులకు టోకెన్ల జారీ పూర్తి, వారికి మాత్రమే దర్శనానికి ఎంట్రీ
Athomugam OTT Release Date: భార్య ఫోనులో భర్త స్పై యాప్ ఇన్‌స్టాల్ చేస్తే... ఐఎండీబీలో 7 రేటింగ్ వచ్చిన తమిళ థ్రిల్లర్ ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్
భార్య ఫోనులో భర్త స్పై యాప్ ఇన్‌స్టాల్ చేస్తే... ఐఎండీబీలో 7 రేటింగ్ వచ్చిన తమిళ థ్రిల్లర్ ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్
Indiramma Housing Scheme: ఇందిరమ్మ ఇళ్ల పథకం - అర్హతలు, రిజిస్ట్రేషన్‌కు అవసరమైన పత్రాలు, పూర్తి వివరాలివే!
ఇందిరమ్మ ఇళ్ల పథకం - అర్హతలు, రిజిస్ట్రేషన్‌కు అవసరమైన పత్రాలు, పూర్తి వివరాలివే!
MODI WARNS LOKESH: 'నీపై ఓ కంప్లైంట్ ఉంది' - విశాఖలో సభా వేదికపైనే మంత్రి లోకేశ్‌కు ప్రధాని మోదీ స్వీట్‌ వార్నింగ్‌
'నీపై ఓ కంప్లైంట్ ఉంది' - విశాఖలో సభా వేదికపైనే మంత్రి లోకేశ్‌కు ప్రధాని మోదీ స్వీట్‌ వార్నింగ్‌
Embed widget