అన్వేషించండి

MODI WARNS LOKESH: 'నీపై ఓ కంప్లైంట్ ఉంది' - విశాఖలో సభా వేదికపైనే మంత్రి లోకేశ్‌కు ప్రధాని మోదీ స్వీట్‌ వార్నింగ్‌

MODI SWEET WARNIG: విశాఖలో జరిగిన కార్యక్రమంలో సభా వేదికపైనే ప్రధాని నరేంద్ర మోదీ మంత్రి లోకేశ్‌ను చూస్తూ స్వీట్‌ వార్నింగ్ ఇచ్చారు. సీఎం సమక్షంలోనే ఆయన హెచ్చరించారు.

PM MODI TALKs LOKESH: ప్రధాని విశాఖ(VIZAG) పర్యటనలో ఓ ఆశ్చర్యకరమైన సంఘటన చోటు చేసుకుంది. భారీ ర్యాలీగా సీఎం చంద్రబాబు (Chandra Babu), పవన్‌కల్యాణ్‌తో కలిసి సభా ప్రాంగణానికి చేరుకున్న ప్రధాని మోదీ (MODI)ని వేదికపై ఉన్న మంత్రులు, ఇతర ముఖ్య నేతలు మర్యాద పూర్వకంగా ఆహ్వానం  పలుకుతూ నమస్కరించారు. వారిని సీఎం చంద్రబాబు పరిచయం చేస్తుండగా... ఓ ఆసక్తికర సన్నివేశం చోటు చేసుకుంది. మంత్రి లోకేశ్(LOKESH) వద్దకు రాగానే ప్రధాని మోదీ ఆయనకు ఓ స్వీట్ వార్నింగ్ ఇచ్చారు. నీ మీద నాకు ఓ ఫిర్యాదు అందింది అంటూనే... పక్కనే ఉన్న సీఎం చంద్రబాబు వంక చూస్తూ... ఈ విషయం మీకు కూడా తెలుసుగా అంటూ చూశారు. కూటమి ప్రభుత్వం  ఏర్పడి  ఆరు నెలలైంది. అయినా నువ్వు ఇప్పటి వరకు వచ్చి నన్ను కలవలేదంటూ చమత్కరించారు. కుటుంబంతో సహా వచ్చి ఒకసారి కలవాలంటూ ఆయన లోకేశ్ భుజం తట్టారు. వెంటనే లోకేశ్  తప్పకుండా వచ్చి కలుస్తానంటూ  ఆయన వినయపూర్వకంగా నమస్కరించారు.

ఏపీలో ప్రభుత్వం ఏర్పడి ఆరు నెలలు దాటింది. ఇప్పటికే పలుమార్లు సీఎం చంద్రబాబు ఢిల్లీ వెళ్లి కేంద్రపెద్దలతో పాటు ప్రధాని నరేంద్ర మోదీని అనేకసార్లు కలిశారు. ఇక డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్ కూడా ఢిల్లీ వెళ్లి అమిత్‌షా(Amith Sha) సహా ముఖ్య నేతలతో భేటీ అయ్యారు. కానీ ప్రభుత్వంలో కీలకంగా వ్యవహరించడమే గాక, స్వయంగా ముఖ్యమంత్రి తనయుడైన లోకేశ్ మాత్రం డిల్లీ(Delhi) వెళ్లడం చాలా అరుదుగా చేస్తుంటారు. ఆయన మంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత  ఒక్కసారి మాత్రమే ఢిల్లీ వెళ్లారు. అదీకూడా అధికారిక కార్యక్రమాలపై మాత్రమే. అప్పుడు కూడా ఆయన ప్రధానమంత్రిని కలవకుండానే వెనుదిరిగి వచ్చేశారు. బహుశా దీన్ని దృష్టిలో ఉంచుకునే ప్రధాని చమత్కరించి ఉంటారని అనుకుంటున్నారు. గతంలో లోకేశ్ మంత్రిగా పనిచేసినప్పటికీ ఎప్పుడూ ఆయన ఢిల్లీ పెద్దలను కలిసింది లేదు. చంద్రబాబు జైలులో ఉన్నప్పుడు మాత్రమే ఆయన ప్రధానిని కలిసి జరిగిన విషయం మొత్తం వివరించారు. ఆ తర్వాత ఎప్పుడూ ఆయన మోదీనిగానీ, అమిత్‌షాను గానీ కలిసిన దాఖలాలు లేవు. 

Also Read: Tirupati Stampede: తిరుపతి తొక్కిసలాట ఘటన - ప్రత్యేక కంట్రోల్ రూమ్ ఏర్పాటు, అధికారులపై సీఎం చంద్రబాబు తీవ్ర ఆగ్రహం

టాప్ హెడ్ లైన్స్

విశాఖ తీరంలో చేపల వేటకు వెళ్లికు ఏడుగురు మత్స్యకారులు గల్లంతు.. రంగంలోకి నేవీ, కోస్ట్‌గార్డ్!
విశాఖ తీరంలో చేపల వేటకు వెళ్లికు ఏడుగురు మత్స్యకారులు గల్లంతు.. రంగంలోకి నేవీ, కోస్ట్‌గార్డ్!
MLC Duvvada Srinivas: భయపడటం, పారిపోవడం నా బ్లడ్‌లోనే లేదు.. జైలుకు వెళ్లడానికైనా రెడీ: దువ్వాడ శ్రీనివాస్
భయపడటం, పారిపోవడం నా బ్లడ్‌లోనే లేదు.. జైలుకు వెళ్లడానికైనా రెడీ: దువ్వాడ శ్రీనివాస్
Nalgonda Road Accident: హైదరాబాద్- విజయవాడ హైవేపై కారును ఢీకొట్టిన ప్రైవేట్ బస్సు.. నలుగురు మృతి
హైదరాబాద్- విజయవాడ హైవేపై కారును ఢీకొట్టిన ప్రైవేట్ బస్సు.. నలుగురు మృతి
Buried Treasure: పూర్వం భూమి లోపల నిధిని ఎందుకు దాచిపెట్టేవారు, దీని ప్రారంభం ఎక్కడ జరిగిందంటే ?
పూర్వం భూమి లోపల నిధిని ఎందుకు దాచిపెట్టేవారు, దీని ప్రారంభం ఎక్కడ జరిగిందంటే ?

వీడియోలు

IND W vs AUS W World Cup | టీ20 వరల్డ్ కప్ లో ముగిసిన భారత్ పోరాటం
IND vs IRE 2nd T20 Highlights | ఐర్లాండ్ చేతిలో భారత్ క్లీన్ స్వీప్
Vaibhav Debut in England Series | ఇంగ్లాండ్ సిరీస్ లో వైభవ్ సూర్యవంశీ ఎంట్రీ ?
Ricky Ponting To Replace Gautam Gambhir ? | త్వరలోనే టీమిండియాకు కొత్త హెడ్ కోచ్ ?
IND vs AUS Women's T20 World Cup 2026 | ఆస్ట్రేలియాను ఓడించి సెమీస్ వెళ్తామా?

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
విశాఖ తీరంలో చేపల వేటకు వెళ్లికు ఏడుగురు మత్స్యకారులు గల్లంతు.. రంగంలోకి నేవీ, కోస్ట్‌గార్డ్!
విశాఖ తీరంలో చేపల వేటకు వెళ్లికు ఏడుగురు మత్స్యకారులు గల్లంతు.. రంగంలోకి నేవీ, కోస్ట్‌గార్డ్!
Prashna Ravan Arrest: నేనంటే అంత భయమెందుకు? సాయికృష్ణ లాగే పీఎస్‌లోనే చంపేయండి: 5వ అరెస్టుపై ప్రశ్న రావణ్
నేనంటే అంత భయమెందుకు? సాయికృష్ణ లాగే పీఎస్‌లోనే చంపేయండి: 5వ అరెస్టుపై ప్రశ్న రావణ్
Parliament Monsoon Session 2026: జూలై 20 నుండి పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు.. చట్టసభల ముందుకు రాజ్యాంగ సవరణ బిల్లులు!
జూలై 20 నుండి పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు.. చట్టసభల ముందుకు రాజ్యాంగ సవరణ బిల్లులు!
Monsoon Foods To Avoid : వర్షాకాలంలో తినకూడని ఫుడ్స్ లిస్ట్.. చేపలు, రొయ్యలు, పీతలు, ఆకుకూరలు తినకూడదా?
వర్షాకాలంలో తినకూడని ఫుడ్స్ లిస్ట్.. చేపలు, రొయ్యలు, పీతలు, ఆకుకూరలు తినకూడదా?
Sai Krishna Case: ఆ భూములు నాకొద్దు.. నా కొడుకు బూడిద ఇవ్వకపోతే ఆత్మహత్య చేసుకుంటా: సాయికృష్ణ తల్లి ఆవేదన
ఆ భూములు నాకొద్దు.. నా కొడుకు బూడిద ఇవ్వకపోతే ఆత్మహత్య చేసుకుంటా: సాయికృష్ణ తల్లి ఆవేదన
టైర్‌పై 91, 94, XL అని ఎందుకు ఉంటుంది? టైర్ లోడ్ రేటింగ్ గురించి ప్రతి డ్రైవర్ తెలుసుకోవాల్సిన విషయాలు
మీ కారు టైర్‌పై ఉన్న లోడ్ రేటింగ్‌ను ఎప్పుడైనా గమనించారా? దీని అర్థం తెలిస్తే షాక్ అవుతారు!
CM Revanth Reddy Midjil Speech: మళ్లీ దోపిడీ రాజ్యం రాకుండా కాంగ్రెస్ ప్రభుత్వానికి అండగా నిలవాలి - మిడ్జిల్ సభలో రేవంత్ పిలుపు
మళ్లీ దోపిడీ రాజ్యం రాకుండా కాంగ్రెస్ ప్రభుత్వానికి అండగా నిలవాలి - మిడ్జిల్ సభలో రేవంత్ పిలుపు
Ongole Crime News: టూర్‌కు వెళ్లిన ఫ్యామిలీ ఇంట్లో భారీ చోరీ.. 700 గ్రాముల బంగారం, 8 కేజీల కేజీల వెండి మాయం!
ఒంగోలులో ఓ ఇంట్లో భారీ చోరీ.. 700 గ్రాముల బంగారం, 8 కేజీల కేజీల వెండి మాయం!
Embed widget