అన్వేషించండి

Stock Market Holidays: వచ్చే ఏడాది మార్కెట్లకు 2 వారాలు సెలవులు, హాలిడేస్‌ లిస్ట్‌ ఇదిగో

2024లో, జనవరి 26 గణతంత్ర దినోత్సవంతో సెలవుల జాబితా స్టార్ట్‌ అవుతుంది. ఆ ఏడాది మార్చి నెలలో గరిష్టంగా మూడు నాన్-ట్రేడింగ్ రోజులు ఉన్నాయి.

Stock Market Holiday in 2024: సంస్కృతి, సంప్రదాయాల వారసత్వాన్ని కొనసాగించే భారత్‌లో.. పండుగలు, వాటి వల్ల వచ్చే సెలవులకు కొదవ లేదు. వచ్చే ఏడాది (2024), ఇండియన్‌ స్టాక్‌ మార్కెట్లకు 14 రోజులు సెలవులు (non-trading days) వచ్చాయి. ఈ 14 రోజుల్లో.. మహా శివరాత్రి వంటి పండుగలతో పాటు, మహాత్మాగాంధీ జయంతి వంటి జాతీయ సందర్భాలు కూడా ఉన్నాయి. 2024లో, జనవరి 26 గణతంత్ర దినోత్సవంతో సెలవుల జాబితా స్టార్ట్‌ అవుతుంది. ఆ ఏడాది మార్చి నెలలో గరిష్టంగా మూడు నాన్-ట్రేడింగ్ రోజులు ఉన్నాయి. ఆ తర్వాత... ఏప్రిల్‌, నవంబర్‌ నెలల్లో రెండు రోజుల చొప్పున సెలవులు వచ్చాయి. వీకెండ్స్‌ తప్ప, ఫిబ్రవరి, సెప్టెంబర్‌ నెలల్లో ఒక్క హాలిడే కూడా లేదు.

2024 క్యాలెండర్‌ ఇయర్‌లో హాలిడేస్‌ లిస్ట్‌ను NSE విడుదల చేసింది. ఈ లిస్ట్‌లో 14 నాన్‌ ట్రేడింగ్‌ డేస్‌తో పాటు వారాంతాల్లో (శని, ఆదివారాలు) వచ్చే మరో ఐదు సెలవులు ఉన్నాయి. ఈ జాబితా క్యాపిటల్ మార్కెట్లు, ఫ్యూచర్స్ & ఆప్షన్స్ (F&O) విభాగాలకు కూడా వర్తిస్తుంది.

2024లో స్టాక్‌ మార్కెట్‌ సెలవుల జాబితా ఇది ‍‌(Stock market trading holiday 2024):            

1. జనవరి 26, 2024 (శుక్రవారం) - గణతంత్ర దినోత్సవం
2. మార్చి 08, 2024 (శుక్రవారం) - మహాశివరాత్రి
3. మార్చి 25, 2024 (సోమవారం) - హోలీ
4. మార్చి 29, 2024 (శుక్రవారం) - గుడ్ ఫ్రైడే
5. ఏప్రిల్ 11, 2024 (గురువారం) - ఈద్ ఉల్ ఫితర్ (రంజాన్ ఈద్)
6. ఏప్రిల్ 17, 2024 (బుధవారం) - శ్రీరామ నవమి
7. మే 01, 2024 (బుధవారం) - మహారాష్ట్ర దినోత్సవం
8. జూన్ 17, 2024 (సోమవారం) - బక్రీద్
9. జులై 17, 2024 (బుధవారం) - మొహర్రం
10. ఆగస్టు 15, 2024 (గురువారం) - స్వాతంత్ర్య దినోత్సవం
11. అక్టోబర్ 02, 2024 (బుధవారం) - మహాత్మాగాంధీ జయంతి
12. నవంబర్ 01, 2024 (శుక్రవారం) - దీపావళి లక్ష్మి పూజ
13. నవంబర్ 15, 2024 (శుక్రవారం) - గురునానక్ జయంతి
14. డిసెంబర్ 25, 2024 (బుధవారం) - క్రిస్మస్

2024లో, దీపావళి సందర్భంగా ముహూరత్‌ ట్రేడింగ్ (Muhurat Trading Timings in 2024) నవంబర్ 1వ తేదీ, శుక్రవారం రోజున ఉంటుంది. ఆ రోజున, ఎన్ని గంటల నుంచి ఎన్ని గంటల వరకు ప్రత్యేక ట్రేడింగ్‌ జరుగుతుందన్న విషయాన్ని స్టాక్‌ మార్కెట్లు తర్వాత ప్రకటిస్తాయి.                                   

పైన చెప్పిన 14 రోజుల హాలిడేస్‌తో పాటు, శని & ఆదివారాల్లో మరో ఐదు సెలవులు వచ్చాయి. అవి:              

1. ఏప్రిల్ 14, 2024 (ఆదివారం) - డా. బాబా సాహెబ్ అంబేద్కర్ జయంతి
2. ఏప్రిల్ 21, 2024 (ఆదివారం) - మహావీరుడి జయంతి
3. సెప్టెంబర్ 07, 2024 (శనివారం) - వినాయక చవితి
4. అక్టోబర్ 12, 2024 (శనివారం) - దసరా
5. నవంబర్ 02, 2024 (శనివారం) - దీపావళి

ఈ నెల చివరిలో లాంగ్‌ వీకెండ్‌ ఉండబోతోంది. క్రిస్మస్ (Christmas Holiday) సందర్భంగా 25వ తేదీన (సోమవారం) స్టాక్ మార్కెట్లు పని చేయవు. దీనికి ముందున్న శని, ఆదివారాలను కలిపితే, వరుసగా 3 రోజులు మార్కెట్లకు సెలవులు వచ్చాయి.

మరో ఆసక్తికర కథనం: ప్రారంభ నష్టాలను పూడ్చుకున్న మార్కెట్లు - ఐటీ, ఫైనాన్షియల్‌ స్టాక్స్‌లో కొనుగోళ్లు

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Allu Arjun: అల్లు అర్జున్‌పై కేసు నమోదు, వైసీపీ ఎమ్మెల్యే కోసం నంద్యాల పర్యటన వివాదాస్పదం
అల్లు అర్జున్‌పై కేసు నమోదు, వైసీపీ ఎమ్మెల్యే కోసం నంద్యాల పర్యటన వివాదాస్పదం
Andhra Elections 2024: ఏపీలో 12,438 సమస్యాత్మక పోలింగ్ స్టేషన్లు: ముఖేష్ కుమార్ మీనా
ఏపీలో 12,438 సమస్యాత్మక పోలింగ్ స్టేషన్లు: ముఖేష్ కుమార్ మీనా
Aavesham: హిందీ ప్రేక్షకులను హర్ట్ చేసిన ‘ఆవేశం’ - కాంట్రవర్సీ క్రియేట్ చేస్తున్న డైలాగ్
హిందీ ప్రేక్షకులను హర్ట్ చేసిన ‘ఆవేశం’ - కాంట్రవర్సీ క్రియేట్ చేస్తున్న డైలాగ్
Telangana Elections 2024: లోక్‌సభ ఎన్నికల కోసం భారీ బందోబస్తు, 48 గంటలపాటు 144 సెక్షన్: డీజీపీ రవిగుప్తా
లోక్‌సభ ఎన్నికల కోసం భారీ బందోబస్తు, 48 గంటలపాటు 144 సెక్షన్: డీజీపీ రవిగుప్తా
Advertisement
Advertisement
Advertisement
for smartphones
and tablets

వీడియోలు

Rohit Sharma Viral Audio With Abhishek Nayar | ఐపీఎల్ లో అనూహ్యంగా ఫామ్ కోల్పోయిన రోహిత్ శర్మ | ABPKKR vs MI Match Highlights | IPL 2024 లో ప్లే ఆఫ్స్ అర్హత సాధించిన తొలి జట్టుగా కోల్ కతా | ABP DesamVoters Going to Home For Votes | AP Elections  | ఓట్ల పండుగ.. పల్లె బాట పట్టిన పట్నం | ABPSilence Period Before Polling | AP Elections 2024 | ప్రచారం బంద్.. ఇలా చేస్తే ఇక అంతే | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Allu Arjun: అల్లు అర్జున్‌పై కేసు నమోదు, వైసీపీ ఎమ్మెల్యే కోసం నంద్యాల పర్యటన వివాదాస్పదం
అల్లు అర్జున్‌పై కేసు నమోదు, వైసీపీ ఎమ్మెల్యే కోసం నంద్యాల పర్యటన వివాదాస్పదం
Andhra Elections 2024: ఏపీలో 12,438 సమస్యాత్మక పోలింగ్ స్టేషన్లు: ముఖేష్ కుమార్ మీనా
ఏపీలో 12,438 సమస్యాత్మక పోలింగ్ స్టేషన్లు: ముఖేష్ కుమార్ మీనా
Aavesham: హిందీ ప్రేక్షకులను హర్ట్ చేసిన ‘ఆవేశం’ - కాంట్రవర్సీ క్రియేట్ చేస్తున్న డైలాగ్
హిందీ ప్రేక్షకులను హర్ట్ చేసిన ‘ఆవేశం’ - కాంట్రవర్సీ క్రియేట్ చేస్తున్న డైలాగ్
Telangana Elections 2024: లోక్‌సభ ఎన్నికల కోసం భారీ బందోబస్తు, 48 గంటలపాటు 144 సెక్షన్: డీజీపీ రవిగుప్తా
లోక్‌సభ ఎన్నికల కోసం భారీ బందోబస్తు, 48 గంటలపాటు 144 సెక్షన్: డీజీపీ రవిగుప్తా
Manchu Vishnu: ‘కన్నప్ప’లో ప్రభాస్‌కు నచ్చిన క్యారెక్టర్ చేస్తున్నాడు, ఎవరి మాటలు నమ్మొద్దు - మంచు విష్ణు
‘కన్నప్ప’లో ప్రభాస్‌కు నచ్చిన క్యారెక్టర్ చేస్తున్నాడు, ఎవరి మాటలు నమ్మొద్దు - మంచు విష్ణు
Vijayamma Supports YS Sharmila: ఏపీ రాజకీయాల్లో కీలక పరిణామం- షర్మిలకు మద్దతు ప్రకటించిన విజయమ్మ
ఏపీ రాజకీయాల్లో కీలక పరిణామం- షర్మిలకు మద్దతు ప్రకటించిన విజయమ్మ
Salt side effects: ఉప్పు తగ్గించి తీసుకుంటున్నారా? అయితే ఈ విషయాలు మీకోసమే!
ఉప్పు తగ్గించి తీసుకుంటున్నారా? అయితే ఈ విషయాలు మీకోసమే!
IPL 2024: వర్షం వల్ల ఆలస్యం, ముంబై ముందు మోస్తరు లక్ష్యం
వర్షం వల్ల kkr తో ఆలస్యం, ముంబై ముందు మోస్తరు లక్ష్యం
Embed widget