అన్వేషించండి

ABP Desam Top 10, 17 July 2023: ఏబీపీ దేశం సాయంకాల బులెటిన్‌లో నేటి బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి

Check Top 10 ABP Desam Evening Headlines, 17 July 2023: ఏబీపీ దేశం సాయంకాల బులెటిన్‌లో నేటి బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి

  1. Pawan Kalyan: సీఐ అంజూ యాదవ్ ప్రవర్తన సరికాదు, జనసేన కొట్టే సాయిని కూడా విచారిస్తాం: తిరుపతి ఎస్పీ

    Pawan Kalyan: పవన్ కల్యాణ్ ఫిర్యాదు మేరకు కొట్టే సాయిని కొట్టిన సీఐ అంజూ యాదవ్ పై విచారణ చేపడతామని తిరుపతి ఎస్పీ పరమేశ్వర రెడ్డి తెలిపారు.  Read More

  2. Twitter vs Threads: ట్విట్టర్‌లో లేని, థ్రెడ్స్‌లో ఉన్న ఆరు ఫీచర్లు ఇవే - ట్విట్టర్ ఎప్పటికి అప్‌డేట్ అవుతుందో!

    ట్విట్టర్‌లో లేని, థ్రెడ్స్‌లో ఉన్న ఆరు ప్రత్యేక ఫీచర్లు ఇవే. Read More

  3. Realme Pad 2: కొత్త ట్యాబ్లెట్ లాంచ్ చేయనున్న రియల్‌మీ - భారీ డిస్‌ప్లే, బిగ్ బ్యాటరీతో!

    రియల్‌మీ ప్యాడ్ 2 ట్యాబ్లెట్‌ను కంపెనీ మనదేశంలో లాంచ్ చేయనుంది. Read More

  4. KNRUHS: మెడికల్ 'కన్వీనర్' సీట్ల భర్తీకి నేడే షెడ్యూలు? 18 నుంచి ‘క్యాప్‌’ అభ్యర్థులకు వెరిఫికేషన్!

    తెలంగాణలో ఎంబీబీఎస్, బీడీఎస్ మొదటి సంవత్సరం ప్రవేశాల కౌన్సెలింగ్ ప్రక్రియకు ఎంసీసీ శ్రీకారం చుట్టిన నేపథ్యంలో.. రాష్ట్రంలో కన్వీనర్ కోటా సీట్ల భర్తీకి కాళోజీ వర్సిటీ కూడా షెడ్యూలు విడుదల చేయనుంది. Read More

  5. ‘జవాన్’పై విజయ్ సేతుపతి కామెంట్స్, హరిహర వీరమల్లు అప్‌డేట్ - నేటి టాప్ సినీ విశేషాలివే!

    ఈ రోజు 5 గంటల వరకు జరిగిన సినీ విశేషాల గురించి తెలుసుకోవాలని ఉందా? మరి ఇంకెందుకు ఆలస్యం... ఈ టాప్-5 విశేషాలు చూసేయండి. Read More

  6. Ratan Raajputh Casting Couch: ఆ కూల్ డ్రింక్‌లో ఏదో కలిపారు, ఆ గదిలో ఓ యువతి మత్తులో పడివుంది - క్యాస్టింగ్ కౌచ్‌పై నటి వ్యాఖ్యలు వైరల్

    ప్రముఖ నటి రతన్ రాజ్‌పుత్ క్యాస్టింగ్ కౌచ్‌పై సంచన వ్యాఖ్యలు చేసింది. తనకు కూడా భయంకరమైన పరిస్థితి ఎదురైనట్లు వెల్లడించింది. ఓ ఆడిషన్ కు వెళ్లినప్పుడు జరిగిన సంఘటనను తాజాగా గుర్తు చేసింది. Read More

  7. Wimbledon 2023: కుర్రాడు కుమ్మేశాడు - కొండను ఢీకొట్టి వింబుల్డన్ నెగ్గిన అల్కరాస్ - ఫ్యూచర్ స్టార్ అతడేనా?

    స్పెయిన్ యువ సంచలనం కార్లోస్ అల్కరాస్ వింబుల్డన్‌లో చరిత్ర సృష్టించాడు. తన వయసు కంటే ఎక్కువ అనుభవమున్న దిగ్గజం నొవాక్ జకోవిచ్‌కు వింబుల్డన్ సెంటర్ కోర్ట్‌లో ఓటమి ఎలా ఉంటుందో రుచి చూపించాడు. Read More

  8. Wimbledon FInals: వింబుల్డన్‌కు అల్క‘రాజు’ - ఐదు సెట్ల ఫైనల్లో జకోవిచ్‌పై సూపర్ విక్టరీ!

    హోరాహోరీగా ఐదు సెట్ల పాటు సాగిన వింబుల్డన్ ఫైనల్లో నోవాక్ జకోవిచ్‌పై కార్లోస్ అల్కరాజ్ విజయం సాధించాడు. Read More

  9. New Study: ఈ ఉద్యోగాలు చేసే మహిళలు అండాశయ క్యాన్సర్ బారిన త్వరగా పడతారు

    అండాశయ క్యాన్సర్ మహిళలను ఇబ్బంది పెడుతున్న సమస్యల్లో ఒకటి. Read More

  10. LTIMindtree Q1 Results: టీసీఎస్‌తో పోలిస్తే ఎల్‌టీఐ మైండ్‌ట్రీ ఫలితాలు నిరాశపరిచాయా!

    LTIMindtree Q1 Results: ఐటీ సేవల కంపెనీ ఎల్‌టీఐ మైండ్‌ట్రీ (LTI Mindtree) జూన్‌తో ముగిసిన త్రైమాసికం ఫలితాలను విడుదల చేసింది. Read More

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

KTR: 'ఈ ఫార్ములా వ్యవహారంపై చర్చ పెట్టే దమ్ము సీఎంకు లేదు' - ఏదో సాధించినట్లు లీకులిస్తున్నారని కేటీఆర్ తీవ్ర ఆగ్రహం
'ఈ ఫార్ములా వ్యవహారంపై చర్చ పెట్టే దమ్ము సీఎంకు లేదు' - ఏదో సాధించినట్లు లీకులిస్తున్నారని కేటీఆర్ తీవ్ర ఆగ్రహం
AP Cabinet: ఇంటర్ విద్యార్థులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ - అమరావతి పనులకు గ్రీన్ సిగ్నల్, కేబినెట్ కీలక నిర్ణయాలివే!
ఇంటర్ విద్యార్థులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ - అమరావతి పనులకు గ్రీన్ సిగ్నల్, కేబినెట్ కీలక నిర్ణయాలివే!
CM Revanth Reddy: ఓఆర్ఆర్ లీజు టెండర్లపై సిట్ దర్యాప్తు - సీఎం రేవంత్ రెడ్డి కీలక నిర్ణయం
ఓఆర్ఆర్ లీజు టెండర్లపై సిట్ దర్యాప్తు - సీఎం రేవంత్ రెడ్డి కీలక నిర్ణయం
Case On KTR: ప్రభుత్వ నిధుల అక్రమ తరలింపు కేసులో కేటీఆర్ ఏ 1 -  నాలుగు నాన్ బెయిలబుల్ సెక్షన్ల కింద ఏసీబీకేసులు
ప్రభుత్వ నిధుల అక్రమ తరలింపు కేసులో కేటీఆర్ ఏ 1 - నాలుగు నాన్ బెయిలబుల్ సెక్షన్ల కింద ఏసీబీకేసులు
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Keerthy Suresh With Mangalasutra | బాలీవుడ్ ప్రమోషన్స్ లో తాళితో కనిపిస్తున్న కీర్తి సురేశ్ | ABPFormula E Race KTR Case Explained | కేటీఆర్ చుట్టూ చిక్కుకున్న E car Race వివాదం ఏంటీ..? | ABP Desamఅంబేడ్కర్ వివాదంపై పార్లమెంట్‌లో బీజేపీ, కాంగ్రెస్ ఆందోళనలుఅశ్విన్ రిటైర్మెంట్‌పై పాక్ మాజీ క్రికెటర్ సంచలన వ్యాఖ్యలు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
KTR: 'ఈ ఫార్ములా వ్యవహారంపై చర్చ పెట్టే దమ్ము సీఎంకు లేదు' - ఏదో సాధించినట్లు లీకులిస్తున్నారని కేటీఆర్ తీవ్ర ఆగ్రహం
'ఈ ఫార్ములా వ్యవహారంపై చర్చ పెట్టే దమ్ము సీఎంకు లేదు' - ఏదో సాధించినట్లు లీకులిస్తున్నారని కేటీఆర్ తీవ్ర ఆగ్రహం
AP Cabinet: ఇంటర్ విద్యార్థులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ - అమరావతి పనులకు గ్రీన్ సిగ్నల్, కేబినెట్ కీలక నిర్ణయాలివే!
ఇంటర్ విద్యార్థులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ - అమరావతి పనులకు గ్రీన్ సిగ్నల్, కేబినెట్ కీలక నిర్ణయాలివే!
CM Revanth Reddy: ఓఆర్ఆర్ లీజు టెండర్లపై సిట్ దర్యాప్తు - సీఎం రేవంత్ రెడ్డి కీలక నిర్ణయం
ఓఆర్ఆర్ లీజు టెండర్లపై సిట్ దర్యాప్తు - సీఎం రేవంత్ రెడ్డి కీలక నిర్ణయం
Case On KTR: ప్రభుత్వ నిధుల అక్రమ తరలింపు కేసులో కేటీఆర్ ఏ 1 -  నాలుగు నాన్ బెయిలబుల్ సెక్షన్ల కింద ఏసీబీకేసులు
ప్రభుత్వ నిధుల అక్రమ తరలింపు కేసులో కేటీఆర్ ఏ 1 - నాలుగు నాన్ బెయిలబుల్ సెక్షన్ల కింద ఏసీబీకేసులు
Mobile Users In India: 115 కోట్ల మంది మొబైల్ యూజర్లు - 97 శాతం గ్రామాల్లో మొబైల్ నెట్‌వర్క్!
115 కోట్ల మంది మొబైల్ యూజర్లు - 97 శాతం గ్రామాల్లో మొబైల్ నెట్‌వర్క్!
KTR: ఫార్ములా ఈ కార్ రేస్ వ్యవహారం - ఏసీబీ కేసు నమోదుపై స్పందించిన కేటీఆర్, ప్రభుత్వ తీరుపై హరీష్ రావు ధ్వజం
ఫార్ములా ఈ కార్ రేస్ వ్యవహారం - ఏసీబీ కేసు నమోదుపై స్పందించిన కేటీఆర్, ప్రభుత్వ తీరుపై హరీష్ రావు ధ్వజం
Viral News: అక్రమ సంబంధం పెట్టుకున్న వ్యక్తికే భార్యను ఇచ్చి పెళ్లి చేసిన భర్త - ఇది సినిమా స్టోరీ కాదు..రియల్ !
అక్రమ సంబంధం పెట్టుకున్న వ్యక్తికే భార్యను ఇచ్చి పెళ్లి చేసిన భర్త - ఇది సినిమా స్టోరీ కాదు..రియల్ !
Kia Syros: మోస్ట్ అవైటెడ్ కియా సీరోస్ వచ్చేసింది - డెలివరీ ఎప్పుడు? ఫీచర్లు ఎలా ఉన్నాయి?
మోస్ట్ అవైటెడ్ కియా సీరోస్ వచ్చేసింది - డెలివరీ ఎప్పుడు? ఫీచర్లు ఎలా ఉన్నాయి?
Embed widget