News
News
abp shortsABP షార్ట్స్వీడియోలు ఆటలు
X

ABP Desam Top 10, 12 July 2023: ఏబీపీ దేశం సాయంకాల బులెటిన్‌లో నేటి బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి

Check Top 10 ABP Desam Evening Headlines, 12 July 2023: ఏబీపీ దేశం సాయంకాల బులెటిన్‌లో నేటి బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి

FOLLOW US: 
Share:
 1. S Iswaran: సింగపూర్‌ని కుదిపేస్తున్న అవినీతి కేసు, మంత్రి ఈశ్వరన్‌కు బిగుస్తున్న ఉచ్చు!

  S Iswaran: భారత సంతతికి చందిన సింగపూర్ మంత్రి ఈశ్వరన్‌ అవినీతికి పాల్పడ్డారన్న ఆరోపణలు సంచలనం సృష్టిస్తున్నాయి. Read More

 2. Weather Alerts: ఎప్పటికప్పుడు వెదర్ అప్ డేట్స్ తెలుసుకోవాలా? మీ ఫోన్ లో జస్ట్ ఈ సెట్టింగ్స్ చేస్తే సరిపోతుంది!

  వానాకాలం మొదలైన నేపథ్యంలో వాతావరణశాఖ ఎప్పటికప్పుడు అప్ డేట్స్ ఇస్తూ ఉంటుంది. భారీ వర్షం, వరదలు లాంటి వివరాలను అందిస్తుంది. వీటిని వెంటనే తెలుసుకోవాలంటే మీ ఫోన్ లో ఈ సెట్టింగ్స్ చేస్తే సరిపోతుంది. Read More

 3. Whatsapp New Feature: వాట్సాప్ యూజర్లకు గుడ్ న్యూస్, ఇకపై ఫోన్ నెంబర్‌తో వెబ్‌కు లాగిన్ చేసుకోవచ్చు, ఇదిగో ఇలా!

  వాట్సాప్ వినియోగదారులకు సరికొత్త ఫీచర్ అందుబాటులోకి రాబోతోంది. ఇప్పటి వరకు వినియోగదారులు QR కోడ్ స్కాన్ చేసి వెబ్ కు లాగిన్ అవుతుండగా, ఇకపై ఫోన్ నెంబర్ సాయంతో లాగిన్ అయ్యే అవకాశం ఉంది. Read More

 4. MBBS: జీవో 72ను రద్దు చేయండి, ఎంబీబీఎస్ సీట్లపై హైకోర్టులో పిటిషన్!

  ఎంబీబీఎస్ కన్వీనర్ కోటా సీట్లను ఏపీకి చెందిన స్టూడెంట్లకు ఇవ్వరాదనే రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయాన్ని సవాల్ చేస్తూ హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. Read More

 5. ప్రొడ్యూసర్‌గా ధోని టాలీవుడ్ ఎంట్రీ, ‘ఖుషి’ సెకండ్ సింగిల్ - నేటి టాప్ సినీ విశేషాలివే!

  ఈ రోజు 5 గంటల వరకు జరిగిన సినీ విశేషాల గురించి తెలుసుకోవాలని ఉందా? మరి ఇంకెందుకు ఆలస్యం... ఈ టాప్-5 విశేషాలు చూసేయండి. Read More

 6. Raja Kumari: ఇంటర్నెట్ ను షేర్ చేస్తున్న ‘జవాన్‌’ ర్యాప్- పాడిన సింగర్ ఎవరో తెలుసా?

  అట్లీ-షారుఖ్ కాంబోలో వస్తున్న తాజా చిత్రం ‘జవాన్’. సెప్టెంబర్ 7న ప్రపంచ వ్యాప్తంగా విడుదలకానుంది. తాజా విడుదలైన ట్రైలర్ లో ర్యాప్ తో అలరించింది రాజ కుమారి. ఇంతకీ ఈమె ఎవరో తెలుసుకుందాం. Read More

 7. Wimbledon 2023: స్వియాటెక్‌కు షాకిచ్చిన స్వితోలినా - క్వార్టర్స్‌లోనే నిష్క్రమించిన వరల్డ్ నెంబర్ వన్‌

  పోలాండ్ అమ్మాయి, ప్రపంచ మహిళల టెన్నిస్‌లో నెంబర్ వన్ ర్యాంకర్ ఇగా స్వియాటెక్‌కు అన్‌సీడెడ్ స్వితోలినా ఊహించని షాకిచ్చింది. Read More

 8. Wimbledon 2023: సత్తా చాటిన బోపన్న జోడీ - వింబుల్డన్ క్వార్టర్స్ చేరిన ఇండో, ఆస్ట్రేలియా ద్వయం

  Wimbledon 2023 Mens Doubles: ఆస్ట్రేలియాకు చెందిన మాథ్యూ ఎబ్డెన్‌ తో జత కట్టిన భారత టెన్నిస్ స్టార్ రోహన్ బోపన్న జోడీ క్వార్టర్ ఫైనల్లోకి ప్రవేశించింది. Read More

 9. Stress: ఒత్తిడిని జయించకపోతే బరువు పెరిగిపోవడం ఖాయం!

  ఒత్తిడికి, బరువు పెరగడానికి సంబంధం ఏంటని అనుకుంటున్నారా? ఉందండి ఒత్తిడి అదుపులో లేకపోతే బరువు భారం అవుతుంది. Read More

 10. TCS Salary Hike: టీసీఎస్‌ గుడ్‌న్యూస్‌! 12-15% జీతాలు పెంచిన ఐటీ దిగ్గజం!! ప్రమోషన్లూ..!

  TCS Salary Hike: దేశంలోనే అతిపెద్ద సాఫ్ట్‌వేర్‌ కంపెనీ టీసీఎస్‌ (TCS) ఉద్యోగులకు గుడ్‌న్యూస్‌ చెప్పింది! వేతనాలు పెంచుతున్నామని ప్రకటించింది. Read More

Published at : 12 Jul 2023 09:00 PM (IST) Tags: ABP Desam bulletin Daily Headlines Telugu Headlines Telugu Headlines Today ABP Desam Evening Bulletin

ఇవి కూడా చూడండి

Mynampally Hanumantha Rao: కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్న మైనంపల్లి హనుమంతరావు, పార్టీ కండువా కప్పిన ఖర్గే

Mynampally Hanumantha Rao: కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్న మైనంపల్లి హనుమంతరావు, పార్టీ కండువా కప్పిన ఖర్గే

CPGET Seat Allotment: సెప్టెంబరు 29న సీపీగెట్‌ సీట్ల కేటాయింపు, ఈ తేదీలోగా జాయిన్ అవ్వాల్సిందే!

CPGET Seat Allotment: సెప్టెంబరు 29న సీపీగెట్‌ సీట్ల కేటాయింపు, ఈ తేదీలోగా జాయిన్ అవ్వాల్సిందే!

TSPSC: 'గ్రూప్‌-1' పరీక్షలో అవకతవకలు జరగలేదు, టీఎస్‌పీఎస్సీ వివరణ

TSPSC: 'గ్రూప్‌-1' పరీక్షలో అవకతవకలు జరగలేదు, టీఎస్‌పీఎస్సీ వివరణ

Byreddy Rajasekar Reddy: భువనేశ్వరితో బైరెడ్డి భేటీ - చంద్రబాబు అరెస్టుపై కీలక వ్యాఖ్యలు

Byreddy Rajasekar Reddy: భువనేశ్వరితో బైరెడ్డి భేటీ - చంద్రబాబు అరెస్టుపై కీలక వ్యాఖ్యలు

TDP News: బుర్రకథల మంత్రి అసెంబ్లీలో కాగ్ నివేదికలు మాట్లాడరా? - టీడీపీ ఎమ్మెల్సీ

TDP News: బుర్రకథల మంత్రి అసెంబ్లీలో కాగ్ నివేదికలు మాట్లాడరా? - టీడీపీ ఎమ్మెల్సీ

టాప్ స్టోరీస్

Adilabad: గణేష్ లడ్డూని కొన్న ముస్లిం యువకుడు - రూ.1.2 లక్షలకు వేలంలో సొంతం

Adilabad: గణేష్ లడ్డూని కొన్న ముస్లిం యువకుడు - రూ.1.2 లక్షలకు వేలంలో సొంతం

BhagavanthKesari: గ్రౌండ్ ఫ్లోర్ బలిసిందా బే - బాలయ్య ఊరమాస్ అవతార్, 'భగవంత్ కేసరి' సర్‌ప్రైజ్ అదిరింది

BhagavanthKesari: గ్రౌండ్ ఫ్లోర్ బలిసిందా బే - బాలయ్య ఊరమాస్ అవతార్, 'భగవంత్ కేసరి' సర్‌ప్రైజ్ అదిరింది

Kotamreddy : చంద్రబాబు అరెస్ట్‌పై వైసీపీలో మెజార్టీ నేతల వ్యతిరేకత - కోటంరెడ్డి కీలక వ్యాఖ్యలు !

Kotamreddy : చంద్రబాబు అరెస్ట్‌పై వైసీపీలో మెజార్టీ నేతల వ్యతిరేకత - కోటంరెడ్డి కీలక వ్యాఖ్యలు !

Khairatabad Ganesh Immersion: గంగమ్మ ఒడికి చేరిన ఖైరతాబాద్ వినాయకుడు - అర్ధరాత్రి ఆఖరి పూజ, వేకువజాము నుంచి యాత్ర

Khairatabad Ganesh Immersion: గంగమ్మ ఒడికి చేరిన ఖైరతాబాద్ వినాయకుడు - అర్ధరాత్రి ఆఖరి పూజ, వేకువజాము నుంచి యాత్ర