By: ABP Desam | Updated at : 11 Dec 2022 09:09 PM (IST)
ABP Desam Top 10, 11 December 2022: ఏబీపీ దేశం సాయంకాల బులెటిన్‌లో నేటి బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి
Priyanka Gandhi: కాంగ్రెస్‌కు కొత్త ట్రబుల్ షూటర్‌గా ప్రియాంక గాంధీ, అంతా ఆమె చెప్పినట్టుగానే!
Priyanka Gandhi: కాంగ్రెస్‌లో ప్రియాంక గాంధీ కొత్త ట్రబుల్ షూటర్‌గా ఎదుగుతున్నారు. Read More
Twitter Blue: ట్విట్టర్ బ్లూ మళ్లీ వస్తోంది - యాపిల్ వినియోగదారులు ఎక్కువ సమర్పించాల్సిందే!
ట్విట్టర్ బ్లూను కంపెనీ తిరిగి తీసుకురానుంది. డిసెంబర్ 12వ తేదీన ఈ సర్వీస్ తిరిగి లాంచ్ కానుంది. Read More
WhatsApp: వాట్సాప్‌లో కొత్త ఫీచర్ - ప్రతి యూజర్‌కు పర్సనలైజ్డ్‌గా?
వాట్సాప్‌లో కొత్త ఫీచర్లు అందుబాటులోకి రానున్నాయి. ప్రతి యూజర్‌కు పర్సనలైజ్డ్‌గా 3డీ అవతార్‌లు అందించనున్నారు. Read More
నాలుగేళ్లు చదివితేనే ఆనర్స్ డిగ్రీ, యూజీసీ నిబంధనలివే!
డిగ్రీని నాలుగేళ్ల కోర్సుగా యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (యూజీసీ) ప్రకటించింది. నాలుగో ఏడాది స్పెషలైజేషన్ కు కేటాయిస్తున్నట్లు తెలిపింది. అయితే, మూడేళ్ల ఆనర్స్ డిగ్రీ కూడా ఉంటుందని వివరించింది. Read More
Prabhas: వెంకటేశ్వర స్వామి పాదం అంటారు దాన్ని - ప్రభాస్‌పై బాలయ్య కామెంట్ - అన్‌స్టాపబుల్ ఎంటర్‌టైన్‌మెంట్!
బాలకృష్ణ అన్‌స్టాపబుల్ షోకు బాలకృష్ణ చీఫ్ గెస్ట్‌గా వచ్చారు. Read More
Balakrishna: తిరిగి ప్రారంభం కానున్న తారకరత్న - బాలయ్య చేతుల మీదుగా!
ఏషియన్ తారకరామ థియేటర్‌ను బుధవారం తిరిగి ప్రారంభించనున్నారు. Read More
అప్పుడు ధోని, ఇప్పుడు రొనాల్డో - చివరి వరల్డ్‌కప్‌ల్లో బాధ తప్పదా? - ఏడో నంబర్ జెర్సీపై ఫ్యాన్స్ లాజిక్
2019 వన్డే వరల్డ్ కప్‌లో భారత్ ఓటమి, 2022 ఫిఫా వరల్డ్ కప్‌లో పోర్చుగల్ ఓటమిని ఫ్యాన్స్ పోలుస్తున్నారు. Read More
Mirabai Chanu Wins Silver: ప్రపంచ వెయిట్ లిఫ్టింగ్ ఛాంపియన్ షిప్- రజత పతకం నెగ్గిన మీరాబాయి చాను
Mirabai Chanu Wins Silver: కొలంబియాలోని బొగోటాలో జరిగిన ప్రపంచ వెయిట్ లిఫ్టింగ్ ఛాంపియన్ షిప్ లో ఒలింపిక్ పతక విజేత మీరాబాయి చాను రజత పతకాన్ని గెలుచుకుంది. Read More
Sleep: అర్థరాత్రి దాటాక మెలకువ వస్తుంటే జాగ్రత్త పడాలి - ఈ వ్యాధులు ఉన్నాయేమో చెక్ చేసుకోండి
నిద్రలో రోజూ అర్థరాత్రి దాటాక మెలకువ వస్తుంటే తేలికగా తీసుకోకూడదు. Read More
Petrol-Diesel Price, 11 December 2022: దిగి వస్తున్న ముడి చమురు ధర, తెలుగు నగరాల్లో తగ్గిన పెట్రో రేట్లు
బ్యారెల్ బ్రెంట్ క్రూడ్ ధర 0.50 డాలర్లు తగ్గి 76.10 డాలర్ల వద్దకు చేరగా, బ్యారెల్ WTI క్రూడ్ ఆయిల్ ధర 0.16 డాలర్లు తగ్గి 71.59 డాలర్ల వద్ద ఉంది. Read More
Mulugu Accident: అతివేగంతో పల్టీ కొట్టిన కూలీల ఆటో - మహిళ మృతి, నలుగురి పరిస్థితి విషమం
ITC Q3 Results: అంచనాలను మించి లాభపడ్డ ITC, Q3లో రూ.5 వేల కోట్ల ప్రాఫిట్
SBI Q3 Result: రికార్డ్ సృష్టించిన స్టేట్ బ్యాంక్, గతం ఎన్నడూ ఇన్ని లాభాలు కళ్లజూడలేదు
ఆంధ్రప్రదేశ్‌లో టాప్ హెడ్‌లైన్స్ ఇవే!
తెలంగాణలోని ఆ ఏడు జిల్లాలకు మాత్రం ఆరెంజ్ అలెర్ట్!
Demand For TDP Tickets : టీడీపీ టిక్కెట్ల కోసం ఫుల్ డిమాండ్ - యువనేతలు, సీనియర్ల మధ్య పోటీ !
Amigos Pre Release - NTR Jr : అన్నయ్య కోసం వస్తున్న ఎన్టీఆర్ - రేపే కళ్యాణ్ రామ్ 'అమిగోస్' ప్రీ రిలీజ్
Pawan Kalyan Latest Stills : 'హరి హర వీర మల్లు' సెట్స్‌లో పవన్ కళ్యాణ్ నవ్వులు చూశారా?
Leo Movie Shooting: దళపతి ‘లియో’లో ఏజెంట్ టీనా కీలక పాత్ర, చిత్ర బృందంతో స్పెషల్ ఫ్లైట్ లో కశ్మీర్ కు పయనం!