By: ABP Desam | Updated at : 01 Aug 2023 09:00 PM (IST)
ABP Desam Top 10, 1 August 2023: ఏబీపీ దేశం సాయంకాల బులెటిన్‌లో నేటి బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి
Polavaram Project: పోలవరం ప్రాజెక్టుపై ఏపీకి శుభవార్త - ఆ డబ్బులు చెల్లించేందుకు కేంద్రం సుముఖత
Polavaram Project: పోలవరం ప్రాజెక్టుపై కేంద్ర ప్రభుత్వం ఏపీకి గుడ్ న్యూస్ చెప్పింది. ప్రాజెక్టుకు సంబంధించిన తాగునీటి విభాగం పనులకు కూడా తామే నిధులు ఇస్తామని కేంద్రం ప్రకటించింది. Read More
Appple iPhone Tips: సెకండ్ హ్యాండ్ ఐఫోన్ కొంటున్నారా? ఈ విషయాలు కచ్చితంగా తెలుసుకోవాల్సిందే!
చాలా మందికి ఐఫోన్ వాడాలనే కోరిక ఉంటుంది. కానీ, కాస్ట్ ఎక్కువ కావడంతో సెకెండ్ హ్యాండ్ లోనైనా కొనుగోలు చేయాలి అనుకుంటారు. అయితే, సెకెండ్ హ్యాండ్ ఐఫోన్ కొనేముందు ఈ వివరాలు కచ్చితంగా తెలుసుకోవాలి. Read More
Threads New Fearure: థ్రెడ్స్‌లో కొత్త ఫీచర్ త్వరలోనే - డైరెక్ట్ మెసేజింగ్ కూడా!
ఇన్‌స్టాగ్రామ్ థ్రెడ్స్‌లో కొత్త ఫీచర్ తీసుకురానుంది. అదే థ్రెడ్స్ డీఎం ఫీచర్. Read More
Medical PG Merit List: మెడికల్ పీజీ మెరిట్ జాబితా విడుదల, 4743 మంది ఎంపిక
తెలంగాణలోని మెడికల్ కాలేజీల్లో ప్రవేశాలకు సంబంధించిన పీజీ మెడికల్ అభ్యర్థుల మెరిట్ జాబితాను కాళోజీ ఆరోగ్య విశ్వవిద్యాలయం జులై 31న విడుదల చేసింది. Read More
Mrunal Thakur: టాలీవుడ్ నాకు మరో కుటుంబంలా మారిపోయింది - బర్త్ డే వేడుకల్లో మృణాల్ ఠాకూర్
‘సీతారామం’ బ్యూటీ మృణాల్ ఠాకూర్ ప్రస్తుతం విజయ్ దేవరకొండతో సినిమా చేస్తుంది. ప్రస్తుతం ఆమె ఆ సినిమా సెట్స్ లో ఉంది. ఈ సందర్భంగా తన పుట్టినరోజు వేడుకలను మూవీ సెట్స్ లో జరుపుకుంది. Read More
Rocky Aur Rani: ముదురు వయస్సులో ముద్దులు - షబానాతో కిస్ సీన్‌పై స్పందించిన ధర్మేంద్ర, పెద్దాయన గట్టివారే!
ఏడు ఏండ్ల గ్యాప్ తర్వాత కరణ్ జోహార్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం 'రాకీ ఔర్ రాణీ కీ ప్రేమ్ కహానీ'. ఈ చిత్రంలో షబానాతో ధర్మేంద్ర ముద్దు సీన్లో నటించడం సంచలనం కలిగిస్తోంది. Read More
Venkatesh Prasad: డబ్బు, అధికారం ఉన్నప్పటికీ... - వెస్టిండీస్ చేతిలో ఓటమిపై వెంకటేష్ ప్రసాద్ ట్వీట్!
వెస్టిండీస్‌తో రెండో వన్డేలో భారత క్రికెట్ జట్టు ఓటమిపై వెంకటేష్ ప్రసాద్ ట్వీట్ చేశారు. Read More
Asian Games 2023: టీమిండియా ఫుట్‌బాల్ ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్ - ఆసియా క్రీడలకు గ్రీన్ సిగ్నల్
భారత ఫుట్‌బాల్ జట్టు అభిమానులకు కేంద్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది. ఆసియా క్రీడల్లో ఆడేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. Read More
Okra: ఈ ఆరోగ్య సమస్యలు ఉన్నవాళ్లు బెండకాయలు తినకూడదా?
బెండకాయలో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయి. అయితే వాటితో కొంత ముప్పు కూడా ఉంది. Read More
Cryptocurrency Prices: క్రిప్టో మార్కెట్లో అమ్మకాల సెగ - బిట్‌కాయిన్ రూ.45వేలు డౌన్
Cryptocurrency Prices Today: క్రిప్టో మార్కెట్లు మంగళవారం నష్టాల్లో ఉన్నాయి. ఇన్వెస్టర్లు, ట్రేడర్లు అమ్మకాలు చేపట్టారు. Read More
IITH: ఐఐటీ హైదరాబాద్‌లో పీహెచ్‌డీ ప్రోగ్రామ్, ఈ అర్హతలు అవసరం
AP PECET: ఏపీ పీఈసెట్-2023 సీట్ల కేటాయింపు పూర్తి, కళాశాలలవారీగా వివరాలు ఇలా
Aditya L1: ఇస్రో కీలక అప్‌డేట్, సూర్యుడి వైపు దూసుకెళ్తున్న ఆదిత్య L1
JNTUH: జేఎన్‌టీయూ హైదరాబాద్‌లో అకడమిక్ అసిస్టెంట్/ అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులు
TS EAMCET: ఎంసెట్ బైపీసీ స్పాట్ ప్రవేశాల గడువు పొడిగింపు, ఎప్పటివరకు అవకాశం ఉందంటే?
TDP Protest: న్యాయం కోసం ఎంతవరకైనా వెళ్తాం, త్వరలోనే టీడీపీ జైలు భరో చేస్తుంది: చినరాజప్ప
Bigg Boss Season 7 Telugu: శివాజీ అనర్హుడు అని ప్రకటించిన కంటెస్టెంట్స్ - దీంతో నాగార్జున అలాంటి నిర్ణయం!
HCA Election Notification: హెచ్‌సీఏ ఎన్నికల నోటిఫికేషన్ వచ్చేసింది, ముఖ్యమైన తేదీలివే
Hari Teja: నటి హరితేజకు విడాకులు- కూల్ గా ఆన్సర్ ఇచ్చిన బిగ్ బాస్ బ్యూటీ
/body>