అన్వేషించండి

Mrunal Thakur: టాలీవుడ్ నాకు మరో కుటుంబంలా మారిపోయింది - బర్త్ డే వేడుకల్లో మృణాల్ ఠాకూర్

‘సీతారామం’ బ్యూటీ మృణాల్ ఠాకూర్ ప్రస్తుతం విజయ్ దేవరకొండతో సినిమా చేస్తుంది. ప్రస్తుతం ఆమె ఆ సినిమా సెట్స్ లో ఉంది. ఈ సందర్భంగా తన పుట్టినరోజు వేడుకలను మూవీ సెట్స్ లో జరుపుకుంది.

Mrunal Thakur: ‘సీతారామం’ బ్యూటీ మృణాల్ ఠాకూర్ ప్రస్తుతం వరుస సినిమాలతో దూసుకుపోతుంది. ఆమె ప్రస్తుతం తెలుగులో ఓ వైపు న్యాచురల్ స్టార్ నానితో కలిసి ‘హాయ్ నాన్న’ సినిమాలో నటిస్తోంది. ఇప్పటికే ఈ మూవీ షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. దీనితో పాటు తాజాగా విజయ్ దేవరకొండతో ఓ సినిమా చేస్తుంది. ఇటీవలే ఈ మూవీకు సంబంధించిన పనులు పూజా కార్యక్రమాలతో ప్రారంభం కాగా రీసెంట్ గా మూవీ షూటింగ్ ను హైదరాబాద్ లో ప్రారంభించారు. ఈ సినిమాకు పరశురాం దర్శకత్వం వహిస్తున్నారు. ప్రస్తుతం మృణాల్ ఈ మూవీ సెట్స్ లో ఉంది. నేడు(ఆగస్టు 1) మృణాల్ పుట్టినరోజు సందర్భంగా ఆమె తన బర్త్ డే వేడుకలను ‘విడి 13’ సెట్స్ జరుపుకుంటోంది.  ఈ సందర్భంగా మూవీ నటీనటులు, సిబ్బంది ఆమెకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. 

టాలీవుడ్ నాకు ఇంకో కుటంబంలా మారిపోయింది: మృణాల్ ఠాకూర్

తన పుట్టినరోజు వేడుకల మృణాల్ ‘విడి13’ సెట్స్ లో నటీనటులు, సిబ్బంది మధ్య జరుపుకుంది. ఆమెకు మూవీ టీమ్ శుభాకాంక్షలు తెలిపింది. ఈ సందర్భంగా మృణాల్ మాట్లాడింది. సాధారణంగా తనకు పుట్టినరోజులు జరుపుకోవడం తనకు అంతగా ఇష్టం ఉండదని, అయితే తాము ప్రజా జీవితంలో ఉన్నాము కాబట్టి కొన్ని ప్రత్యేక రోజుల్ని కుటుంబ సభ్యులు, సన్నిహితుల మధ్యలో జరుపుకుంటాం అని పేర్కొంది మృణాల్. అయితే ఈసారి తాను తన పుట్టినరోజు వేడుకలను ‘విడి13’ సినిమా సెట్స్ లో జరుపుకోవడం సంతోషంగా ఉందని చెప్పింది. గత కొంత కాలం నుంచి టాలీవుడ్ తనుకు ఇంకో కుటుంబంలా మారిపోయిందని చెప్పింది. ‘సీతారామం’ సినిమా తర్వాత ‘హాయ్ నాన్నా’ ఇప్పుడు ‘విడి13’ సినిమా చేస్తుండటం ఆనందంగా ఉందని పేర్కొంది. 

పరశురామ్ - విజయ్ కాంబోలో..

గతంలో పరశురామ్ దర్శకత్వంలో విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న జంటగా నటించిన సినిమా ‘గీతా గోవింద’. ఈ సినిమా మంచి బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. ఈ మూవీతో విజయ్, రష్మిక ల క్రేజ్ మరింత పెరిగిందనే చెప్పాలి.  మళ్లీ ఇన్నేళ్ల తర్వాత విజయ్, పరశురామ్ కాంబోలో మరో సినిమా తెరకెక్కనుంది. ఈ మూవీలో హీరోయిన్ గా మృణాల్ ఠాకూర్ నటిస్తోంది. మరి ఈ మూవీతో మృణాల్ ఎలాంటి హిట్ అందుకుంటుందో చూడాలి. 

‘హాయ్ నాన్న’ లో నానితో జంటగా..

మృణాల్ ఠాకూర్ న్యాచురల్ స్టార్ నానితో ‘హాయ్ నాన్న’ సినిమాలో నటిస్తోంది. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ శరవేగంగా సాగుతోంది. ఈ సినిమాకు శౌర్యువ్ దర్శకత్వం వహించాడు. తండ్రీ కూతుళ్ల అనుబంధం చుట్టూ తిరిగే ఓ ఎమోషనల్ డ్రామా మూవీగా ఈ సినిమా తెరకెక్కుతున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమాలో మృణాల్ గిటార్ టీచర్ గా కనిపించనున్నట్లు తెలుస్తోంది. మృణాల్ పుట్టినరోజు సందర్భంగా ఆమె ఫస్ట్ లుక్ ను విడుదల చేశారు మేకర్స్. ఈ మూవీను వైరా ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్నారు. అబ్దుల్ హేషమ్ వాహబ్ సంగీతం అందిస్తున్నారు. మూవీ త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది. 

Also Read: టాలీవుడ్‌లోకి ‘చిరుత’ బ్యూటీ - ఆ యంగ్ హీరో సినిమాతో రీ ఎంట్రీకి సిద్ధమవుతోన్న నేహా శర్మ

Join Us on Telegram: https://t.me/abpdesamofficial

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Telangana Cabinet: భూమి లేని వారికి రూ.6 వేలు - సంక్రాంతి తర్వాత కొత్త రేషన్ కార్డులు, తెలంగాణ కేబినెట్ కీలక నిర్ణయాలు
భూమి లేని వారికి రూ.6 వేలు - సంక్రాంతి తర్వాత కొత్త రేషన్ కార్డులు, తెలంగాణ కేబినెట్ కీలక నిర్ణయాలు
Pawan Chandrababu meet: నాగబాబు ప్రమాణ స్వీకారం తేదీ ఖరారు - పవన్, చంద్రబాబు భేటీలో పలు కీలక అంశాలపై చర్చ
నాగబాబు ప్రమాణ స్వీకారం తేదీ ఖరారు - పవన్, చంద్రబాబు భేటీలో పలు కీలక అంశాలపై చర్చ
TG Inter Exam: తెలంగాణ ఇంటర్‌ విద్యార్థులకు అలర్ట్ - వార్షిక పరీక్షల షెడ్యూలు వచ్చేసింది, ఎగ్జామ్స్ ఎప్పటినుంచంటే?
తెలంగాణ ఇంటర్‌ విద్యార్థులకు అలర్ట్ - వార్షిక పరీక్షల షెడ్యూలు వచ్చేసింది, ఎగ్జామ్స్ ఎప్పటినుంచంటే?
Tiktok: అమెరికాలో టిక్‌టాక్ బ్యాన్? - గూగుల్, యాపిల్‌లకు గవర్నమెంట్‌ ఆర్డర్!
అమెరికాలో టిక్‌టాక్ బ్యాన్? - గూగుల్, యాపిల్‌లకు గవర్నమెంట్‌ ఆర్డర్!
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Kolam Adivasi Agitation in Adilabad | కోలాం ఆదివాసీల మహాధర్నా..వాళ్ల ఆగ్రహానికి కారణాలేంటీ.? | ABP DesamPushpa 2 Overall Collections Day 11 | రాజమౌళిని కొట్టేటోడు కూడా తెలుగోడే..సుకుమార్ | ABP Desamఅద్దె ఇంట్లో లిక్కర్ తయారీ, ఏ బ్రాండైనా చిటికెలో రెడీ!మనం దేశంలో మగాళ్లకు ఓ న్యాయం.. ఆడవాళ్లకు ఓ న్యాయమా?

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Telangana Cabinet: భూమి లేని వారికి రూ.6 వేలు - సంక్రాంతి తర్వాత కొత్త రేషన్ కార్డులు, తెలంగాణ కేబినెట్ కీలక నిర్ణయాలు
భూమి లేని వారికి రూ.6 వేలు - సంక్రాంతి తర్వాత కొత్త రేషన్ కార్డులు, తెలంగాణ కేబినెట్ కీలక నిర్ణయాలు
Pawan Chandrababu meet: నాగబాబు ప్రమాణ స్వీకారం తేదీ ఖరారు - పవన్, చంద్రబాబు భేటీలో పలు కీలక అంశాలపై చర్చ
నాగబాబు ప్రమాణ స్వీకారం తేదీ ఖరారు - పవన్, చంద్రబాబు భేటీలో పలు కీలక అంశాలపై చర్చ
TG Inter Exam: తెలంగాణ ఇంటర్‌ విద్యార్థులకు అలర్ట్ - వార్షిక పరీక్షల షెడ్యూలు వచ్చేసింది, ఎగ్జామ్స్ ఎప్పటినుంచంటే?
తెలంగాణ ఇంటర్‌ విద్యార్థులకు అలర్ట్ - వార్షిక పరీక్షల షెడ్యూలు వచ్చేసింది, ఎగ్జామ్స్ ఎప్పటినుంచంటే?
Tiktok: అమెరికాలో టిక్‌టాక్ బ్యాన్? - గూగుల్, యాపిల్‌లకు గవర్నమెంట్‌ ఆర్డర్!
అమెరికాలో టిక్‌టాక్ బ్యాన్? - గూగుల్, యాపిల్‌లకు గవర్నమెంట్‌ ఆర్డర్!
US Latest News: అమెరికాలోని ఓ స్కూల్‌లో కాల్పులు జరిగిన 12వ తరగతి విద్యార్థి-  ఐదుగురు మృతి 
అమెరికాలోని ఓ స్కూల్‌లో కాల్పులు జరిగిన 12వ తరగతి విద్యార్థి-  ఐదుగురు మృతి 
Pushpa 2 Collections: రూ.1400 కోట్లు దాటిన ‘పుష్ప 2’ - ఆల్ టైమ్ ఇండియా టాప్-3లోకి ఎంట్రీ!
రూ.1400 కోట్లు దాటిన ‘పుష్ప 2’ - ఆల్ టైమ్ ఇండియా టాప్-3లోకి ఎంట్రీ!
Tirumala News: వచ్చే మార్చిలో తిరుమల వెళ్లాలంటే ముందు ఈ పని చేయండి - ఈ తేదీలు గుర్తుపెట్టుకోండి
వచ్చే మార్చిలో తిరుమల వెళ్లాలంటే ముందు ఈ పని చేయండి - ఈ తేదీలు గుర్తుపెట్టుకోండి
Group 2 Exam: గ్రూప్ 2 పరీక్ష రాస్తుండగా అభ్యర్థికి గుండెపోటు! - భుజాలపై మోసుకెళ్లి కాపాడిన ఎస్సై
గ్రూప్ 2 పరీక్ష రాస్తుండగా అభ్యర్థికి గుండెపోటు! - భుజాలపై మోసుకెళ్లి కాపాడిన ఎస్సై
Embed widget