ABP Desam Top 10, 26 September 2023: ఏబీపీ దేశం ఉదయం బులెటిన్‌లో నేటి బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి
Top 10 ABP Desam Morning Headlines, 26 September 2023: ఏబీపీ దేశం మార్నింగ్ బులెటిన్‌లో టాప్ 10 ముఖ్యాంశాలు ఇక్కడ చదవొచ్చు
Disease X: దాడి చేసేందుకు సిద్ధంగా ఉన్న మరో మహమ్మారి, 5 కోట్ల మంది ప్రాణాలు బలి!
Disease X 2023: మరో మహమ్మారి ప్రపంచంపై దాడి చేసేందుకు సిద్ధంగా ఉందని నిపుణులు హెచ్చరించారు. Read More
WhatsApp: ఈ లిస్టులో మీ ఫోన్ ఉందా? అయితే, ఇకపై వాట్సాప్ పని చేయదు!
ఈ ఏడాది అక్టోబర్ 24 నుంచి పలు స్మార్ట్ ఫోన్లలో తమ సర్వీసులు నిలిపివేస్తున్నట్లు వాట్సాప్ వెల్లడించింది. ఫీచర్లు, సెక్యూరిటీ ప్యాచ్‌లతో సహా వాట్సాప్ నుంచి ఎలాంటి అప్ డేట్స్ రావని తెలిపింది. Read More
WiFi Connection: ఇంట్లో వైఫై పెట్టిస్తున్నారా? - ఎంత స్పీడ్ అయితే బెస్ట్!
ఇంట్లో ఇంటర్నెట్ కనెక్షన్ పెట్టించాలనుకుంటున్నారా? అయితే ఎంత స్పీడ్ వరకు బెస్ట్! Read More
US Visa: రికార్డు స్థాయిలో స్టూడెంట్ వీసాలు- 3 నెలల్లో 90 వేల వీసాలు ఇచ్చిన అమెరికా
US Visa: అమెరికా ప్రస్తుత విద్యా సంవత్సరంలో రికార్డు స్థాయిలో వీసాలు జారీ చేసింది. Read More
Skanda Release Trailer: సీఎంకు కాబోయే అల్లుడిగా రామ్ - ‘స్కంద’ కొత్త ట్రైలర్ చూశారా?
‘స్కంద’ రిలీజ్ ట్రైలర్‌ను చిత్ర బృందం విడుదల చేశారు. Read More
‘చంద్రముఖి 3’ అప్‌డేట్, ప్రభాస్ కొత్త సినిమాలో శ్రీలీల - నేటి టాప్ సినీ విశేషాలివే!
ఈ రోజు 5 గంటల వరకు జరిగిన సినీ విశేషాల గురించి తెలుసుకోవాలని ఉందా? మరి ఇంకెందుకు ఆలస్యం... ఈ టాప్-5 విశేషాలు చూసేయండి. Read More
Asian Games 2023 Medal Tally: డబుల్ డిజిట్ దాటిన భారత్ పతకాల సంఖ్య - మెడల్స్ కొల్లగొడుతున్న రోయర్లు
ఆదివారం ఐదు పతకాలు నెగ్గిన భారత్.. రెండో రోజు మరో ఐదు పతకాలను ఖాతాలో వేసుకుంది. షూటింగ్, రోయింగ్‌లలో భారత్ పతకాలు సాధించింది. Read More
Asian Games 2023: ఆసియా క్రీడల్లో భారత్‌కు తొలి స్వర్ణం, ఏ క్రీడలో అంటే?
Asian Games 2023: ఆసియా క్రీడల్లో భారత్ తొలి స్వర్ణం సాధించింది. సోమవారం 10 మీటర్ల ఎయిర్‌రైఫిల్ టీమ్ ఈవెంట్‌లో భారత్‌కు స్వర్ణ పతకం లభించింది. Read More
New Virus: ప్రపంచానికి పొంచి ఉన్న మరో 'వైరస్' ముప్పు- కరోనాని మించిపోయేలా మరణాలు!
కరోనా నుంచి బయట పడకముందే శాస్త్రవేత్తలు మరొక కొత్త వైరస్ దాడి చేయబోతుందని హెచ్చరిస్తున్నారు. Read More
Cryptocurrency Prices Today: రూ.55వేలు నష్టపోయిన బిట్‌కాయిన్
Cryptocurrency Prices Today: క్రిప్టో మార్కెట్లు సోమవారం నష్టాల్లో ఉన్నాయి. ట్రేడర్లు, ఇన్వెస్టర్లు అమ్మకాలు చేపట్టారు. Read More