అన్వేషించండి

WhatsApp: ఈ లిస్టులో మీ ఫోన్ ఉందా? అయితే, ఇకపై వాట్సాప్ పని చేయదు!

ఈ ఏడాది అక్టోబర్ 24 నుంచి పలు స్మార్ట్ ఫోన్లలో తమ సర్వీసులు నిలిపివేస్తున్నట్లు వాట్సాప్ వెల్లడించింది. ఫీచర్లు, సెక్యూరిటీ ప్యాచ్‌లతో సహా వాట్సాప్ నుంచి ఎలాంటి అప్‌ డేట్స్ రావని తెలిపింది.

మెటాకు చెందిన ఇన్‌స్టంట్ మెసేజింగ్ యాప్ Whats App కీలక నిర్ణయం తీసుకుంది. అక్టోబర్ 24 నుంచి పలు రకాల  స్మార్ట్‌ ఫోన్లకు వాట్సాప్ సర్వీసులు నిలిపివేస్తున్నట్లు వెల్లడించింది. గతంలో కూడా పలు ఫోన్లకు వాట్సాప్ సర్వీసులను నిలిపివేసింది. వాటిలో ఎక్కువగా వాడుకలో లేని ఫోన్లే ఉన్నాయి. అవన్నీ పాత ఆపరేటింగ్ సిస్టమ్ తోనే రన్ అవుతున్నాయి.   

20కి పైగా మోడల్స్‌ లో వాట్సాప్ నిలిపివేత      

ప్రస్తుతం, Android వెర్షన్ 4.1 అంతకంటే పాత వాటిపై నడుస్తున్ స్మార్ట్ ఫోన్లకు అప్ డేట్స్ నిలిపివేస్తున్నట్లు వెల్లడించింది.     పలు నివేదికల ప్రకారం 20కి పైగా స్మార్ట్‌ ఫోన్లు వచ్చే అక్టోబర్  నుంచి కొత్త ఫీచర్లు,  సెక్యూరిటీ ప్యాచ్‌లతో సహా ఎలాంటి అప్‌డేట్స్ అందుకోలేవు. చివరికి, ఈ స్మార్ట్‌ ఫోన్‌లలో వాట్సాప్ పనిచేయడం ఆపివేస్తుంది. ఈ జాబితాలో ఉన్న స్మార్ట్ ఫోన్లన్నీ చాలా వరకు పాత ఆపరేటింగ్ సిస్టమ్‌ ద్వారానే రన్ అవుతున్నాయి.

 WhatsApp సపోర్టు చేయని స్మార్ట్ ఫోన్లు ఇవే

Android OS వెర్షన్ 4.1, అంతకంటే పాత OSపై నడుస్తున్న ప్రముఖ స్మార్ట్‌ ఫోన్ల ఏంటో ఇప్పుడు చూద్దాం.  Nexus 7 (upgradable to Android 4.2), Samsung Galaxy Note 2, HTC One, Sony Xperia Z, LG Optimus G Pro, Samsung Galaxy S2, Samsung Galaxy Nexus, HTC Sensation, Motorola Droid Razr, Sony Xperia S2, Motorola Xoom, Samsung Galaxy Tab 10.1, Asus Eee Pad Transformer, Acer Iconia Tab A5003, Samsung Galaxy S, HTC Desire HD, LG Optimus 2X,  Sony Ericsson Xperia Arc3 ఈ మోడల్ స్మార్ట్ ఫోన్లలో అక్టోబర్ నుంచి వాట్సాప్ పని చేయదని కంపెనీ వెల్లడించింది.

చాలా వరకు ఉపయోగంలో లేని ఫోన్లే!

“వాట్సాప్ సపోర్టు చేయని ఫోన్లలో చాలా వరకు పాత మోడల్ ఫోన్లే ఉన్నాయి. వీటిని ప్రస్తుతం చాలా తక్కువ మంది ఉపయోగిస్తున్నారు. ఇలాంటి ఫోన్లలో వాట్సాప్ మాత్రమే కాదు, ఇతర యాప్స్ కూడా సపోర్టు చేయవు. సెక్యూరి ఫీచర్ల అప్ డేషన్ లేకుండా ఉంటే మీ ఫోన్ సైబర్ బెదిరింపులకు గుర్యే అవకాశం ఉంది. దయచేసి మీ స్మార్ట్ ఫోన్ ను అప్ డేట్ చేసుకోండి” అని వాట్సాప్ తమ వినియోగదారులకు సూచించింది.   .

WhatsApp సపోర్టు చేసే మోడల్స్ ఇవే!

అక్టోబర్ తర్వాత వాట్సాప్‌కు సపోర్ట్ చేసే స్మార్ట్ ఫోన్లు ఏంటో ఇప్పుడు చూద్దాం. Android OS వెర్షన్ 5.0, ఆ తర్వాత వెర్షన్ ఉన్న స్మార్ట్ ఫోన్లలో పని చేస్తుంది. iOS 12, ఆపై వాటిలో రన్ అవుతుంది. JioPhone, JioPhone 2తో సహా KaiOS 2.5.0, ఆ తర్వాత ఓఎస్ ఉన్న స్మార్ట్ ఫోన్లలో వాట్సాప్ పని చేస్తుంది.

Read Also: గుండె పగిలిందా? ఇదిగో ‘యూట్యూబ్’ను అడగండి, ఆ పాటలన్నీ వినిపిస్తుంది - ఈ సరికొత్త ఆప్షన్ మీ కోసమే!

ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.

Join Us on Telegram: https://t.me/abpdesamofficial

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

IndiGo Flights Cancellation: ఇండిగో విమానాల రద్దుతో శంషాబాద్ ఎయిర్‌పోర్టులో ప్రయాణికులకు వింత కష్టాలు..!
ఇండిగో విమానాల రద్దుతో శంషాబాద్ ఎయిర్‌పోర్టులో ప్రయాణికులకు వింత కష్టాలు..!
PM Modi In Lok Sabha: వందేమాతరం నినాదంతో ఎందరో ప్రాణత్యాగం చేశారు.. పార్లమెంటులో చర్చలో ప్రధాని మోదీ
వందేమాతరం నినాదంతో ఎందరో ప్రాణత్యాగం చేశారు.. పార్లమెంటులో చర్చలో ప్రధాని మోదీ
Allu Cinemas Dolby Screen : హైదరాబాద్ వాసులకు గుడ్ న్యూస్ - దేశంలోనే అతి పెద్ద డాల్బీ స్క్రీన్... ప్రత్యేకతలేంటో తెలుసా?
హైదరాబాద్ వాసులకు గుడ్ న్యూస్ - దేశంలోనే అతి పెద్ద డాల్బీ స్క్రీన్... ప్రత్యేకతలేంటో తెలుసా?
Vijayawada Crime News: సత్యవర్థన్‌ కిడ్నాప్ కేసు- లొంగిపోయిన కీలక నిందితుడు కొమ్మా కొట్లు
సత్యవర్థన్‌ కిడ్నాప్ కేసు- లొంగిపోయిన కీలక నిందితుడు కొమ్మా కొట్లు

వీడియోలు

Gambhir Warning to DC Owner | ఐపీఎల్ ఓనర్ కు గంభీర్ వార్నింగ్
DK Shivakumar Chinnaswamy Stadium IPL 2026 | ఆర్సీబీ హోమ్ గ్రౌండ్ పై శివకుమార్ ట్వీట్
Ravi Shastri Comments on Team India | టీమిండియాపై రవిశాస్త్రి ఫైర్
Coach Gautam Gambhir About Ro - Ko |  రో - కో జోడీపై గంభీర్ షాకింగ్ కామెంట్స్
మాపై ఎందుకు పగబట్టారు..? మేం ఎలా బ్రతకాలో చెప్పండి..!

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
IndiGo Flights Cancellation: ఇండిగో విమానాల రద్దుతో శంషాబాద్ ఎయిర్‌పోర్టులో ప్రయాణికులకు వింత కష్టాలు..!
ఇండిగో విమానాల రద్దుతో శంషాబాద్ ఎయిర్‌పోర్టులో ప్రయాణికులకు వింత కష్టాలు..!
PM Modi In Lok Sabha: వందేమాతరం నినాదంతో ఎందరో ప్రాణత్యాగం చేశారు.. పార్లమెంటులో చర్చలో ప్రధాని మోదీ
వందేమాతరం నినాదంతో ఎందరో ప్రాణత్యాగం చేశారు.. పార్లమెంటులో చర్చలో ప్రధాని మోదీ
Allu Cinemas Dolby Screen : హైదరాబాద్ వాసులకు గుడ్ న్యూస్ - దేశంలోనే అతి పెద్ద డాల్బీ స్క్రీన్... ప్రత్యేకతలేంటో తెలుసా?
హైదరాబాద్ వాసులకు గుడ్ న్యూస్ - దేశంలోనే అతి పెద్ద డాల్బీ స్క్రీన్... ప్రత్యేకతలేంటో తెలుసా?
Vijayawada Crime News: సత్యవర్థన్‌ కిడ్నాప్ కేసు- లొంగిపోయిన కీలక నిందితుడు కొమ్మా కొట్లు
సత్యవర్థన్‌ కిడ్నాప్ కేసు- లొంగిపోయిన కీలక నిందితుడు కొమ్మా కొట్లు
Actor Dileep : హీరోయిన్‌కు వేధింపులు - మలయాళ నటుడు దిలీప్‌కు క్లీన్ చిట్... 8 ఏళ్ల నాటి కేసులో కోర్టు తీర్పు
హీరోయిన్‌కు వేధింపులు - మలయాళ నటుడు దిలీప్‌కు క్లీన్ చిట్... 8 ఏళ్ల నాటి కేసులో కోర్టు తీర్పు
Telangana Global Summit: తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్.. ఏ హాల్ లో ఏ అంశంపై , ఏ టైంలో చర్చించనున్నారంటే
తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్.. ఏ హాల్ లో ఏ అంశంపై , ఏ టైంలో చర్చించనున్నారంటే
Dhurandhar Collections : 100 కోట్ల క్లబ్‌లో రణవీర్ సింగ్ 'ధురంధర్' - కేవలం 3 రోజుల్లోనే రికార్డు కలెక్షన్స్
100 కోట్ల క్లబ్‌లో రణవీర్ సింగ్ 'ధురంధర్' - కేవలం 3 రోజుల్లోనే రికార్డు కలెక్షన్స్
Hyderabad Crime News: నరికి, తుపాకీతో కాల్చి.. హైదరాబాద్ లో రియల్టర్ దారుణహత్య.. పట్టపగలే నడిరోడ్డుపై ఘాతుకం
నరికి, తుపాకీతో కాల్చి.. హైదరాబాద్ లో రియల్టర్ దారుణహత్య.. పట్టపగలే నడిరోడ్డుపై ఘాతుకం
Embed widget