అన్వేషించండి
Skanda Release Trailer: సీఎంకు కాబోయే అల్లుడిగా రామ్ - ‘స్కంద’ కొత్త ట్రైలర్ చూశారా?
‘స్కంద’ రిలీజ్ ట్రైలర్‌ను చిత్ర బృందం విడుదల చేశారు.

స్కంద కొత్త ట్రైలర్ వచ్చేసింది.
ఉస్తాద్ రామ్ పోతినేని (Ram Pothineni), బోయపాటి శ్రీనుల (Boyapati Sreenu) దర్శకత్వంలో తెరకెక్కిన భారీ యాక్షన్ సినిమా ‘స్కంద’ (Skanda). ఈ సినిమా గురువారం (సెప్టెంబర్ 28వ తేదీ) విడుదలకు రెడీ అవుతోంది. దీంతో ప్రమోషన్ల విషయంలో టీమ్ జోరు పెంచింది. మరో కొత్త ట్రైలర్‌ను (Skanda Release Trailer) కూడా విడుదల చేశారు. ఈ ట్రైలర్‌లో యాక్షన్‌తో పాటు ఎమోషన్‌కు కూడా పెద్ద పీట వేశారు.
ఇంకా చదవండి
టాప్ హెడ్ లైన్స్
హైదరాబాద్
ఆంధ్రప్రదేశ్
హైదరాబాద్
బిగ్‌బాస్





















