అన్వేషించండి

ABP Desam Top 10, 16 January 2024: ఏబీపీ దేశం ఉదయం బులెటిన్‌లో నేటి బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి

Top 10 ABP Desam Morning Headlines, 16 January 2024: ఏబీపీ దేశం మార్నింగ్ బులెటిన్‌లో టాప్ 10 ముఖ్యాంశాలు ఇక్కడ చదవొచ్చు

  1. Chandrababu Naidu: ఈస్థాయిలో దొంగఓట్లు ఏనాడూ చూడలేదు, ఈసీ కూడా ఆగ్రహం - చంద్రబాబు

    Chandrababu News: చంద్రగిరి టీడీపీ ఇన్‌ఛార్జి పులివర్తి నానిని చంద్రబాబు నాయుడు సోమవారం (జనవరి 15) పరామర్శించారు. ఇటీవల పులివర్తి నాని ఇటీవల నిరాహార దీక్ష చేశారు. Read More

  2. Free Unlimited 5G: జియో, ఎయిర్‌టెల్ యూజర్లకు బ్యాడ్ న్యూస్ - ఫ్రీ 5జీకి త్వరలో శుభం కార్డు!

    Free Unlimited 5G Plans: జియో, ఎయిర్‌టెల్ త్వరలో ఫ్రీ అన్‌లిమిటెడ్ 5జీ ప్లాన్‌ను నిలిపివేస్తున్నట్లు తెలుస్తోంది. Read More

  3. New Affordable Laptop: i7 ప్రాసెసర్, 16 జీబీ ర్యామ్‌తో బ్రాండెడ్ ల్యాప్‌టాప్ రూ.42 వేలకే - కొంటే ఇలాంటిది కొనాలి!

    HONOR MagicBook X16 2024 Price: హానర్ మ్యాజిక్‌బుక్ ఎక్స్16 2024 ల్యాప్‌టాప్ మనదేశంలో లాంచ్ అయింది. దీన్ని రూ.41,990 ధరకే కొనుగోలు చేయవచ్చు. Read More

  4. BITS: బిట్స్‌ పిలానీలో ఎంబీఏ ప్రోగ్రామ్, కోర్సు వివరాలు ఇలా

    బిర్లా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్‌ సైన్స్ పిలానీ, డిపార్ట్‌మెంట్ ఆఫ్ మేనేజ్‌మెంట్ 2024-25 విద్యా సంవత్సరానికి ఎంబీఏ ప్రోగ్రామ్‌లో (MBA Admissions) ప్రవేశానికి నోటిఫికేషన్ విడుదల చేసింది. Read More

  5. Pushpa 2 OTT Rights and Streaming Platform: 'పుష్ప 2' to 'దేవర' - పెద్ద సినిమాలన్నీ ఆ ఓటీటీకే - ఇంకా టైటిల్ పెట్టని సినిమాలతోనూ కీలక ఒప్పందాలు, ఇదిగో లిస్ట్

    Pushpa 2 OTT Release: సంక్రాంతికి స్టార్‌ హీరో సినిమాలు సందడి చేస్తున్నాయి. ఆ తర్వాత వరుసగా పాన్‌ ఇండియా సినిమాల జాతర ఉండబోతుంది. 'పుష్ప 2', 'దేవర', కల్కి' చిత్రాలు విడుదలకు సిద్ధమవుతున్నాయి. Read More

  6. Shatamanam Bhavathi 2: ‘శతమానం భవతి 2’ని అనౌన్స్ చేసిన దిల్ రాజు - 2025 సంక్రాంతి పోటీ ఇప్పుడే షురూ!

    Shatamanam Bhavathi Sequel: 2017లో వచ్చి బ్లాక్‌బస్టర్‌గా నిలిచిన ‘శతమానం భవతి’ సీక్వెల్‌ను అధికారికంగా ప్రకటించారు. Read More

  7. Malaysia Open: ఫైనల్లో తప్పని నిరాశ - సాత్విక్‌, చిరాగ్‌ ఓటమి

    Malaysia Open: మలేసియా ఓపెన్‌ వరల్డ్‌ టూర్‌ సూపర్‌–1000 టోర్నీఫైనల్లో సాత్విక్‌–చిరాగ్‌ జోడికి ఓటమి ఎదురైంది. ఫైనల్ వరకూ అద్భుతంగా ఆడిన ఈ ద్వయం తుదిమెట్టుపై బోల్తా పడింది. Read More

  8. Asian Shooting Championships: విశ్వ క్రీడలకు విజయ్‌వీర్‌, షూటింగ్‌లో మరో ఒలింపిక్‌ బెర్తు

    Vijayveer Sidhu: పారిస్‌ ఒలింపిక్స్‌ షూటింగ్‌ విభాగంలో భారత్‌నుంచి మరో బెర్త్‌ ఖాయమైంది. పురుషుల 25 మీటర్ల ర్యాపిడ్‌ ఫైర్‌ ఈవెంట్‌లో విజయ్‌వీర్‌ సిద్ధూ విశ్వ క్రీడలకు అర్హత సాధించాడు. Read More

  9. Fruit Bats Diabetes: గబ్బిలాలతో మధుమేహానికి మందు - ఆశలు పుట్టిస్తోన్న కొత్త పరిశోధన

    Diabetes Medicine: గబ్బిలాలను మనం బ్యాడ్ అనుకుంటాం. కానీ, వాటి వల్ల మేలు కూడా జరగబోతోంది. అదెలా అనుకుంటున్నారా? ఇదిగో ఇలా.. Read More

  10. Gold-Silver Prices Today: గోల్డ్‌ రేటుకు కొత్త రెక్కలు - ఈ రోజు బంగారం, వెండి ధరలు ఇవే

    కిలో వెండి ధర హైదరాబాద్ మార్కెట్‌లో ₹ 78,300 గా ఉంది. ఏపీ, తెలంగాణవ్యాప్తంగా ఇదే ధర అమల్లో ఉంది. Read More

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Jagga Reddy: 20 ఏళ్లలో రూ.20కోట్లు ఖర్చు, ఎన్నికల్లో ఓటమితో ప్రశాంతంగా ఉంది: జగ్గారెడ్డి సంచలనం
20 ఏళ్లలో రూ.20కోట్లు ఖర్చు, ఎన్నికల్లో ఓటమితో ప్రశాంతంగా ఉంది: జగ్గారెడ్డి సంచలనం
YS Jagan: మరోసారి పెద్ద మనసు చాటుకున్న మాజీ సీఎం వైఎస్‌ జగన్, ఓ ప్రాణం నిలిచింది!
మరోసారి పెద్ద మనసు చాటుకున్న మాజీ సీఎం వైఎస్‌ జగన్, ఓ ప్రాణం నిలిచింది!
Brahmanandam: ‘భారతీయుడు 2’ ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో బ్రహ్మానందం టాలెంట్ చూశారా- వీడియో చూస్తే షాక్!
‘భారతీయుడు 2’ ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో బ్రహ్మానందం టాలెంట్ చూశారా- వీడియో చూస్తే షాక్!
Income Tax Notice: మీరు టాక్స్ పరిధిలో లేరా? అయినా సరే మీకు నోటీసులు వస్తాయ్, కారణం ఇదీ
మీరు టాక్స్ పరిధిలో లేరా? అయినా సరే మీకు నోటీసులు వస్తాయ్, కారణం ఇదీ
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Bobbili Maharaja Vintage Cars and Weapons | ఇలాంటి పాత, ఖరీదైన కార్లు మీకు ఎక్కడా కనిపించవు.! | ABPSingirikona Narasimha Swamy Temple | సింగిరికోన అడవిలో మహిమాన్విత నారసింహుడి ఆలయం చూశారా.! | ABP80 Years Old Man Completes 21 PGs | చదువు మీద ఈ పెద్దాయనకున్న గౌరవం చూస్తుంటే ముచ్చటేస్తుందిCM Chandrababu CM Revanth Reddy Meeting | అందరి కళ్లూ... తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల సమావేశంపైనే

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Jagga Reddy: 20 ఏళ్లలో రూ.20కోట్లు ఖర్చు, ఎన్నికల్లో ఓటమితో ప్రశాంతంగా ఉంది: జగ్గారెడ్డి సంచలనం
20 ఏళ్లలో రూ.20కోట్లు ఖర్చు, ఎన్నికల్లో ఓటమితో ప్రశాంతంగా ఉంది: జగ్గారెడ్డి సంచలనం
YS Jagan: మరోసారి పెద్ద మనసు చాటుకున్న మాజీ సీఎం వైఎస్‌ జగన్, ఓ ప్రాణం నిలిచింది!
మరోసారి పెద్ద మనసు చాటుకున్న మాజీ సీఎం వైఎస్‌ జగన్, ఓ ప్రాణం నిలిచింది!
Brahmanandam: ‘భారతీయుడు 2’ ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో బ్రహ్మానందం టాలెంట్ చూశారా- వీడియో చూస్తే షాక్!
‘భారతీయుడు 2’ ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో బ్రహ్మానందం టాలెంట్ చూశారా- వీడియో చూస్తే షాక్!
Income Tax Notice: మీరు టాక్స్ పరిధిలో లేరా? అయినా సరే మీకు నోటీసులు వస్తాయ్, కారణం ఇదీ
మీరు టాక్స్ పరిధిలో లేరా? అయినా సరే మీకు నోటీసులు వస్తాయ్, కారణం ఇదీ
Ration Cards: తెలంగాణలో రేషన్ కార్డుల్లో మార్పులు చేసుకోవచ్చా? ఎడిట్ ఆప్షన్‌పై అధికారుల క్లారిటీ
తెలంగాణలో రేషన్ కార్డుల్లో మార్పులు చేసుకోవచ్చా? ఎడిట్ ఆప్షన్‌పై అధికారుల క్లారిటీ
Rakul Preet Singh: రకుల్ అందాన్ని చూస్తే రెప్ప వేయగలరా? భారతీయుడు 2 ప్రీ రిలీజ్‌లో గ్లామరస్ లేడీ ఫోటోలు
రకుల్ అందాన్ని చూస్తే రెప్ప వేయగలరా? భారతీయుడు 2 ప్రీ రిలీజ్‌లో గ్లామరస్ లేడీ ఫోటోలు
India vs Zimbabwe, 2nd T20I: అద‌ర‌గొట్టిన అభిషేక్ శర్మ, రఫ్ఫాడించేసిన భారత పేసర్లు- జింబాబ్వేతో సిరీస్ సమం
అద‌ర‌గొట్టిన అభిషేక్ శర్మ, రఫ్ఫాడించేసిన భారత పేసర్లు- జింబాబ్వేతో సిరీస్ సమం
Andhra Pradesh: టీడీపీ వాళ్లు పవన్ కళ్యాణ్‌కు గుడి కట్టాలి, డిప్యూటీ సీఎంను గౌరవించాలి- మార్గాని భరత్
టీడీపీ వాళ్లు పవన్ కళ్యాణ్‌కు గుడి కట్టాలి, డిప్యూటీ సీఎంను గౌరవించాలి- మార్గాని భరత్
Embed widget