అన్వేషించండి

Shatamanam Bhavathi 2: ‘శతమానం భవతి 2’ని అనౌన్స్ చేసిన దిల్ రాజు - 2025 సంక్రాంతి పోటీ ఇప్పుడే షురూ!

Shatamanam Bhavathi Sequel: 2017లో వచ్చి బ్లాక్‌బస్టర్‌గా నిలిచిన ‘శతమానం భవతి’ సీక్వెల్‌ను అధికారికంగా ప్రకటించారు.

Shatamanam Bhavathi Next Page: ప్రముఖ నిర్మాత దిల్ రాజు గతంలో నిర్మించిన ‘శతమానం భవతి’ సెన్సేషనల్ హిట్‌గా నిలిచిన సంగతి తెలిసిందే. ఈ సినిమాకు జాతీయ అవార్డు కూడా దక్కింది. 2017 సంక్రాంతికి విడుదల అయిన ఈ సినిమా చిరంజీవి ‘ఖైదీ నంబర్ 150’, నందమూరి బాలకృష్ణ ‘గౌతమీ పుత్ర శాతకర్ణి’లతో పోటీ పడి మరీ భారీ విజయం సాధించింది. సంక్రాంతి సీజన్‌లో ఎన్ని పెద్ద సినిమాలు విడుదల అయినా కంటెంట్ బాగుంటే చిన్న సినిమాకు కూడా స్కోప్ ఉంటుందని నిరూపించిన సినిమా. ఇప్పుడు ‘శతమానం భవతి’ డిస్కషన్ ఎందుకు అనుకుంటున్నారా? ఆ సినిమా సీక్వెల్‌ను నిర్మాత దిల్ రాజు అధికారికంగా ప్రకటించారు మరి.

దీనికి ఇంకా పేరును ప్రకటించలేదు. ‘శతమానం భవతి నెక్స్ట్ పేజీ’ అని అనౌన్స్‌మెంట్ పోస్టర్‌లో పెట్టారు. వచ్చే సంక్రాంతికి కలుద్దాం అని కూడా ఈ పోస్టర్‌లో ఉంది. అంటే 2025 సంక్రాంతికి ఈ సినిమా విడుదల కానుందన్న మాట. 2017లో వచ్చిన ‘శతమానం భవతి’లో శర్వానంద్, అనుపమ పరమేశ్వరన్‌లు జంటగా నటించారు. సతీష్ వేగెశ్న ఈ సినిమాకు దర్శకత్వం వహించారు. 

అయితే సీక్వెల్‌కు సతీష్‌నే దర్శకత్వం వహిస్తారా? లేదా? ఇందులో హీరో హీరోయిన్లు ఎవరు? అనే విషయాలు ఇంకా తెలియాల్సి ఉంది. మొదటి భాగానికి పని చేసిన టీమ్‌నే కొనసాగిస్తారా? పూర్తిగా కొత్త టీమ్‌తో వెళ్తారా వంటి విషయాలపై ఇంకా ఎటువంటి క్లారిటీ ఇవ్వలేదు.

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Dhanush : శంకర్ 'వేల్పారి'లో ధనుష్ ఫిక్స్! - వరుస ప్రాజెక్టులు... అంత రిస్క్ చేస్తారా?
శంకర్ 'వేల్పారి'లో ధనుష్ ఫిక్స్! - వరుస ప్రాజెక్టులు... అంత రిస్క్ చేస్తారా?
Rajasekhar : గోటీల ఫ్యాక్టరీతో 3 కోట్ల ఆదాయం - హీరో రాజశేఖర్ ఫస్ట్ రియాక్షన్
గోటీల ఫ్యాక్టరీతో 3 కోట్ల ఆదాయం - హీరో రాజశేఖర్ ఫస్ట్ రియాక్షన్
Oscars 2026: ఆస్కార్ 2026... భారత్‌లో ఎప్పుడు, ఎక్కడ చూడవచ్చు? ప్రియాంక చోప్రా స్పెషల్ అట్రాక్షన్!
ఆస్కార్ 2026... భారత్‌లో ఎప్పుడు, ఎక్కడ చూడవచ్చు? ప్రియాంక చోప్రా స్పెషల్ అట్రాక్షన్!
MANN PISHACH Trailer : 33 వేల బడ్జెట్... 80 నిమిషాల రన్ టైం - తుంబాడ్ డైరెక్టర్ సైకలాజికల్ హారర్ డ్రామా మన్ పిశాచ్... ట్రైలర్ చూశారా?
33 వేల బడ్జెట్... 80 నిమిషాల రన్ టైం - తుంబాడ్ డైరెక్టర్ సైకలాజికల్ హారర్ డ్రామా మన్ పిశాచ్... ట్రైలర్ చూశారా?

వీడియోలు

Yuvraj Singh Mentoring Rishabh Pant | స్పైడీ రిషభ్ పంత్ కు అండగా యువరాజ్ సింగ్ | ABP Desam
RCB Acquisition Race | కోహ్లీ కోసం 17వేల కోట్లు పెట్టడానికైనా ఆ సంస్థ సిద్ధం | ABP Desam
Salman Agha Run out Controversy | బాల్ ఇద్దామనుకున్నాడు..రనౌట్ అయిపోయాడు | ABP Desam
MS Dhoni Crafting Bat | ధోని క్రేజ్ ఏ మాత్రం తగ్గలేదుగా | ABP Desam
Gas Cylinders Effect | హాస్టల్స్ లో వివాదంగా మారిన సాంబార్ రైస్..! వెరైటీ టిఫిన్స్ బంద్ | ABP Desam

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Jeevan Reddy To joins BRS: బీఆర్ఎస్‌లో చేరే యోచనలో కాంగ్రెస్ సీనియర్ నేత - ఫిరాయింపు ఎమ్మెల్యేతో పొసగకపోవడం వల్లే!
బీఆర్ఎస్‌లో చేరే యోచనలో కాంగ్రెస్ సీనియర్ నేత - ఫిరాయింపు ఎమ్మెల్యేతో పొసగకపోవడం వల్లే!
Fake Ranker: సివిల్స్‌లో ర్యాంక్ వచ్చిందని పోలీసులు, రాజకీయ నేతలతో సన్మానాలు చేయించుకున్నాడు - నిజం తెలిసే సరికి జంప్!
సివిల్స్‌లో ర్యాంక్ వచ్చిందని పోలీసులు, రాజకీయ నేతలతో సన్మానాలు చేయించుకున్నాడు - నిజం తెలిసే సరికి జంప్!
BCCI Naman Awards: శుభ్‌మన్ గిల్‌కు అత్యున్నత పురస్కారం ప్రకటించిన BCCI.. స్మృతీ మంధానా ఏకంగా 5వసారి
శుభ్‌మన్ గిల్‌కు అత్యున్నత పురస్కారం ప్రకటించిన BCCI.. స్మృతీ మంధానా ఏకంగా 5వసారి
IntrCity SmartBus: భారత్‌లో తొలి AQI ఇంటర్‌సిటీ బస్సు సర్వీస్ విజయవాడలో ప్రారంభించిన ఇంట్రసిటీ స్మార్ట్‌బస్
భారత్‌లో తొలి AQI ఇంటర్‌సిటీ బస్సు సర్వీస్ విజయవాడలో ప్రారంభించిన ఇంట్రసిటీ స్మార్ట్‌బస్
Dhanush : శంకర్ 'వేల్పారి'లో ధనుష్ ఫిక్స్! - వరుస ప్రాజెక్టులు... అంత రిస్క్ చేస్తారా?
శంకర్ 'వేల్పారి'లో ధనుష్ ఫిక్స్! - వరుస ప్రాజెక్టులు... అంత రిస్క్ చేస్తారా?
Anakalapalle Latest News:
"మా ఫుడ్‌తో పిండివంటలు చేసుకుంటున్నార్‌ సార్" బీసీ హాస్టల్‌ దుస్థితిపై లోకేష్‌కు విద్యార్థుల ఫిర్యాదు! ప్రభుత్వం సీరియస్
Dinner Timings : సాయంత్రం 5 గంటలకే డిన్నర్ ముగించేయాలా? నిద్ర, గట్ హెల్త్​పై దీని ప్రభావం ఎలా ఉంటుంది? నిపుణుల సలహాలివే
సాయంత్రం 5 గంటలకే డిన్నర్ ముగించేయాలా? నిద్ర, గట్ హెల్త్​పై దీని ప్రభావం ఎలా ఉంటుంది? నిపుణుల సలహాలివే
Srikakulam Latest News: ఉద్దానానికి కొత్త ఊపిరి! పలాస కిడ్నీ రీసెర్చ్ సెంటర్‌లో తొలి కిడ్నీ మార్పిడి విజయవంతం!
ఉద్దానానికి కొత్త ఊపిరి! పలాస కిడ్నీ రీసెర్చ్ సెంటర్‌లో తొలి కిడ్నీ మార్పిడి విజయవంతం!
Embed widget