News
News
X

ABP Desam Top 10, 14 September 2022: ఏబీపీ దేశం ఉదయం బులెటిన్‌లో నేటి బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి

Top 10 ABP Desam Morning Headlines, 14 September 2022: ఏబీపీ దేశం మార్నింగ్ బులెటిన్‌లో టాప్ 10 ముఖ్యాంశాలు ఇక్కడ చదవొచ్చు

FOLLOW US: 
 1. Nabanna Chalo March: భగ్గుమన్న బంగాల్- భాజపా మార్చ్‌తో ఉద్రిక్తత, సువేందు అరెస్ట్!

  Nabanna Chalo March: సచివాలయాన్ని ముట్టడించాలని భాజపా ఇచ్చిన పిలుపుతో కోల్‌కతాలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. Read More

 2. Phone batteries explode: ఫోన్ బ్యాటరీలు ఎందుకు పేలుతాయి? మీరు సేఫ్‌గా ఉండాలంటే ఇలా చేయండి

  స్మార్ట్ ఫోన్లు బ్యాటరీలు పేలిపోవడం మనం అప్పుడప్పుడు చూస్తుంటాం. కానీ, ఏ కారణాలతో ఈ బ్యాటరీలు పేలిపోతున్నాయి? పేలిపోకుండా తీసుకునే జాగ్రత్తలు ఏంటి? Read More

 3. Samsung Galaxy A32: సామ్‌సంగ్ యూజర్లకు గుడ్ న్యూస్, A32 ధర భారీగా తగ్గింపు!

  సామ్ సంగ్ తమ వినియోగదారులకు గుడ్ న్యూస్ చెప్పింది. ఇప్పటికే పలు స్మార్ట్ ఫోన్ల ధరలు తగ్గించిన కంపెనీ తాజాగా మరో మోబైల్ ధర తగ్గించింది. ఇంతకీ ఆ స్మార్ట్ ఫోన్ ఏదో ఇప్పుడు తెలుసుకోండి. Read More

 4. TS Dasara Holidays: తెలంగాణలో 15 రోజుల 'దసరా' సెలవులు, ప్రకటించిన ప్రభుత్వం!

  సెప్టెంబరు 26 నుంచి అక్టోబర్ 8 మొత్తం 13 రోజులు దసరా సెలవులుగా వెల్లడించింది. అయితే సెప్టెంబర్ 25, అక్టోబర్ 9 ఆదివారాలు కావడంతో మొత్తం 15 రోజులు సెలవు దినాలుగా ఉంటాయని తెలిపింది. Read More

 5. Bigg Boss 6 Telugu: ఇతరులను గౌరవించడం నేర్చుకో అంటూ రేవంత్ పై నేహా ఫైర్, ఆ బొమ్మ కోసం ఏడ్చిన రేవంత్

  Bigg Boss 6 Telugu: బిగ్ బాస్ హౌస్ లోకి వచ్చాక ఎమోషన్స్ ఆపుకోలేకపోతున్న వ్యక్తి రేవంత్ మాత్రమే. Read More

 6. Raviteja: రవితేజ 'ఈగల్' - హాలీవుడ్ 'జాన్ విక్'కి ఫ్రీమేకా?

  ప్రముఖ సినిమాటోగ్రాఫర్ కార్తిక్ ఘట్టమనేని ఇప్పుడు మెగాఫోన్ పట్టుకోవడానికి రెడీ అవుతున్నారు. రవితేజ హీరోగా ఓ సినిమా తెరకెక్కించబోతున్నారు. Read More

 7. T20 World Cup 2022: టీమ్‌ఇండియాలో ఎవరి అనుభవం ఎంత? టీ20 ప్రపంచకప్‌ గెలిపించే దమ్ముందా?

  Team India Squad: టీ20 ప్రపంచకప్‌-2022 సందడి మొదలైంది! 15 మందితో కూడిన టీమ్‌ఇండియాను ప్రకటించేశారు. మరి భారత బృందంలో ఎవరి అనుభవం ఎంత? గతంలో ఏమైనా ప్రపంచకప్‌లు ఆడారా చూద్దాం!! Read More

 8. Urvashi Rautela: నేను చెప్పేదొక్కటే.. సారీ! ఊర్వశి, పంత్‌ వివాదం ముగిసినట్టేనా?

  Urvashi Rautela: చూస్తుంటే..! రిషభ్ పంత్‌, ఊర్వశి రౌటెలా మధ్య వివాదం సద్దుమణిగిందనే అనిపిస్తోంది. పంత్‌ను ఆమె క్షమాపణ కోరిన వీడియో ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది. Read More

 9. Hair Care: జుట్టు రాలడానికి కారణాలివే, ఇలా చేస్తే బట్టతల రానేరాదు

  స్త్రీ, పురుషులు అని లేకుండా అందరినీ ఇబ్బంది పెట్టేది జుట్టు రాలడం బట్ట తల సమస్యే. Read More

 10. Petrol-Diesel Price, 14 September: మీ ఏరియాలో పెట్రో రేట్ల సెగ తగ్గడం లేదు - కావాలంటే చెక్‌ చేసుకోండి

  బ్యారెల్‌ WTI క్రూడ్‌ ఆయిల్‌ ధర 20 సెంట్లు పెరిగి 87.58 డాలర్ల వద్ద ఉంటే, బ్యారెల్‌ బ్రెంట్‌ క్రూడ్‌ ఆయిల్‌ ధర 34 సెంట్లు పెరిగి 93.66 డాలర్లకు చేరింది. Read More

Published at : 14 Sep 2022 06:30 AM (IST) Tags: ABP Desam bulletin Daily Headlines Telugu Headlines Telugu Headlines Today ABP Desam ABP Desam Morning Bulletin

సంబంధిత కథనాలు

Munugode Bypoll: మునుగోడు ఉపఎన్నిక షెడ్యూల్ విడుదల - పోలింగ్ డేట్, కౌంటింగ్ ఎప్పుడంటే

Munugode Bypoll: మునుగోడు ఉపఎన్నిక షెడ్యూల్ విడుదల - పోలింగ్ డేట్, కౌంటింగ్ ఎప్పుడంటే

Nizamabad News: రాహుల్ భారత్ జోడో యాత్రకు నిజామాబాద్ నేతల కసరత్తు షురూ

Nizamabad News: రాహుల్ భారత్ జోడో యాత్రకు నిజామాబాద్ నేతల కసరత్తు షురూ

Durga Puja Pandal Fire: దుర్గామాత మండపంలో అగ్ని ప్రమాదం- ఐదుగురు మృతి, 64 మందికి గాయాలు!

Durga Puja Pandal Fire: దుర్గామాత మండపంలో అగ్ని ప్రమాదం- ఐదుగురు మృతి, 64 మందికి గాయాలు!

Hate Crime Canada: కెనడాలో భారతీయులపై పెరుగుతున్న విద్వేషం, భగవద్గీత పార్క్ బోర్డ్ తొలగించిన దుండగులు

Hate Crime Canada: కెనడాలో భారతీయులపై పెరుగుతున్న విద్వేషం, భగవద్గీత పార్క్ బోర్డ్ తొలగించిన దుండగులు

Breaking News Live Telugu Updates: మునుగోడు ఉపఎన్నికల షెడ్యూల్ విడుదల

Breaking News Live Telugu Updates: మునుగోడు ఉపఎన్నికల షెడ్యూల్ విడుదల

టాప్ స్టోరీస్

AP BJP : ట్రాక్ మార్చిన ఏపీ బీజేపీ - ఇక ఊపందుకుంటుందా ?

AP BJP : ట్రాక్ మార్చిన ఏపీ బీజేపీ - ఇక ఊపందుకుంటుందా ?

Karimnagar: తెలుగు సినిమాల్లా తెలుగు పార్టీ, పాన్ ఇండియాలో దుమ్ము లేపే రోజు దగ్గర్లోనే - కేటీఆర్ కీలక వ్యాఖ్యలు

Karimnagar: తెలుగు సినిమాల్లా తెలుగు పార్టీ, పాన్ ఇండియాలో దుమ్ము లేపే రోజు దగ్గర్లోనే - కేటీఆర్ కీలక వ్యాఖ్యలు

MLA Kotamreddy: ఆ సెంటిమెంట్ ని గౌరవిస్తా, అందుకే అలా చేశా: నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి

MLA Kotamreddy: ఆ సెంటిమెంట్ ని గౌరవిస్తా, అందుకే అలా చేశా: నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి

Mrunal Thakur: ఆ సమయంలో చనిపోవాలనుకున్న మృణాల్‌ - ‘సీతారామం’ సక్సెస్ వరకు ‘సీత’ పడిన కష్టాలెన్నో!

Mrunal Thakur: ఆ సమయంలో చనిపోవాలనుకున్న మృణాల్‌ - ‘సీతారామం’ సక్సెస్ వరకు ‘సీత’ పడిన కష్టాలెన్నో!