అన్వేషించండి
Jani Master Diwali Celebration: కుటుంబసభ్యులతో కలిసి దీపావళి సెలబ్రేట్ చేసుకున్న జానీ మాస్టర్, వారికి అసలైన పండుగ
Jani Master Diwali Photos | అత్యాచార ఆరోపణలు ఎదుర్కొంటున్న జానీ మాస్టర్ ఇటీవల బెయిల్ రావడంతో జైలు నుంచి విడుదలయ్యారు. తాజాగా దీపావళి సందర్భంగా టపాసులు కాల్చి సెలబ్రేట్ చేసుకున్నారు.
ఫ్యామిలీతో కలిసి దీపావళి సెలబ్రేట్ చేసుకున్న జానీ మాస్టర్
1/4

ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ ఫ్యామిలీ పండుగ చేసుకుంది. చాలా రోజుల తరువాత వారి కుటుంబంలో సంతోషం కనిపించింది. జానీ మాస్టర్, ఆయన భార్య, పిల్లలు దీపావళి పండుగను సెలబ్రేట్ చేసుకున్నారు.
2/4

దీపావళి రోజు మీరు వెలిగించే ప్రతి బాణాసంచా లాంటి చిరునవ్వులు, మిఠాయిల్లాంటి మధుర క్షణాలు మీ జీవితంలో ఉండాలని కోరుకుంటూ హ్యాపీ దీపావలి అని జానీ మాస్టర్ పోస్ట్ చేశారు.
Published at : 01 Nov 2024 11:24 PM (IST)
వ్యూ మోర్

Nagesh GVDigital Editor
Opinion




















