అన్వేషించండి

Google Pay Laddoos: గూగుల్ పే ‘లడ్డూ’ ఆఫర్ - రూ.1001 వరకు క్యాష్‌బ్యాక్ - ఇలా చేస్తే చాలు!

Google Pay Laddoos Offer: గూగుల్ పే ప్రస్తుతం మరో ఆఫర్ అందిస్తుంది. ఈ ఆఫర్ కింద లడ్డూలు కలెక్ట్ చేసి రూ.51 నుంచి రూ.1001 వరకు క్యాష్ బ్యాక్ లభిస్తుంది.

Google Pay Offer: యూపీఐ సర్వీసులను అందించే గూగుల్ పే మనదేశంలో చాలా విస్తృతంగా ఉపయోగించే పేమెంట్ యాప్స్‌లో ఒకటి. ఇప్పుడు గూగుల్ పే ప్రజలకు ఒక గొప్ప ఆఫర్‌ని అందిస్తుంది. దీని ద్వారా ప్రజలు రూ. 1,001 నగదు గెలుచుకోవచ్చు. ఈ ఆఫర్‌ను ప్రస్తుతం ఉన్న పండుగ సీజన్‌లో ప్రారంభించారు. ఈ ఆఫర్ ద్వారా వినియోగదారులు రూ. 1001 క్యాష్‌బ్యాక్ పొందవచ్చు.

గూగుల్ పే ఆఫర్ ఏంటి?
ఈ ఆఫర్‌ను పొందడానికి మీరు కొన్ని నియమాలను పాటించాల్సి ఉంది. గూగుల్ పే అందిస్తున్న ఈ ఆఫర్ కింద మీరు ఆరు రకాల లడ్డూలను డిపాజిట్ చేయాలి. ఈ ఆఫర్‌లో గూగుల్ పే వినియోగదారులు రూ. 51 నుంచి రూ. 1001 వరకు క్యాష్‌బ్యాక్ పొందవచ్చు. మీరు రోజువారీ జీవితంలో ఆన్‌లైన్ చెల్లింపు కోసం గూగుల్ పేని ఉపయోగించే వారు అయితే ఈ ఆఫర్‌ను ఉపయోగించుకోవచ్చు. క్యాష్‌బ్యాక్ కోసం మీరు కనీసం ఆరు లడ్డూలను కలిగి ఉండాలి. ఈ ఆఫర్ అక్టోబర్ 21వ తేదీ నుంచి ప్రారంభం అయింది. నవంబర్ 7వ తేదీ వరకు ఉండనుంది.

Also Read: మోస్ట్ అవైటెడ్ వన్‌ప్లస్ 13 లాంచ్ - ధర, ఫీచర్లు ఎలా ఉన్నాయి?

లడ్డూ ఎలా పొందాలి?
మీరు ఎవరైనా వ్యాపారి వద్ద యూపీఐ ద్వారా కనీసం రూ.100 చెల్లిస్తే లడ్డూలు పొందవచ్చు. ఇది మాత్రమే కాదు మీరు మొబైల్ ఫోన్‌ను రీఛార్జ్ చేసినా లేదా యూపీఐ ద్వారా రూ. 100 పోస్ట్‌పెయిడ్ బిల్లు చెల్లింపు చేసినా మీరు ఈ లడ్డూలను పొందవచ్చు. అలాగే యూపీఐ ద్వారా కనీసం రూ.3000 క్రెడిట్ కార్డ్ బిల్లు చెల్లినా గూగుల్ పే అందించే ఈ లడ్డూలు లభిస్తాయి.

లడ్డూలను పొందిన తర్వాత మీరు గూగుల్ పే యాప్‌కి వెళ్లి మీ వద్ద ఎన్ని లడ్డూలు ఉన్నాయో తెలుసుకోవడానికి ఆఫర్‌లు, రివార్డ్‌ల విభాగానికి వెళ్లాలి. ఇక్కడ మీరు ఈ ఆఫర్‌కు సంబంధించిన మొత్తం ఇతర సమాచారాన్ని కూడా పొందుతారు.

Also Read: షాకిస్తున్న పైరసీ ఇన్‌కమ్ - నిర్మాతల కంటే ఎక్కువ డబ్బులు వీరికే - ఏటా ఎన్ని వేల కోట్లు?

టాప్ హెడ్ లైన్స్

Water Based Battery: చైనా సంచలన ఆవిష్కరణ.. 300 ఏళ్లు పనిచేసే వాటర్ బేస్డ్ బ్యాటరీ!
చైనా సంచలన ఆవిష్కరణ.. 300 ఏళ్లు పనిచేసే వాటర్ బేస్డ్ బ్యాటరీ!
WhatsApp Android Redesign: ఆండ్రాయిడ్ ఫోన్లలో వాట్సాప్ అదిరిపోయే అప్‌డేట్.. ఐఫోన్ లాంటి కొత్త డిజైన్!
ఆండ్రాయిడ్ ఫోన్లలో వాట్సాప్ అదిరిపోయే అప్‌డేట్.. ఐఫోన్ లాంటి కొత్త డిజైన్!
SIM No Service Problem: మీ ఫోన్‌
మీ ఫోన్‌ "నో సర్వీస్" అని చూపిస్తుందా?.. సిమ్ మార్చే ముందు ఈ సెట్టింగ్‌లను చెక్ చేయండి!
AI analyzes Characters: ఏఐ మీ వ్యక్తిత్వాన్ని అంచనా వేయగలదా? ఈ ప్రయోగంతో తెలుసుకోవచ్చు!
ఏఐ మీ వ్యక్తిత్వాన్ని అంచనా వేయగలదా? ఈ ప్రయోగంతో తెలుసుకోవచ్చు!

వీడియోలు

Virat Kohli's Century Sparks Viral Moment | కోహ్లీ సెంచరీ కొట్టినా స్పందించని గంభీర్
Virat Kohli Completes 15,000 ODI Runs | కెప్టెన్ గిల్‌తో బంధంపై విరాట్ కోహ్లీ కామెంట్స్
Sunil Gavaskar about Selection Committee | చీఫ్ సెలెక్టర్ పదవిపై గవాస్కర్ సంచలన వ్యాఖ్యలు
Shubman Gill After Win Over West Indies | విరాట్ పై ప్రశంసలు కురిపించిన కెప్టెన్
King Kohli's Record 55th ODI Century | వన్డేల్లో కింగ్ కోహ్లీ సరికొత్త చరిత్ర

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
PM Modi Degree Case: ప్రధాని మోదీ డిగ్రీ కేసు.. అరవింద్ కేజ్రీవాల్‌ అప్పీల్ కొట్టివేత, రూ.25 వేల జరిమానా
ప్రధాని మోదీ డిగ్రీ కేసు.. అరవింద్ కేజ్రీవాల్‌ అప్పీల్ కొట్టివేత, రూ.25 వేల జరిమానా
Onions Price: ఏపీలో రైతు బజార్లలో రూ.35కే కేజీ ఉల్లిపాయలు విక్రయం
ఏపీలో రైతు బజార్లలో రూ.35కే కేజీ ఉల్లిపాయలు విక్రయం
Palle Panduga 3.0: వైసీపీ ఐదేళ్ల కంటే కూటమి రెండేళ్లలో పదింతల రోడ్లు.. 161 నియోజకవర్గాల్లో డొంక రోడ్లు - పవన్ కల్యాణ్
వైసీపీ ఐదేళ్ల కంటే కూటమి రెండేళ్లలో పదింతల రోడ్లు.. 161 నియోజకవర్గాల్లో డొంక రోడ్లు - పవన్ కల్యాణ్
Water Based Battery: చైనా సంచలన ఆవిష్కరణ.. 300 ఏళ్లు పనిచేసే వాటర్ బేస్డ్ బ్యాటరీ!
చైనా సంచలన ఆవిష్కరణ.. 300 ఏళ్లు పనిచేసే వాటర్ బేస్డ్ బ్యాటరీ!
Essar Group US Investment : అమెరికాలో ఎస్సార్ గ్రూప్ భారీ పెట్టుబడి.. అయోవాలో రూ.1.4 లక్షల కోట్ల ఉక్కు కర్మాగారం
అమెరికాలో ఎస్సార్ గ్రూప్ భారీ పెట్టుబడి.. అయోవాలో రూ.1.4 లక్షల కోట్ల ఉక్కు కర్మాగారం
Telangana Politics: రాజకీయాల కోసం ఉత్తరాది - దక్షిణాదినే కాదు, దేవుళ్లను విడతీస్తావా.. రేవంత్ రెడ్డిపై బండి సంజయ్ ఫైర్
రాజకీయాల కోసం ఉత్తరాది - దక్షిణాదినే కాదు, దేవుళ్లను విడతీస్తావా.. రేవంత్ రెడ్డిపై బండి సంజయ్ ఫైర్
Bigg Boss Season 10 Today Promo 2: బిగ్‌బాస్ సీజన్ 10 ప్రోమో 2: కెప్టెన్సీ పోగొట్టుకున్నా ఆ పదవి కోసం ముకేశ్ గొడవ! చేతులారా చేసుకున్నాడా!
బిగ్‌బాస్ సీజన్ 10 ప్రోమో 2: కెప్టెన్సీ పోగొట్టుకున్నా ఆ పదవి కోసం ముకేశ్ గొడవ! చేతులారా చేసుకున్నాడా!
Nara Lokesh Visits Tirumala: సింగపూర్ హోంమంత్రితో కలిసి తిరుమల శ్రీవారిని దర్శించుకున్న మంత్రి నారా లోకేష్
సింగపూర్ హోంమంత్రితో కలిసి తిరుమల శ్రీవారిని దర్శించుకున్న మంత్రి నారా లోకేష్
Embed widget