వన్‌ప్లస్ 12పై అమెజాన్‌లో భారీ ఆఫర్ - ఏఐ ఫీచర్లున్న చవకైన ఫోన్!

Published by: ABP Desam
Image Source: OnePlus

యాపిల్, శాంసంగ్, వన్‌ప్లస్... ఇలా అన్ని బ్రాండ్లు ఏఐ ఫీచర్లతో ఫోన్లు తెస్తున్నాయి.

Image Source: OnePlus

ఒకవేళ ఇలాంటి ఫోన్ మీరు తక్కువ ధరకు కొనాలంటే వన్‌ప్లస్ 12 మీకు మంచి ఆప్షన్.

Image Source: OnePlus

దీనిపై అమెజాన్‌లో మంచి డీల్ అందుబాటులో ఉంది.

Image Source: OnePlus

ఈ ఫోన్ ధర రూ.64,999 నుంచి రూ.59,999కు తగ్గింది.

Image Source: OnePlus

దీంతో పాటు ఈ ఫోన్‌పై బ్యాంక్ ఆఫర్లు కూడా ఉన్నాయి.

Image Source: OnePlus

ఈ స్మార్ట్ ఫోన్‌లో 6.82 అంగుళాల ఎల్టీపీవో అమోఎల్ఈడీ డిస్‌ప్లేను అందించారు.

Image Source: OnePlus

24 జీబీ వరకు ఎల్పీడీడీఆర్5ఎక్స్, 1 టీబీ వరకు యూఎఫ్ఎస్ 4.0 స్టోరేజ్ అందుబాటులో ఉంది.

Image Source: OnePlus

ఫోన్ వెనకవైపు 64 + 50 + 48 మెగాపిక్సెల్ కెమెరాలు అందించారు.

Image Source: OnePlus

దీని బ్యాటరీ సామర్థ్యం 5000 ఎంఏహెచ్ కాగా, 100W సూపర్‌వూక్ ఛార్జింగ్‌ను ఇది సపోర్ట్ చేయనుంది.

Image Source: OnePlus