సగటున ఒక వైఫై రూటర్ గంటకు ఆరు నుంచి 15 వాట్స్ కరెంట్‌ను ఉపయోగిస్తుంది.

Image Source: Pixabay

ఈ లెక్కన సగటున ఒక రోజుకు 144 నుంచి 360 వాట్స్ కరెంట్‌ వైఫై రూటర్ కారణంగా కాలుతుంది.

Image Source: Pixabay

కిలోవాట్లలో చూస్తే రోజుకు 0.144 నుంచి 0.36 కిలోవాట్ల వరకు పవర్ ఖర్చవుతుంది.

Image Source: Pixabay

ఈ లెక్కన నెలకు 4.32 నుంచి 10.8 కిలోవాట్ల కరెంట్ వరకు అవుతుంది.

Image Source: Pixabay

వైఫై రూటర్ నాన్‌స్టాప్‌గా ఆన్‌లోనే ఉంటుంది కాబట్టి కాస్త ఎక్కువ పవర్‌నే తీసుకుంటుంది.

Image Source: Pixabay

తక్కువ కరెంట్ ఖర్చవ్వాలంటే మంచి రూటర్‌ను ఉపయోగించాలి.

Image Source: Pixabay

డ్యూయల్ బ్యాండ్, ట్రై బ్యాండ్ రూటర్లు ఎక్కువ పవర్‌ను ఉపయోగిస్తాయి.

Image Source: Pixabay

ఎన్ని డివైస్‌లు కనెక్ట్ అయ్యాయి? ఎంత డేటా వాడుతున్నారనే దానిపై కూడా పవర్ యూసేజ్ ఆధారపడి ఉంటుంది.

Image Source: Pixabay

మీరు రూటర్ వాడకపోతే దాన్ని ఆపడం ఉత్తమం.

Image Source: Pixabay

రూటర్ యూపీఎస్ ఉంటే పవర్ కట్ అయినా కూడా వైఫైని ఉపయోగించవచ్చు.

Image Source: Pixabay