Image Source: Pixabay

ప్రపంచంలో నంబర్ వన్ మెసేజింగ్ ప్లాట్‌ఫాం వాట్సాప్‌నే.

Image Source: Pixabay

వాట్సాప్‌లో మెసేజ్‌లు మాత్రమే కాకుండా ఫొటోలు, వీడియోలు కూడా పంపుకోవచ్చు.

Image Source: Pixabay

ఇప్పుడు వాట్సాప్‌లో ఉన్న డిలీట్ ఫర్ ఎవ్రీ వన్ ఫీచర్ ద్వారా పంపిన మెసేజ్‌ను డిలీట్ చేయవచ్చు.

Image Source: Pixabay

కానీ అలా డిలీట్ చేసిన మెసేజ్‌ను కూడా చదవచ్చు.

Image Source: Pixabay

అలా చదవడానికి మీ ఫోన్‌లో ఒక సెట్టింగ్‌ను మీరు ఆన్ చేయాల్సి ఉంటుంది.

Image Source: Pixabay

మీ ఫోన్ సెట్టింగ్స్‌లో నోటిఫికేషన్ హిస్టరీని మీరు ఆన్ చేయాలి.

Image Source: Pixabay

ఇలా చేస్తే మీ ఫోన్‌కు వచ్చిన నోటిఫికేషన్లన్నీ సేవ్ అవుతాయి.

Image Source: Pixabay

ఆ తర్వాత ఎవరైన మీ ఫోన్‌లో మెసేజ్ డిలీట్ చేసినా నోటిఫికేషన్ హిస్టరీలో చదవచ్చు.

Image Source: Pixabay

అయితే ఈ సెట్టింగ్‌తో మీరు మెసేజ్‌లు మాత్రమే చదవగలరు.

Image Source: Pixabay

డిలీట్ చేసిన ఫొటోలు, వీడియోలు చూడలేరు. 24 గంటల వరకు నోటిఫికేషన్ హిస్టరీ అందుబాటులో ఉంటుంది.