Image Source: Oppo

ఒప్పో రెనో 12 ప్రో మోడల్‌లో మనీష్ మల్హోత్రా వెర్షన్ లాంచ్ అయింది.

Image Source: Oppo

దీని డిజైన్ చాలా స్టైలిష్‌గా ఉంది. అద్భుతమైన ఫీచర్లు కూడా అందించారు.

Image Source: Oppo

ఒప్పో రెనో 12 ప్రో ఒరిజినల్ వెర్షన్ తరహాలోనే దీని ఫీచర్లు ఉన్నాయి.

Image Source: Oppo

పూల డిజైన్‌తో ఉన్న బ్యాక్ ప్యానెల్‌ని ఈ ఫోన్‌లో అందించారు.

Image Source: Oppo

ఇందులో 12 జీబీ ర్యామ్, 256 జీబీ స్టోరేజ్ ఉన్నాయి.

Image Source: Oppo

120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ ఉన్న 6.7 అంగుళాల డిస్‌ప్లే ఇందులో ఉండనుంది.

Image Source: Oppo

మీడియాటెక్ డైమెన్సిటీ 7300 ప్రాసెసర్‌పై ఈ ఫోన్ రన్ కానుంది.

Image Source: Oppo

ఫోన్ వెనకవైపు 50 + 50 + 8 మెగాపిక్సెల్ కెమెరాలను అందించారు.

Image Source: Oppo

సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం ముందువైపు 50 మెగాపిక్సెల్ కెమెరా ఉంది.

Image Source: Oppo

ఈ స్మార్ట్ ఫోన్ ధర రూ.36,999 నుంచి ప్రారంభం కానుంది.