ఇరాన్‌లో ఐఫోన్ 16 సిరీస్ ధర ఎంత? - ఇండియా కంటే ఎక్కువా? తక్కువా?

Published by: ABP Desam
Image Source: X

ఐఫోన్ 16 హవా

ప్రపంచవ్యాప్తంగా స్మార్ట్ ఫోన్లలో ఇప్పుడు ఐఫోన్ హవా నడుస్తోంది.

Image Source: X

ఎంతో మంది వెయిటింగ్

యాపిల్ ఉత్పత్తుల కోసం ఎంతో మంది ఎదురు చూస్తున్నారు.

Image Source: X

ఇటీవలే మార్కెట్లోకి...

ఐఫోన్ 16 సిరీస్ ఇటీవలే మార్కెట్లోకి వచ్చింది.

Image Source: X

ఇరాన్‌లో ఎంత?

ఐఫోన్ 16 సిరీస్ ధర ఇరాన్‌లో ఎంత ఉంటుందో తెలుసా?

Image Source: X

ఐఫోన్ 16 ధర ఎంత?

ఐఫోన్ 16 ధర 28 మిలియన్ ఇరాన్ రియాళ్లుగా ఉంది. అంటే మనదేశ కరెన్సీలో దాదాపు రూ.55,800.

Image Source: X

ప్రో మ్యాక్స్ ఇంత తక్కువా?

ఐఫోన్ 16 ప్రో మ్యాక్స్ ధర 42.775 మిలియన్ ఇరాన్ రియాళ్లుగా ఉంది. అంటే మనదేశ కరెన్సీలో దాదాపు రూ.85,150.

Image Source: X

ప్లస్ కూడా చాలా తక్కువే...

ఐఫోన్ 16 ప్లస్ ధర 34.5 మిలియన్ ఇరాన్ రియాళ్లుగా ఉంది. అంటే మనదేశ కరెన్సీలో దాదాపు రూ.68,700.

Image Source: X

ఐఫోన్ 16 ప్రో ఎంతంటే...

ఐఫోన్ 16 ప్రో ధర 35.4 మిలియన్ ఇరాన్ రియాళ్లుగా ఉంది. అంటే మనదేశ కరెన్సీలో దాదాపు రూ.70,500.

Image Source: X

భారీగా కొనుగోళ్లు

ఐఫోన్ 16 సిరీస్‌ని ప్రపంచవ్యాప్తంగా ఎంతో మంది కొనుగోళ్లు చేస్తున్నారు.

Image Source: X