Image Source: Pixabay

వాట్సాప్‌లో రెండు కొత్త ఫీచర్లు త్వరలో అందుబాటులోకి రానున్నాయి.

Image Source: Pixabay

ఈ ఫీచర్లు వస్తే వాట్సాప్ స్టేటస్ కూడా ఇన్‌స్టాగ్రామ్, ఫేస్‌బుక్ స్టోరీల తరహాలో మారనుంది.

Image Source: Pixabay

ఇకపై వేరే వాళ్లు పెట్టిన మనం రీషేర్ చేసే ఆప్షన్ కూడా అందుబాటులోకి రానుంది.

Image Source: Pixabay

అంటే మీ ఫ్రెండ్స్ ఎవరైనా పెట్టిన స్టేటస్‌ని మీరు కూడా రీషేర్ చేసి స్టేటస్ పెట్టవచ్చన్న మాట.

Image Source: Pixabay

ఇన్‌స్టాగ్రామ్‌లో స్టోరీలు ఎలా రీషేర్ చేస్తామో ఇది కూడా సరిగ్గా అలానే పని చేస్తుంది.

Image Source: Pixabay

రెండో ఫీచర్ పేరు వచ్చేసి ప్రైవేట్ మెన్షన్.

Image Source: Pixabay

అంటే ఫేస్‌బుక్ ఇన్‌స్టాగ్రామ్‌ల్లో మిమ్మల్ని ట్యాగ్ చేసినట్లు ఇకపై వాట్సాప్‌లో కూడా ట్యాగ్ చేయవచ్చు.

Image Source: Pixabay

కానీ మిమ్మల్ని ఎవరైనా ట్యాగ్ చేస్తే ఆ స్టోరీపై మీ వివరాలు కనిపిస్తాయో లేదో తెలియరాలేదు.

Image Source: Pixabay

ఈ రెండు ఫీచర్లు ప్రస్తుతం బీటా టెస్టింగ్‌లో ఉన్నాయి.

Image Source: Pixabay

త్వరలో సాధారణ వినియోగదారులకు కూడా అందుబాటులోకి రానున్నాయి.