ఇప్పుడు మొబైల్ ఫోన్ మనందరి జీవితాల్లో భాగం అయిపోయింది.

Published by: ABP Desam
Image Source: Freepik

ప్రతి రోజూ మనం ఫోన్ చూస్తూ ఎన్నో గంటలు గడిపేస్తాం.

Published by: ABP Desam
Image Source: Freepik

బ్యాంకింగ్ నుంచి ఆఫీస్ వర్క్ వరకు మన రోజువారీ పనులు స్మార్ట్ ఫోన్‌లోనే చేస్తూ ఉంటాం.

Published by: ABP Desam
Image Source: Freepik

స్మార్ట్ ఫోన్ వాడేటప్పుడు దాన్ని కంటికి ఎంత దూరంలో ఉంచుకోవాలో తెలుసా?

Published by: ABP Desam
Image Source: Freepik

మీరు ఫోన్‌ను కళ్ల ముందు పెట్టుకుంటే మీ కళ్లు చాలా వీక్ అయిపోతాయి.

Published by: ABP Desam
Image Source: Freepik

ముఖ్యంగా రాత్రి పూట ఫోన్ చూసేటప్పుడు మరింత జాగ్రత్తగా ఉండాలి.

Published by: ABP Desam
Image Source: Freepik

ఫోన్ చూసేటప్పుడు కంటి నుంచి కనీసం ఒకటిన్నర అడుగు దూరంలో ఉండాలి.

Published by: ABP Desam
Image Source: Freepik

అంతకంటే క్లోజ్‌గా పెట్టుకుంటే కళ్లు ప్రమాదంలో పడ్డట్లే అనుకోవాలి.

Published by: ABP Desam
Image Source: Freepik

కంప్యూటర్ లేదా ల్యాప్‌టాప్ వాడేటప్పుడు 20-20-20 రూల్ పాటించడం చాలా ముఖ్యం.

Published by: ABP Desam
Image Source: Freepik

అంటే 20 నిమిషాలు స్క్రీన్ చూస్తే అనంతరం 20 అడుగుల దూరంలో ఉన్న వాటిని 20 సెకన్ల పాటు చూడాలి.

Published by: ABP Desam
Image Source: Freepik