యాపిల్ దీపావళి సేల్ 2024లో ఐఫోన్ 15, ఐఫోన్ 15 ప్లస్‌పై భారీ ఆఫర్ అందుబాటులో ఉంది.

Published by: ABP Desam
Image Source: Apple

ఈ రెండు ఫోన్ల కొనుగోలుపై బీట్స్ సోలో బడ్స్ ఫ్రీగా అందించనున్నారు.

Published by: ABP Desam
Image Source: Apple

ఐసీఐసీఐ, యాక్సిస్, అమెరికన్ ఎక్స్‌ప్రెస్ కార్డుల ద్వారా కొనుగోలు చేస్తే రూ.5,000 క్యాష్‌బ్యాక్ లభించనుంది.

Published by: ABP Desam
Image Source: Apple

ఎంపిక చేసిన కార్డులపై 12 నెలల వరకు నో కాస్ట్ ఈఎంఐ అందుబాటులో ఉంది.

Published by: ABP Desam
Image Source: Apple

యాపిల్ ట్రేడ్ ఇన్ ద్వారా రూ.67,500 వరకు తగ్గింపును పొందవచ్చు.

Published by: ABP Desam
Image Source: Apple

యాపిల్ మ్యూజిక్, యాపిల్ టీవీ ప్లస్, యాపిల్ ఆర్కాడ్‌లకు మూడు నెలల ఫ్రీ యాక్సెస్ లభించనుంది.

Published by: ABP Desam
Image Source: Apple

ఐఫోన్ 15 ధర రూ.69,900 నుంచి ప్రారంభం కానుంది.

Published by: ABP Desam
Image Source: Apple

ఐఫోన్ 15 ప్లస్ ధర రూ.79,900 నుంచి ప్రారంభం కానుంది.

Published by: ABP Desam
Image Source: Apple

యాపిల్ ఆన్‌లైన్ స్టోర్‌లో కూడా ఈ ఆఫర్ అందుబాటులో ఉంది.

Published by: ABP Desam
Image Source: Apple

ఢిల్లీ, ముంబైలో ఉన్న యాపిల్ ఆన్‌లైన్‌ స్టోర్లలో కూడా ఈ ఆఫర్ అందుబాటులో ఉంది.

Published by: ABP Desam
Image Source: Apple