అన్వేషించండి
Diwali Celebrations 2024 In India: దేశవ్యాప్తంగా కలర్‌ఫుల్‌గా దీపావళి వేడుక- బోర్డర్‌లో సైనికులతో మోదీ పండగ
Diwali 2024: దేశవ్యాప్తంగా దీపావళి చాలా కలర్‌ఫుల్‌గా సాగింది. ఢిల్లీ మినహా అన్ని ప్రాంతాల్లో బాణసంచా కాల్చారు ప్రముఖులు, ప్రజలు
దేశవ్యాప్తంగా కలర్‌ఫుల్‌గా దీపావళి వేడుక- బోర్డర్‌లో సైనికులతో మోదీ పండగ
1/9

ఈసారి కూడా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సైన్యంతోనే దీపావళిని సెలబ్రెట్ చేసుకున్నారు. గుజరాత్‌లోని కచ్ వెళ్లి అక్కడ సరిహద్దుల్లో సైన్యానికి స్వీట్లు తిపినించారు.
2/9

బిహార్ సీఎం నితిష్ కుమార్ కూడా తన నివాసంలో దీపావళి వేడుకల్లో పాల్గొన్నారు.
3/9

పాట్నాలోని ముఖ్యమంత్రి నివాసంలో జరిగిన దీపావళి సంబరాల్లో నితీష్ పాల్గొని దీపాలు వెలిగించారు.
4/9

ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామి కూడా తన అధికారిక నివాసంలో దీపావళి వేడుకలు చేసుకున్నారు.
5/9

ఈ వేడుక ప్రజల్లో కొత్త వెలుగులు తీసుకురావాలని ఆకాంక్షిచారు పుష్కర్ సింగ్ ధామీ
6/9

డెహ్రాడూన్‌లోని అధికారిక నివాసంలో భార్య గీతా ధామితో కలిసి పుష్కర్ సింగ్ ధామి దీపావళి వేడుకల్లో పాల్గొన్నారు.
7/9

కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు తన ఇంట్లో భార్య బిడ్డలతో కలిసి దీపావళి పండగను జరుపుకున్నారు.
8/9

కేంద్ర విమనాయశాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు తన ఇంట్లో భార్య బిడ్డలతో కలిసి దీపావళి పండగను జరుపుకున్నారు.
9/9

రామ్మోహన్ నాయుడు తన ఇంట్లో భార్య బిడ్డలతో కలిసి దీపావళి పండగను జరుపుకున్నారు.
Published at : 01 Nov 2024 07:33 AM (IST)
వ్యూ మోర్
Advertisement
Advertisement

Nagesh GVDigital Editor
Opinion




















