సీఎం చంద్రబాబు నాయుడు నాటి వైఎస్ జగన్ ప్రభుత్వంపై విమర్శలు చేశారు. ఐదేళ్ల పాలనలో వైసీపీ నాయకులు రోడ్లకు గుంతలు తవ్వే కార్యక్రమం చేశారంటూ ఎద్దేవా చేశారు.