Education News: పాత తరానికి కొత్త తరానికి అదే తేడా- ఇద్దరూ కలిస్తే అద్భుతాలే- విద్యలో ముఖ్యమైంది ఇదే

ప్రతి తరం మనం పాత తరం కంటే తెలివైన వారమని, యువ తరం కంటే ఎక్కువ తెలివైన వారమని భావిస్తుంది. యువ తరానికి ఎల్లప్పుడూ కొత్త విషయాలు తెలుస్తుంటాయి. కొత్త టెక్నాలజీల గురించి అవగాహన ఉంటుంది.

Related Articles