ABP Desam Top 10, 13 February 2023: ఏబీపీ దేశం ఉదయం బులెటిన్‌లో నేటి బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి
Top 10 ABP Desam Morning Headlines, 13 February 2023: ఏబీపీ దేశం మార్నింగ్ బులెటిన్‌లో టాప్ 10 ముఖ్యాంశాలు ఇక్కడ చదవొచ్చు
Yanamala Brothers: తుని టీడీపీలో సీటు పంచాయితీకి చెక్ పెట్టిన యనమల సోదరులు!
టీడీపీకి తుని ఎమ్మెల్యేగా గెలిచి బహుమతిగా ఇస్తమని, మళ్ళీ ఇక్కడ టీడీపీ జండా ఎగరవేస్తం అన్నారు మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు. Read More
Samsung Galaxy S23: లిమిటెడ్ ఎడిషన్ ఫోన్ లాంచ్ చేసిన బీఎండబ్ల్యూ - కేవలం 1000 యూనిట్లు మాత్రమే!
శాంసంగ్ గెలాక్సీ ఎస్23 అల్ట్రా బీఎండబ్ల్యూ ఎం ఎడిషన్ మార్కెట్లో లాంచ్ అయింది. Read More
Realme Coca Cola Phone: కోకా కోలా ఫోన్ లాంచ్ చేసిన రియల్‌మీ - ధర ఎంతో తెలుసా?
రియల్‌మీ తన కోకా కోలా ఎడిషన్ ఫోన్‌ని లాంచ్ చేసింది. Read More
విదేశీ వైద్య విద్యార్థులకు అర్హత ధ్రువపత్రం తప్పనిసరి, జూన్‌లో ఎఫ్‌ఎంజీఈ పరీక్ష!
వచ్చే జూన్‌లో నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు జాతీయ వైద్య కమిషన్(ఎన్‌ఎంసీ) వెల్లడించింది. అయితే ఎఫ్‌ఎంజీఈ రాయడానికి ముందుగా విద్యార్థులు ఎన్‌ఎంసీ నుంచి అర్హత ధ్రువపత్రం పొందడం తప్పనిసరి. Read More
Anikha Surendran: ముద్దు సీన్లతో షాకిచ్చిన ‘బుట్టబొమ్మ’ స్టార్ అనిఖా సురేంద్రన్, ఆ ట్రైలర్ వైరల్
‘బుట్టబొమ్మ’ సినిమాలో ముద్దు ముద్దుగా కనిపించిన అనిఖా సురేంద్రన్ ముద్దులతో రెచ్చిపోయింది. ఆమె తాజా మూవీ ‘ఓ మై డార్లింగ్’ ట్రైలర్ చూసి ప్రేక్షకులు షాక్ అవుతున్నారు. Read More
Rashmika Mandanna: ‘పుష్ప‘ తర్వాత 5 లగ్జరీ ఫ్లాట్లు కొనుగోలు చేసిన రష్మిక? ఆమె రియాక్షన్ ఏంటో తెలుసా?
వరుస హిట్లతో దూసుకుపోతున్న రష్మిక మందన్న, వరుస బెట్టి లగ్జరీ ఫ్లాట్లు కొనుగోలు చేస్తోందట. ఇప్పటి వరకు 5 నగరాల్లో 5 ఇండ్లు కొన్నదట. తాజాగా ఈ విషయంపై రష్మిక ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసింది. Read More
INDW Vs PAKW: ఆడాళ్లూ మీకు జోహార్లు - పాకిస్తాన్‌పై ఘనవిజయం సాధించిన భారత మహిళల జట్టు!
పాకిస్తాన్‌తో జరిగిన మహిళల టీ20 వరల్డ్ కప్ మ్యాచ్‌లో భారత్ ఏడు వికెట్ల తేడాతో విజయం సాధించింది. Read More
Ranji Trophy Semi Final: మయాంక్ డబుల్ సెంచరీ వృథా - కర్ణాటకపై సౌరాష్ట్ర విక్టరీ!
రంజీ ట్రోఫీ సెమీఫైనల్ మ్యాచ్‌లో సౌరాష్ట్ర నాలుగు వికెట్ల తేడాతో కర్ణాటకపై విజయం సాధించి ఫైనల్స్‌కు దూసుకెళ్లింది. Read More
Fear: భయాన్ని జయిస్తేనే విజయం - ఇలా చేస్తే ఏ ఆందోళనా దరిచేరదు
ఎవరైనా సరే భయం లేకుండా బతకాలనే కోరుకుంటారు. అలా భయం లేకుండా బతకాలంటే ధ్యానాన్ని జీవితంలో భాగం చేసుకోవాలి. జీవితం నుంచి భయాన్ని పారద్రోలే మార్గాలను ఇవ్వాళ తెలుసుకుందాం. Read More
Petrol-Diesel Price 13 February 2023: భగభగ మండుతున్న చమురు ధరలు - బండి తీస్తే జేబు గుల్లే!
బ్యారెల్ బ్రెంట్ క్రూడ్ 1.87 డాలర్లు పెరిగి 86.39 డాలర్ల వద్దకు చేరగా, బ్యారెల్ WTI క్రూడ్ ఆయిల్ ధర 1.70 డాలర్లు పెరిగి 79.72 డాలర్ల వద్ద ఉంది. Read More