బస్టాండ్ సమీపంలో ఉన్న జేసీ దివాకర్ రెడ్డి ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు పార్కింగ్ డిపోలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి.