X

SKM Update: రైతులతో బుధవారం కేంద్రం కీలక భేటీ.. కథ క్లైమాక్స్ చేరిందా?

సాగు చట్టాలపై రైతుల చేస్తోన్న ఉద్యమం క్లైమాక్స్‌కు వచ్చిందా? రేపు జరగబోయే సమావేశంలో ఇది తేలే అవకాశం ఉంది.

FOLLOW US: 

దాదాపు ఏడాది కాలంగా సాగు చట్టాల రద్దుపై రైతులు చేస్తోన్న పోరాటానికి రేపు ముగింపు దొరకనుందా? ఈ విషయంపై బుధవారం మధ్యాహ్నం కేంద్రంతో సంయుక్త కిసాన్ మోర్చ (ఎస్‌కేఎమ్)కు చెందిన ఐదుగురు సభ్యుల కమిటీ సమావేశం కానుంది. రైతుల ముందు కేంద్రం ఐదు ప్రతిపాదనలు పెట్టనుందని సమాచారం. 

ప్రతిపాదన..

కనీస మద్దతు ధర (ఎమ్‌ఎస్‌పీ)పై కేంద్రం తన అభిప్రాయాన్ని స్పష్టం చేసేందుకు సిద్ధంగా ఉంది. ఎమ్‌ఎస్‌పీపై చట్టపరమైన గ్యారెంటీ ఇవ్వడంపై ఓ కమిటీని ఏర్పాటు చేస్తామని ఇప్పటికే కేంద్ర ప్రకటించింది. ఈ కమిటీలో రైతుల సంఘాలు, ప్రభుత్వ అధికారులు సహా రాష్ట్ర ప్రతినిధులు ఉండనున్నారు.

రైతులపై పెట్టిన కేసులను కూడా ఉపసంహరించుకుంటామని ప్రభుత్వం హామీ ఇచ్చింది.

ప్రభుత్వం చేసిన ప్రతిపాదనలపై పంజాబ్‌కు చెందిన 90 శాతం మంది రైతులు సంతృప్తి వ్యక్తం చేసినట్లు సమాచారం.

రేపే తేలనుంది..

" మేం ఆందోళన విరమిస్తేనే మాపై కేసులను ఉపసంహరిస్తామని ప్రభుత్వ ప్రతిపాదన చెబుతోంది. కానీ దీనిపై మాకు స్పష్టత లేదు. కేసులు వెనక్కి తీసుకునే ప్రక్రియ వెంటనే మొదలు పెట్టాలి. ఆందోళన విరమించడంపై రేపు మధ్యాహ్నం 2 గంటలకు జరగబోయే సమావేశం తర్వాత నిర్ణయం తీసుకుంటాం.                                             "
-సంయుక్త కిసాన్ మోర్చా

" మా డిమాండ్లకు అంగీకరిస్తున్నాం.. ఆందోళన విరమించాలని ప్రభుత్వం చెబుతోంది. కానీ ప్రభుత్వ ప్రతిపాదనలు స్పష్టంగా లేవు. ఈ ప్రతిపాదనలపై మాకున్న ఆందోళనలు రేపు మధ్యాహ్నం జరగబోయే సమావేశంలో తొలిగే అవకాశం ఉంది. మా ఆందోళన ఎక్కడికి వెళ్లదు.. మేమూ ఎక్కడికి వెళ్లం.                                               "
-రాకేశ్ టికాయత్, బేకేయూ నేత 

Also Read: Sasikala Meets Rajinikanth: తమిళనాడు రాజకీయంలో కొత్త ట్విస్ట్.. శశికళ కొత్త పార్టీ పెడుతున్నారా?

Also Read: Rahul Gandhi In Lok Sabha: 'ఆ రైతు కుటుంబాలకు పరిహారమే కాదు ఉద్యోగాలు కూడా ఇవ్వాలి'

Also Read: UAE New Weekend Days: వీకెండ్ ఆహా.. ఆ ఊహ ఎంత బాగుందో! ఇక వారంలో 2.5 రోజులు సెలవు!

Also Read: PM Modi on Parliament Attendance: ఎంపీలకు మోదీ వార్నింగ్.. 'మీరేం చిన్నపిల్లలు కాదు.. మారతారా లేక మార్చేయాలా'

Also Read: Muzaffarnagar: పాఠశాలలో పాడు పని.. ప్రాక్టికల్ ఎగ్జామ్ పేరుతో డ్రగ్స్ ఇచ్చి బాలికలపై లైంగిక దాడి!

Also Read: Asia Power Index: రష్యాను దాటిన భారత్.. అత్యంత శక్తిమంతమైన దేశాల జాబితాలో @4వ ర్యాంకు

Also Read: Corona Cases: తగ్గిన కరోనా విజృంభణ.. 554 రోజుల కనిష్ఠానికి యాక్టివ్ కేసులు

Also Read: క్యాన్సర్‌ను అడ్డుకునే ఆహార పదార్థాలివే... వారంలో ఓసారైనా తినండి

Also Read: నిద్ర సరిగా పట్టడం లేదా... ఈ విటమిన్ల లోపం ఉందేమో చెక్ చేసుకోండి

Also Read: అబార్షన్ చేయించుకున్నాక ఎలా ఉంటుందో తెలుసా? ఈ బాధలన్నీ భరించాల్సిందే

Also Read: ఒక సరస్వతి మొక్కను పెంచుకోండి, ఆ ఆకుల రసంతో ఎన్నో ఆరోగ్యసమస్యలు తొలగిపోతాయి

Also Read: ఈ కూరల్లో కొలెస్ట్రాల్ తక్కువ, బరువు తగ్గాలనుకునే వాళ్లకి ప్రత్యేకం

ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి

Tags: farm laws Farmers' Protests Samyukta Kisan Morcha farmers end protests farmer protests news

సంబంధిత కథనాలు

Republic Day 2022 Wishes: సంపూర్ణ స్వేచ్ఛను సాధించుకున్నాం.. నేతల గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు

Republic Day 2022 Wishes: సంపూర్ణ స్వేచ్ఛను సాధించుకున్నాం.. నేతల గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు

Chiranjeevi Tested Covid Positive: చిరంజీవికి కరోనా.. ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా తప్పించుకోలేకపోయానంటూ ట్వీట్...

Chiranjeevi Tested Covid Positive: చిరంజీవికి కరోనా.. ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా తప్పించుకోలేకపోయానంటూ ట్వీట్...

New Districts: నెల్లూరు జిల్లా రెండు ముక్కలు.. అందరికీ న్యాయం జరిగేనా..?

New Districts: నెల్లూరు జిల్లా రెండు ముక్కలు.. అందరికీ న్యాయం జరిగేనా..?

Weather Updates: నైరుతి గాలుల ప్రభావంతో ఏపీలో నేడు సైతం వర్షాలు.. తెలంగాణలో తగ్గుతున్న చలి తీవ్రత

Weather Updates: నైరుతి గాలుల ప్రభావంతో ఏపీలో నేడు సైతం వర్షాలు.. తెలంగాణలో తగ్గుతున్న చలి తీవ్రత

Happy Republic Day 2022: భారత రాజ్యాంగం గురించి ఈ 12 ఆసక్తికర విషయాలు మీకు తెలుసా.. హ్యాపీ రిపబ్లిక్ డే 2022

Happy Republic Day 2022: భారత రాజ్యాంగం గురించి ఈ 12 ఆసక్తికర విషయాలు మీకు తెలుసా.. హ్యాపీ రిపబ్లిక్ డే 2022
SHOPPING
Kitchen Appliances
LAPTOP AND ACCESORIES
Mobiles Deal
Diwali Gift
Kitchen
Make Up
Top Mobiles
Immunity Booster

టాప్ స్టోరీస్

AP New District List: ఏపీలో కొత్త జిల్లాలు ఇవే.. నోటిఫికేషన్ జారీ, అభ్యంతరాలకు నెల గడువు

AP New District List: ఏపీలో కొత్త జిల్లాలు ఇవే.. నోటిఫికేషన్ జారీ, అభ్యంతరాలకు నెల గడువు

Republic Day 2022: మనదేశం గణతంత్ర రాజ్యంగా ఆవిర్భవించేందుకు జనవరి 26వ తేదీనే ఎందుకు ఎంచుకుంది?

Republic Day 2022: మనదేశం గణతంత్ర రాజ్యంగా ఆవిర్భవించేందుకు జనవరి 26వ తేదీనే ఎందుకు ఎంచుకుంది?

Happy Republic Day: హ్యాపీ రిపబ్లిక్ డే.. దేశభక్తిని రగిలించే ఈ కోట్స్‌తో శుభాకాంక్షలు తెలపండిలా..

Happy Republic Day: హ్యాపీ రిపబ్లిక్ డే.. దేశభక్తిని రగిలించే ఈ కోట్స్‌తో శుభాకాంక్షలు తెలపండిలా..

India Corona Cases: భారత్‌లో మళ్లీ పెరిగిన పాజిటివ్ కేసులు.. ఆందోళన పెంచుతోన్న కొవిడ్ మరణాలు

India Corona Cases: భారత్‌లో మళ్లీ పెరిగిన పాజిటివ్ కేసులు.. ఆందోళన పెంచుతోన్న కొవిడ్ మరణాలు