News
News
X

Modi Launches IRIS: 'ఐరిస్'ను ప్రారంభించిన ప్రధాని మోదీ.. ఆ దేశాలకు అండగా భారత్

చిన్న ద్వీపాల్లో మౌలికవసతులు పెంపొందించేందుకు రూపొందించిన 'ఐరిస్'ను ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించారు.

FOLLOW US: 

గ్లాస్గోలో జరిగిన వాతావరణ సదస్సులో భాగంగా ఐరిస్ (ఇన్ఫ్రాస్ట్రక్చర్​ ఫర్​ రిసీలియంట్​ ఐలాండ్​ స్టేట్స్​)​ను ఆవిష్కరించారు ప్రధాని నరేంద్ర మోదీ. చిన్న ద్వీపాల్లో మౌలికవసతులు పెంపొందించేందుకు దీనిని రూపొందిచినట్లు ప్రధాని మోదీ వెల్లడించారు. ఈ ద్వీపాల్లోని ప్రజల్లో ఐరిస్​ కొత్త ఆశలు రేపుతుందని మోదీ ఆశాభావం వ్యక్తం చేశారు.

" గత కొన్నేళ్లుగా వాతావరణ మార్పు ప్రభావం ఎవరినీ విడిచిపెట్టడం లేదు. అభివృద్ధి చెందుతోన్న ద్వీపాలపై ఈ ప్రభావం మరింతంగా ఉంది. అలాంటి ద్వీపాలకు ఈ ఐరిస్ నూతన ఆశలు, నమ్మకాన్ని కలిగిస్తుంది. వాతావరణ మార్పులతో గత దశాబ్ద కాలంగా ప్రతి ఒక్కరు ప్రభావితమవుతున్నారు. అభివృద్ధి చెందిన దేశాలు, సహజసిద్ధ వనరులున్న దేశాలూ ముప్పు బారినపడ్డాయి. మానవజాతి మనుగడకు అందరం కలిసి పనిచేయాల్సిన అవసరం ఉంది. చిన్న ద్వీపాలపై వాతావరణ మార్పు ప్రభావం దారుణంగా ఉంది. వీరికి భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో అండగా నిలుస్తుంది. ప్రకృతి విపత్తులకు సంబంధించిన డేటాను ఆయా ద్వీపాలతో ఇస్రో పంచుకుంటుంది. భారత్ అన్ని రకాల ఈ ద్వీపాలను ఆదుకుంటుంది.                                                 "
-ప్రధాని నరేంద్ర మోదీ

ఈ సమావేశంలో ఐరాస ప్రధాన కార్యదర్శి ఆంటోనియో గుటెరస్​, బ్రిటన్​ ప్రధాని బోరిస్​ జాన్సన్, ఆస్ట్రేలియా ప్రధాని స్కాట్​ మారిసన్​​ సహా పలువురు నేతలు పాల్గొన్నారు.

Also Read: Amarinder Singh New Party: కాంగ్రెస్‌కు కెప్టెన్ బైబై.. 'పంజాబ్ లోక్‌ కాంగ్రెస్' పేరుతో కొత్త జర్నీ

Also Read: By Election Results 2021: ఉపఎన్నికల్లో భాజపాకు షాక్.. పుంజుకున్న కాంగ్రెస్.. దీదీ క్లీన్‌స్వీప్!

Also Read: Ajit Pawar Income Tax: డిప్యూటీ సీఎంకు ఐటీ శాఖ షాక్.. రూ.1000 కోట్ల విలువైన ఆస్తులు జప్తు!

Also Read: Corona Cases: దేశంలో భారీగా తగ్గిన కరోనా ఉద్ధృతి.. కొత్తగా 10 వేల కేసులు

Also Read: VS Achuthanandan Hospitalized: ఆ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రికి అస్వస్థత.. ఐసీయూలో చికిత్స

Also Read: By Election Results 2021:అసోం, మధ్యప్రదేశ్‌లో భాజపా ముందంజ.. బంగాల్‌లో టీఎంసీ హవా

Also read: తీపి అధికంగా తింటున్నారా? అయితే ఈ విషయాలు తెలుసుకోవాల్సిందే

Also read: ఈ పాపులర్ బ్రేక్‌ఫాస్ట్ మీ గుండెకు హాని చేయచ్చు... జాగ్రత్త

Also read: వారానికి రెండు సార్లు తింటే చాలు... మతిమరుపు మీ మెదడును చేరదు

Also read: నిమ్మరసం చేర్చిన కాఫీ తాగితే కెలోరీలు కరిగిపోయే ఛాన్స్... ఇది నిజమేనా?

Also Read: ఆ రాష్ట్రాల్లో దీపావళి అంటే బాణసంచాతో మినీ యుద్ధమే.. ఇంతకీ క్రాకర్స్ ఎందుకు కాల్చాలో తెలుసా..!

Also Read:యక్ష ప్రశ్నలంటే ఏంటి.. వాటికి సమాధానం ఎవరు ఎవరికి ఏ సందర్భంలో చెప్పారు..

Also Read: మడి వంట అంటే ఏంటి... ఇది పాటించకపోతే ఏమవుతుంది..!

Also Read: కాకులకు చావు ఉండదా. కాకికి-కర్మ కాండలకు సంబంధం ఏంటి ...!

ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి

Published at : 02 Nov 2021 06:56 PM (IST) Tags: PM Modi Narendra Modi Prime Minister Prime Minister Climate Summit SIDS CDRI IRIS

సంబంధిత కథనాలు

R Venkataramani: తదుపరి అటార్నీ జనరల్‌గా ఆర్‌ వెంకటరమణి

R Venkataramani: తదుపరి అటార్నీ జనరల్‌గా ఆర్‌ వెంకటరమణి

Bihar IAS Officer: శానిటరీ ప్యాడ్స్ ఇస్తే రేపు కండోమ్స్ కూడా అడుగుతారు, అన్నీ ఫ్రీగా కావాలా - బిహార్ IAS ఆఫీసర్ సంచలన వ్యాఖ్యలు

Bihar IAS Officer: శానిటరీ ప్యాడ్స్ ఇస్తే రేపు కండోమ్స్ కూడా అడుగుతారు, అన్నీ ఫ్రీగా కావాలా - బిహార్ IAS ఆఫీసర్ సంచలన వ్యాఖ్యలు

Mahesh Babu: మహేష్‌ బాబు ఇంట్లోకి ఆగంతుకుడు, ఎత్తైన ప్రహరీ దూకేసి చొరబడ్డ యువకుడు

Mahesh Babu: మహేష్‌ బాబు ఇంట్లోకి ఆగంతుకుడు, ఎత్తైన ప్రహరీ దూకేసి చొరబడ్డ యువకుడు

World Heart Day 2022: వరల్డ్ హార్ట్ డే సందర్భంగా సైక్లోథాన్ కార్యక్రమం నిర్వహణ!

World Heart Day 2022: వరల్డ్ హార్ట్ డే సందర్భంగా సైక్లోథాన్ కార్యక్రమం నిర్వహణ!

Abortion Rights Judgement: అబార్షన్ హక్కులపై సుప్రీం సంచలన తీర్పు- ఏం చెప్పిందంటే?

Abortion Rights Judgement: అబార్షన్ హక్కులపై సుప్రీం సంచలన తీర్పు- ఏం చెప్పిందంటే?

టాప్ స్టోరీస్

Nene Vasthunna Review - 'నేనే వస్తున్నా' రివ్యూ : ధనుష్ డబుల్ యాక్షన్ ఎలా ఉంది? హిట్టా ఫట్టా?

Nene Vasthunna Review - 'నేనే వస్తున్నా' రివ్యూ : ధనుష్ డబుల్ యాక్షన్ ఎలా ఉంది? హిట్టా ఫట్టా?

Viral Video: అంత రిస్క్ అవసరమా గురూ? హరికేన్ న్యూస్ కవర్ చేస్తుండగా షాకింగ్ ఘటన, ప్రాణాలు పోయేవే!

Viral Video: అంత రిస్క్ అవసరమా గురూ? హరికేన్ న్యూస్ కవర్ చేస్తుండగా షాకింగ్ ఘటన, ప్రాణాలు పోయేవే!

APPSC MO Recruitment: ఏపీలో 151 మెడికల్ ఆఫీసర్ పోస్టులు, ఈ అర్హతలు ఉండాలి!

APPSC MO Recruitment: ఏపీలో 151 మెడికల్ ఆఫీసర్ పోస్టులు, ఈ అర్హతలు ఉండాలి!

Hair Care: మెరిసే జుట్టు కోసం కాఫీ ప్యాక్స్- సింపుల్ గా ఇంట్లోనే చేసుకోవచ్చు

Hair Care: మెరిసే జుట్టు కోసం కాఫీ ప్యాక్స్- సింపుల్ గా ఇంట్లోనే చేసుకోవచ్చు