By: ABP Desam | Updated at : 26 Nov 2021 05:08 PM (IST)
BEL-Indiaలో ఉద్యోగాలు
భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) సీనియర్ ఇంజనీర్, డిప్యూటీ మేనేజర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. అర్హత గల అభ్యర్థులు BEL అధికారిక సైట్ bel-india.inలో దరఖాస్తు చేసుకోవచ్చు. పోస్టులకు దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీ డిసెంబర్ 8, 2021. ఈ రిక్రూట్‌మెంట్ డ్రైవ్ BELలో 12 పోస్టులను భర్తీ చేస్తుంది.
BEL రిక్రూట్‌మెంట్ 2021లో ఖాళీ వివరాలు ఇలా
BEL రిక్రూట్‌మెంట్ 2021లో ఈ విద్యార్హత ఉన్న వాళ్లు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు.
సీనియర్ ఇంజనీర్ E-III పోస్టుకు దరఖాస్తు చేసుకోవాలంటే అభ్యర్థి ఎలక్ట్రానిక్స్/ ఎలక్ట్రానిక్స్ & కమ్యూనికేషన్/ఎలక్ట్రానిక్స్ & టెలికమ్యూనికేషన్/ టెలికమ్యూనికేషన్/ కమ్యూనికేషన్/ ఏరోస్పేస్/ ఏరోనాటికల్ ఇంజినీరింగ్/మెకాట్రానిక్స్/కంప్యూటర్ Sc/మెకానికల్/మెకాట్రానిక్స్‌లో BE/B.Tech/ME/M.Tech పూర్తి చేసి ఉండాలి. ఫుల్ టైం కోర్సులు చేసిన వాళ్లే ఈ పోస్టుకు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు.
డిప్యూటీ మేనేజర్ E-IV పోస్టు కోసం.. ఎలక్ట్రానిక్స్/ ఎలక్ట్రానిక్స్ & కమ్యూనికేషన్/ఎలక్ట్రానిక్స్ & టెలికమ్యూనికేషన్/ టెలికమ్యూనికేషన్/ కమ్యూనికేషన్/ ఏరోస్పేస్/ ఏరోనాటికల్ ఇంజినీరింగ్‌లో పుల్‌టైం BE/B.Tech/ME/M.Tech పూర్తి చేసి ఉండాలి.
BEL రిక్రూట్‌మెంట్ 2021 ఎంపిక ప్రక్రియ
ఆన్‌లైన్‌లో చేసుకున్న దరఖాస్తుల నుంచి అర్హతలు, మార్కులు ఆధారంగా కొందర్ని షార్ట్‌లిస్ట్ చేస్తారు. వాళ్లకు మళ్లీ రాత పరీక్ష పెడతారు. అందులో టాప్‌లో మార్కులు వచ్చిన వాళ్లకు ఇంటర్వ్యూల కోసం కాల్ చేస్తారు. వాటి ఫలితాలను నిర్ణీత టైంలో తెలియజేస్తారు. రాత పరీక్ష బెంగళూరులో నిర్వహిస్తారు.
మార్కుల శాతం
జనరల్/ఓబీసీ అభ్యర్థులకు ఫస్ట్ క్లాస్, SC/ST/PWD అభ్యర్థులకు AICTE ఆమోదించిన కాలేజీ/ఇన్‌స్టిట్యూట్ లేదా గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి అర్హత ఉన్న డిగ్రీ పాస్ అయితే చాలు.
అప్లికేషన్ ఫీజు
అభ్యర్థులు తప్పనిసరిగా రూ. 750/ SBI ద్వారా ఆన్‌లైన్‌లో చెల్లించ వచ్చు. లేదా నేరుగా బ్రాంచ్‌కు వెళ్లి డీడీ రూపంలో పంపించ వచ్చు. SC/ST/PWD అభ్యర్థులకు దరఖాస్తు ఫీజు నుంచి మినహాయించారు.
Also Read: Job Alert: నెలకు 14 రోజులే పని ... రోజుకు రూ. 59 వేల జీతం... ఏం ఉద్యోగమో తెలుసా..!
Also Read: ఈ కోర్సులు నేర్చుకునే వారు భవిష్యత్ లో దూసుకుపోవచ్చు.. ఉద్యోగం మీకే ముందు వచ్చే ఛాన్స్
Also Read: National Employment Policy: వాట్ ఈజ్ నేషనల్ ఎంప్లాయిమెంట్ పాలసీ.. త్వరలో నిపుణుల కమిటీ
Also Read: New Courses: ఇదిగో కొత్త కోర్సులు.. పూర్తి చేయగానే జాబ్ వచ్చేలా డిజైన్.. ఇక చేయడమే లేటు
Also Read: Corona Cases: దేశంలో కొత్తగా 9,119 కరోనా కేసులు, 396 మరణాలు నమోదు
Also Read: షాకింగ్... ఆస్పిరిన్ ట్యాబ్లెట్ల వల్ల గుండె ఆగిపోయే ప్రమాదం ఎక్కువ, కొత్త అధ్యయన ఫలితం
Also Read: చల్లని పాలు తాగితే లాభమా లేక వేడి పాలు మంచివా? పరిశోధనలు ఏం చెబుతున్నాయి?
Also Read: నిద్రసరిగా పట్టడం లేదా... ఆహారంలో ఉప్పు తగ్గించండి
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి
J&K Terrorists: ఈ ఊరి వాళ్ల ధైర్యం చూశారా, మోస్ట్‌వాంటెడ్ టెర్రరిస్టులనే పట్టుకుని బంధించారు
Single-Use Plastic Ban: ప్లాస్టిక్ ప్రత్యామ్నాయాల ఉత్పత్తులపై జీస్టీ తగ్గించాలి, దిల్లీ మంత్రి విజ్ఞప్తి
BJP Mission South: భాజపాకు సౌత్ ఫోబియా పోయినట్టేనా? మిషన్ సౌత్ ఇండియా ప్లాన్ వర్కౌట్ అవుతుందా?
BJP National Executive Meeting: ప్రధాని మోదీ స్పీచ్‌లో ఇవే హైలైట్ కానున్నాయా, ఆయన ఏం మాట్లాడతారు?
Watch Video: దటీజ్ ఇండియన్ ఆర్మీ - అమర్నాథ్ యాత్రికుల కోసం 4 గంటల్లోనే బ్రిడ్జి నిర్మాణం
IND vs ENG, 5th Test: మొదటి ఇన్నింగ్స్‌లో 284కు ఇంగ్లండ్ ఆలౌట్ - టీమిండియాకు భారీ ఆధిక్యం!
Pawan Kalyan : బూతులు తిట్టేందుకే ఎమ్మెల్యేల ప్రెస్ మీట్లు, ప్రజాసమస్యల పరిష్కారానికి వైసీపీకి టైం లేదు- పవన్ కల్యాణ్
Bandi Sanjay : తెలంగాణకు మోదీ నిధులిస్తుంటే, కేసీఆర్ దారి మళ్లిస్తున్నారు- బండి సంజయ్
Pavithra Lokesh: సహజీవనం ఏంటి? పవిత్ర నా భార్య - మాకు ఇద్దరు పిల్లలు