అన్వేషించండి

New Courses: ఇదిగో కొత్త కోర్సులు.. పూర్తి చేయగానే జాబ్ వచ్చేలా డిజైన్.. ఇక చేయడమే లేటు

టెక్నాలజీ పెరుగుతోంది.. ఉద్యోగ అవకాశాల దృష్ట్యా ఐఐటీ వంటి ప్రతిష్టాత్మక సంస్థలు కొత్త కోర్సులను ప్రారంభిస్తున్నాయి. 

రోజురోజుకు టెక్నాలజీ పెరుగుతుంది.. దీనికి అనుగుణంగా.. ఉద్యోగ అవకాశాల దృష్ట్యా ఐఐటీలు కొత్త కోర్సులను ప్రారంభిస్తున్నాయి. ఇండియన్ ఇన్‌స్టిట్యూట్స్ ఆఫ్ టెక్నాలజీ ఈ విద్యా సంవత్సరంలో కొత్త బీటెక్​ ప్రోగ్రామ్స్ ను ప్రారంభిస్తున్నాయి. అయితే జేఈఈ అడ్వాన్స్‌డ్ స్కోర్స్ బేస్ చేసుకుని.. ఇందులో అడ్మిషన్లు ఉంటాయి.

ఐఐటీ హైదరాబాద్ ఈ సంవత్సరం నుంచి బయోటెక్నాలజీ, బయోఇన్ఫర్మేటిక్స్, కంప్యూటేషనల్ ఇంజనీరింగ్, ఇండస్ట్రియల్ కెమిస్ట్రీలో 3 కొత్త బీటెక్​ ప్రోగ్రామ్‌లను ప్రారంభించింది. ఒక్కో కోర్సులో 10 సీట్లను మాత్రమే ఉన్నాయి. మెల్లమెల్లగా.. సీట్ల సంఖ్యను పెంచనున్నారు.
కంపెనీలు నూతన టెక్నాలజీస్​పై పనిచేస్తున్నాయని ఐఐటీ హైదరాబాద్​ డైరెక్టర్​ బీఎస్​ మూర్తి తెలిపారు. ఉద్యోగానికి అవసరమయ్యే కోర్సులు నేర్చుకున్న వారికే అవకాశాలు కల్పిస్తున్నాయన్నారు. రెండేళ్ల నుంచి ఇండస్ట్రీ ఓరియంటెడ్​ కోర్సులను ప్రవేశపెడుతున్నట్టు వెల్లడించారు. ఇప్పటి వరకు ఐటీ కోర్సులకు దృష్టి సారించామని.. ఇప్పుడు కెమిస్ట్రీ, ఫార్మా కంపెనీలు, పాలిమర్ పరిశ్రమలకు సంబంధించిన కోర్సులపై దృష్టి పెట్టినట్టు చెప్పారు.

ఐఐటీ గౌహతి, ఐఐటీ పాట్నా ఇటీవలే డేటా సైన్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌లో బీటెక్​ కోర్సులను ప్రారంభించాయి. ఐఐటీ కాన్పూర్ డేటా సైన్స్, స్టాటిస్టిక్స్‌లో బ్యాచిలర్ ఆఫ్ సైన్స్ ను  మెుదలుపెట్టింది. కంప్యూటర్ సైన్స్, ఎలక్ట్రానిక్స్ అండ్​ ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్, మ్యాథమెటిక్స్ అండ్​ స్టాటిస్టిక్స్ వంటి సైన్స్ కోర్సులను, డేటా సైన్స్ అండ్​ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లో విద్యార్థులకు శిక్షణ ఇవ్వడానికి ప్రోగ్రామ్‌లు రూపొందించారు. ఐఐటీ ఢిల్లీ కూడా 40 సీట్లతో ఎనర్జీ ఇంజనీరింగ్‌లో కొత్త బీటెక్ ప్రోగ్రామ్‌ను ప్రారంభించారు. 

మార్కెట్​ అవసరాలకు అనుగుణంగా ప్రతి ఏటా.. కొత్త ప్రోగ్రామ్‌లను ప్రారంభిస్తున్నట్టు ఐఐటీ గౌహతి చెప్పారు. జేఈఈ టాప్​ ర్యాంకర్లు కంప్యూటర్ సైన్స్​ను మొదటి ఆప్షన్​గా ఎంచుకుంటున్నారని.. ఐటీ రంగంలో ఉన్న అవకాశాల దృష్ట్యా కొత్త కోర్సులను ప్రారంభిస్తున్నామని వెల్లడించారు. ఈ కోర్సులు చేసిన వారికి ఉద్యోగావకాశం ఎక్కువగా ఉంటుందని.. నిపుణులు చెబుతున్నారు.

Also Read: Cryptocurrency Payment: ఫర్ ది ఫస్ట్ టైమ్.. ఈ కాలేజీలో కోర్సుకు క్రిప్టో కరెన్సీలో ఫీజు చెల్లించొచ్చు  

Also Read: NEET Result 2021: నీట్ పరీక్ష ఫలితాల విడుదలకు సుప్రీం గ్రీన్ సిగ్నల్

Also Read: Army College: తొలిసారి ఆర్మీ కాలేజీలో బాలికలకూ ప్రవేశం... దరఖాస్తులకు చివరి తేదీ ఎప్పుడంటే

Also Read: Nellore Mega Job Mela: నెల్లూరు జిల్లా ఆత్మకూరులో మెగా జాబ్ మేళా... ప్రారంభించిన మంత్రి గౌతమ్ రెడ్డి...

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

AP News: ఏపీలో ఎన్టీపీసీ భారీ పెట్టుబడులు - 1.06 లక్షల మందికి ఉద్యోగావకాశాలు, సీఎం చంద్రబాబు సమక్షంలో ఒప్పందం
ఏపీలో ఎన్టీపీసీ భారీ పెట్టుబడులు - 1.06 లక్షల మందికి ఉద్యోగావకాశాలు, సీఎం చంద్రబాబు సమక్షంలో ఒప్పందం
Rains: ఏపీకి మరోసారి అల్పపీడనం - ఆ 2 రోజులు భారీ వర్షాలు, తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత
ఏపీకి మరోసారి అల్పపీడనం - ఆ 2 రోజులు భారీ వర్షాలు, తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత
BRS Vs BJP: అదానీ అంశాన్ని బీజేపీతో ముడిపెట్టి బీఆర్ఎస్ విమర్శలు - గట్టి కౌంటర్ ఇచ్చిన విష్ణువర్ధన్ రెడ్డి
అదానీ అంశాన్ని బీజేపీతో ముడిపెట్టి బీఆర్ఎస్ విమర్శలు - గట్టి కౌంటర్ ఇచ్చిన విష్ణువర్ధన్ రెడ్డి
Kalvakuntla Kavitha: అదానీకో న్యాయం..ఆడబిడ్డకో న్యాయమా - మోదీపై కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు
అదానీకో న్యాయం..ఆడబిడ్డకో న్యాయమా - మోదీపై కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

బోర్డర్ గవాస్కర్ ట్రోఫీకి సిద్ధమైన టీమ్ ఇండియాఅమెరికాలో అదానీపై అవినీతి కేసు సంచలనంసోషల్ మీడియాలో అల్లు అర్జున్ రామ్ చరణ్ ఫ్యాన్ వార్ధనుష్‌పై మరో సంచలన పోస్ట్ పెట్టిన నయనతార

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP News: ఏపీలో ఎన్టీపీసీ భారీ పెట్టుబడులు - 1.06 లక్షల మందికి ఉద్యోగావకాశాలు, సీఎం చంద్రబాబు సమక్షంలో ఒప్పందం
ఏపీలో ఎన్టీపీసీ భారీ పెట్టుబడులు - 1.06 లక్షల మందికి ఉద్యోగావకాశాలు, సీఎం చంద్రబాబు సమక్షంలో ఒప్పందం
Rains: ఏపీకి మరోసారి అల్పపీడనం - ఆ 2 రోజులు భారీ వర్షాలు, తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత
ఏపీకి మరోసారి అల్పపీడనం - ఆ 2 రోజులు భారీ వర్షాలు, తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత
BRS Vs BJP: అదానీ అంశాన్ని బీజేపీతో ముడిపెట్టి బీఆర్ఎస్ విమర్శలు - గట్టి కౌంటర్ ఇచ్చిన విష్ణువర్ధన్ రెడ్డి
అదానీ అంశాన్ని బీజేపీతో ముడిపెట్టి బీఆర్ఎస్ విమర్శలు - గట్టి కౌంటర్ ఇచ్చిన విష్ణువర్ధన్ రెడ్డి
Kalvakuntla Kavitha: అదానీకో న్యాయం..ఆడబిడ్డకో న్యాయమా - మోదీపై కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు
అదానీకో న్యాయం..ఆడబిడ్డకో న్యాయమా - మోదీపై కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు
AP News: పెన్షన్ దారులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ - కీలక మార్గదర్శకాలు జారీ
పెన్షన్ దారులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ - కీలక మార్గదర్శకాలు జారీ
Adani Group Statement:  అమెరికా కోర్టులో కేసు ఆరోపణలన్నీ అవాస్తవం, తిరస్కరిస్తున్నాం - అదానీ గ్రూప్ ప్రకటన
అమెరికా కోర్టులో కేసు ఆరోపణలన్నీ అవాస్తవం, తిరస్కరిస్తున్నాం - అదానీ గ్రూప్ ప్రకటన
Diksha Divas: తెలంగాణవ్యాప్తంగా ఈ నెల 29న 'దీక్షా దివస్' - పార్టీ శ్రేణులకు కేటీఆర్ పిలుపు
తెలంగాణవ్యాప్తంగా ఈ నెల 29న 'దీక్షా దివస్' - పార్టీ శ్రేణులకు కేటీఆర్ పిలుపు
Nara Lokesh : ఏపీలో బిచ్చగాళ్ల మాఫియా - బెగ్గింగ్ ముఠాల్లో పిల్లలే సమిధలు - నారా లోకేష్ ఆదేశాలతో గుట్టు రట్టు
ఏపీలో బిచ్చగాళ్ల మాఫియా - బెగ్గింగ్ ముఠాల్లో పిల్లలే సమిధలు - నారా లోకేష్ ఆదేశాలతో గుట్టు రట్టు
Embed widget